చంద్రబాబు సాష్టాంగ నమస్కారం

ప్రతిపక్ష నేత, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కు సాష్టాంగ నమస్కారం చేయడం ఆసక్తికరంగా ఉంది. Advertisement గతంలో రాజదాని ప్రాంతానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఆయన ముందుగా నమస్కారం చేశారు. ఆ తర్వాత…

ప్రతిపక్ష నేత, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కు సాష్టాంగ నమస్కారం చేయడం ఆసక్తికరంగా ఉంది.

గతంలో రాజదాని ప్రాంతానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఆయన ముందుగా నమస్కారం చేశారు. ఆ తర్వాత ఏమనుకున్నారో కాని సాస్టాంగ నమస్కారం చేశారు.

ఆయన చేయడంతో ఆయన వెంట ఉన్న టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మరో నేత కూడా కింద కూర్చుని నమస్కారం చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు.

ఈ పోటో,విజువల్ ను తెలుగుదేశం మీడియా పదే,పదే ప్రసారం చేయసాగాయి.