హీరోయిన్ పై నెటిజ‌న్ హాట్ కామెంట్స్, ఎంక‌రేజ్ చేసిన భ‌ర్త‌!

సోష‌ల్ మీడియాలో లైవ్ చాట్ కు వ‌చ్చే సెల‌బ్రిటీల‌పై నెటిజ‌న్లు చేసే కామెంట్స్ కు ఫిల్ట‌ర్స్ ఏమీ ఉండ‌వు. సోష‌ల్ మీడియాలో అంద‌రూ ఒక‌లాగా ఉండ‌రు క‌దా, ఎవ‌డి పైత్యాన్ని వాడు చూపించేస్తాడు. మామూలుగానే…

సోష‌ల్ మీడియాలో లైవ్ చాట్ కు వ‌చ్చే సెల‌బ్రిటీల‌పై నెటిజ‌న్లు చేసే కామెంట్స్ కు ఫిల్ట‌ర్స్ ఏమీ ఉండ‌వు. సోష‌ల్ మీడియాలో అంద‌రూ ఒక‌లాగా ఉండ‌రు క‌దా, ఎవ‌డి పైత్యాన్ని వాడు చూపించేస్తాడు. మామూలుగానే సెల‌బ్రిటీలు పోస్టు చేసే ఫొటోల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతూ ఉంటారు నెటిజ‌న్లు. వాటిల్లో వ‌ల్గ‌ర్ కామెంట్లు, హిత బోధ‌లు చేసే కామెంట్ల‌కు లోటు ఉండ‌దు. అలాంటిది లైవ్ చాట్ లో దొరికారంటే స‌ద‌రు సెల‌బ్రిటీల‌పై కొంద‌రు త‌మ క‌సిని తీర్చుకుంటూ ఉంటారు.

ఇలాంటిదే జ‌రిగింది న‌టి శ్రియ విష‌యంలో. ఆన్ లైన్ లో త‌న ఫాలోయ‌ర్ల‌తో లైవ్ చాట్ కు వ‌చ్చిన శ్రియ‌పై ఒక అభిమాని హాట్ కామెంట్స్ చేశాడు. ఆ లైవ్ చాట్ స‌మ‌యంలో శ్రియ భ‌ర్త ప‌క్క‌నే ఉన్నాడు కూడా. ఆ కామెంట్లు అస‌భ్య‌క‌రంగా కూడా ఉన్నాయి. అయినా ఆ నెటిజ‌న్ ను ఎంక‌రేజ్ చేశాడు శ్రియ భ‌ర్త‌!

ఇంత‌కీ ఆ నెటిజ‌న్ ఏమ‌న్నాడంటే.. శ్రియ వక్షోజాలు చాలా బాగున్నాయంటూ ఇంగ్లిష్ లో కామెంట్ చేశాడు. లైవ్ లో ఆ కామెంట్ ను చూసిన శ్రియ సిగ్గుప‌డిపోయిందో ఏమో కానీ స్పందించ‌లేదు. ఆమె భ‌ర్త మాత్రం ఆమెపై మ‌రిన్ని కామెంట్లు చేయ‌మంటూ న‌వ్వుతూ స్పందించేశాడు! శ్రియ భ‌ర్త ఏ ఇటాలియ‌నో, స్పానిష్ వాడో.. అందునా ఒక సినీ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న బ్రాడ్ మెంటాలిటీ. కాబ‌ట్టి త‌న భార్య వ‌క్షాల గురించి ఆన్ లైన్ లో కామెంట్ చేసినా.. మ‌రింత‌గా చెప్పాలంటూ ఎంక‌రేజ్ చేసిన‌ట్టుగా ఉన్నాడు!

పంజాబ్ పోలీసులు ఏంచేసారో చూస్తే షాక్ అవుతారు