విస్కీ అంటే చాలా ఇష్టమట, కానీ మానేసిన హీరోయిన్!

తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గా చెప్పింది నటి శ్రుతిహాసన్. మంచులక్ష్మి టాక్ షోలో ఈ విషయం గురించి శ్రుతి చెప్పింది. 'నీకు విస్కీ అంటే చాలాఇష్టం కదా..' అంటూ మంచులక్ష్మి…

తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గా చెప్పింది నటి శ్రుతిహాసన్. మంచులక్ష్మి టాక్ షోలో ఈ విషయం గురించి శ్రుతి చెప్పింది. 'నీకు విస్కీ అంటే చాలాఇష్టం కదా..' అంటూ మంచులక్ష్మి అడగగా, దానికి శ్రుతి మొహమాటం లేకుండా ఔనని చెప్పింది. తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని, అయితే అదంతా ఒకప్పుడు అని అంటోంది శ్రుతి.

ఇప్పుడు విస్కీని పూర్తిగా మానేసినట్టుగా వివరించింది. ఇక తాగకూడదని తను నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది శ్రుతి హాసన్. దీనికి కారణం తన ఆరోగ్యం సరిగా లేకపోవడమే అనిచెప్పింది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతోనే తను ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా శ్రుతి హాసన్ వివరించింది. మొత్తానికి తన తాగుడు అలవాటు గురించి శ్రుతి వివరించింది. అదే సమయంలో తను మానేసినట్టుగా చెప్పింది.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్