క్లాసికల్ డాన్స్‪తో మెప్పించిన సితార!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఎప్పటికప్పుడు తనకు తాను ప్రూవ్ చేసుకుంటానే ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోను త‌న‌ వీడియోలతో కట్టుకున్న సితార తాజాగా క్లాసికల్ డాన్స్ తో అదలగొట్టింది.  Advertisement తాజాగా…

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఎప్పటికప్పుడు తనకు తాను ప్రూవ్ చేసుకుంటానే ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోను త‌న‌ వీడియోలతో కట్టుకున్న సితార తాజాగా క్లాసికల్ డాన్స్ తో అదలగొట్టింది. 

తాజాగా సితార‌ క్లాసికల్ డ్యాన్స్ చేసిన వీడియోను మహేష్ బాబు సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. సితార క్లాసికల్ డాన్స్ వీడియోను మహేష్ బాబు షేర్ చేస్తూ 'సితార నువ్వు ఎప్పటికీ నన్ను ఎప్పుడూ గర్వపడేలాగే చేస్తున్నావు. దీని ఇలాగే కొనసాగించాలని, త‌న కుతూరుకు డ్యాన్స్ నెర్పిన‌ టీచర్లకు థాంక్స్ చెప్తూ' అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. 

ఇటీవల విడుదలైన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో 'పెన్నీ పెన్నీ' లిరికల్ వీడియో సాంగ్ లో కూడా సితార డాన్స్ ఇరగదీసింది. సితార యూట్యూబ్ తో పాటు, సోష‌ల్ మీడియాలో కూడా చాల మంది అభిమానుల‌ను సంపాధించుకుంది.