నిజంగానే.. అందాల‌ను ఆర‌బోసిన ప్రియాంకా చోప్రా!

అందాల ఆర‌బోత‌.. అనే వ‌ర్ణ‌న‌కు సింబాలిక్ రెప్ర‌జెంటేష‌న్ లాంటి డ్ర‌స్ లో కనిపించింది న‌టి ప్రియాంకా చోప్రా. ఇది పాత స్టైల్ డ్ర‌స్సే. గ‌తంలో హాలీవుడ్ సుంద‌రీమ‌ణులు, అమెరిక‌న్ సెల‌బ్రిటీలు ఈ త‌ర‌హా డ్ర‌స్సుల్లో…

అందాల ఆర‌బోత‌.. అనే వ‌ర్ణ‌న‌కు సింబాలిక్ రెప్ర‌జెంటేష‌న్ లాంటి డ్ర‌స్ లో కనిపించింది న‌టి ప్రియాంకా చోప్రా. ఇది పాత స్టైల్ డ్ర‌స్సే. గ‌తంలో హాలీవుడ్ సుంద‌రీమ‌ణులు, అమెరిక‌న్ సెల‌బ్రిటీలు ఈ త‌ర‌హా డ్ర‌స్సుల్లో క‌నిపించే వారు. ఇప్పుడు ప్రియాంక అలా మెరిసింది అంతే! అమెరిక‌న్ అయిన భ‌ర్త చెంత‌న ప్రియాంక ఇలా క‌నిపించింది.

గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వానికి ప్రియాంక చోప్రా ఇలా హాజ‌ర‌య్యింది. క్లీవేజ్ షోతో మొద‌లు పెట్టి.. నాభి వ‌ర‌కూ ఒక‌టే ఎక్స్ పోజింగ్ తో కుర్ర‌కారు మ‌తి చెద‌ర‌గొడుతోంది ప్రియాంక‌. ఈ డ్ర‌స్ లో రెడ్ కార్పెట్ ను వేడెక్కించింది ఈ న‌టీమ‌ణి. వ‌య‌సు మీద ప‌డుతున్నా త‌న‌లో అంద‌మేదీ త‌గ్గ‌లేద‌ని ఇలా చాటుకుంటూ ఉంది. ప్రియాంక ఇచ్చిన స్టిల్స్ గ్రామీ అవార్డుల ఫంక్ష‌న్ కే హైలెట్ గా నిలిచాయి. ఆమె క‌న్నా చాలా చిన్నోడు, కుర్రాడే అయినా  నిక్ జోనస్ కూడా ఈ స్టిల్స్ లో ప్రియాంక ప‌క్క‌న ఒకింత చిన్న‌బోయిన‌ట్టుగా ఉన్నాడు!