ఎక్స్ క్లూజివ్… అన్వై రెడ్డి సన్నాఫ్ దిల్ రాజు

నిర్మాత దిల్ రాజు కు ఈ మధ్యనే కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ కుమారుడికి అన్వై రెడ్డి అని నామకరణం చేయబోతున్నట్లు తెలిసింది.  Advertisement సెలబ్రిటీలు అంటే న్యూస్..అందుకే ఇది కూడా వార్తే.…

నిర్మాత దిల్ రాజు కు ఈ మధ్యనే కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ కుమారుడికి అన్వై రెడ్డి అని నామకరణం చేయబోతున్నట్లు తెలిసింది. 

సెలబ్రిటీలు అంటే న్యూస్..అందుకే ఇది కూడా వార్తే. అన్వై లేదా అన్వయ్ అని కూడ పలకొచ్చు. 

దిల్ రాజుకు పెళ్లి వార్తను, అలాగే తండ్రి కాబోతున్న వార్తను ఎక్స్ క్లూజివ్ గా అందించిన గ్రేట్ ఆంధ్ర ఈ వార్త కూడా ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం అందిస్తోంది. ఇంతకీ ఈ అన్వై రెడ్డి అనే పేరు సంగతి ఏమిటంటే…

దిల్ రాజు మొదటి భార్య కారణంగా అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆమె పేరు అనిత. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకున్న రెండో భార్య పేరు వైఘ… అందులో, ఇందులో మొదటి అక్షరాలు తీసుకుని అన్వై అనే పేరు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.