మెగాస్టార్ సినిమాలో నాగశౌర్య!

మంచి క్యారెక్టర్లు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు హీరో నాగశౌర్య. అప్పుడప్పుడు వేరే సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఓ బేబీ సినిమాలో సమంత సరసన అలాగే నటించాడు. ఇప్పుడు అలాంటిదే మరో ఆపర్యూనిటీ శౌర్య…

మంచి క్యారెక్టర్లు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు హీరో నాగశౌర్య. అప్పుడప్పుడు వేరే సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఓ బేబీ సినిమాలో సమంత సరసన అలాగే నటించాడు. ఇప్పుడు అలాంటిదే మరో ఆపర్యూనిటీ శౌర్య కు వచ్చినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ను శౌర్యకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో మెగాస్టార్ కు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమె సరసన నటించే క్యారెక్టర్ నే శౌర్యకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే శౌర్య ఓకె అన్నారా లేదా అన్నది ఇంకా తెలియదు. ఇక్కడ ఓకె అనకపోవడానికి పెద్దగా అభ్యంతరం వుండదు. ఎందుకంటే మెగాస్టార్ సినిమాలో కీర్తి సురేష్ సరసన నటించే పాత్ర అంటే కచ్చితంగా కాస్త ఆసక్తికరంగానే వుంటుంది. 

ఈ విషయంలో ఒకటి రెండు రోఙుల్లో క్లారిటీ వస్తుంది. మెగాస్టార్ అన్ని సినిమాల్లోనూ ఎవరో ఒక యంగ్ హీరో క్యారెక్టర్ వుండేలా చూస్తున్నారు. రామ్ చరణ్, సల్మాన్ ఇలా అన్నమాట.