సెక్స్ అంటే.. న్యాచురల్, బ్యూటిఫుల్ సెలబ్రే షన్ ఆఫ్ లైఫ్. ఇంతకన్నా ఏం చెప్పగలం! సృష్టిలో శృంగారాన్ని ఆస్వాధించే మహత్తు ఉన్న అతి తక్కువ జీవుల్లో మనిషి జాతి ఒకటి. చాలా జంతువులు ఏదో ప్రకృతి ధర్మం కొద్దీ.. రతి తప్ప, ఆస్వాధించడం కొన్ని జాతుల లక్షణమే అని పరిశోధకులు అంటారు. మను షులు ఆస్వాధించే రకానికి చెందిన వారు.
అలాంటి మనుషుల సెక్స్ పెద్ద రిలాక్సేషన్. ఆల్ ఈజ్ ఫెయిర్ అని లవ్ అండ్ వార్ అన్నట్టుగా, సెక్స్ విషయంలో కూడా అన్నీ ఫెయిరే అని అంటారు శృంగార శాస్త్ర పరిశోధకులు. శృంగార కోరికలు మనసును ముంచెత్తితే వాటిల్లో మునిగిపోవడానికి మిం చిన ఆనందం ఏమిటని వారు అంటారు. మరి అలాంటి మనసును ముంచెత్తే కోరికలు ఎన్ని సార్లు తడతాయి.. అనే అంశంపైనా బోలెడన్ని థియరీలు, మిస్ కాన్సెప్షన్లు.
ఈ మధ్యనే నటీ మణి ఇలియానా ఇన్ స్టాగ్రమ్లో ఒక పోస్టు పెట్టింది. మగాళ్లను నిందిస్తూ ఉన్నట్టుగా ఉన్న ఆ పోస్టులో.. మగాడు ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి సెక్స్ గురించి ఆలోచిస్తాడనే అభి యోగం ఉంది. మరి నిజంగా అంత క్రేజీ ఫెలోస్ ఉంటే వాళ్లకు సన్మానం చేయొచ్చు కానీ.. అదో పెద్ద మిస్ కాన్షెప్షన్ అని అంటా రు పరిశోధకులు. మగాడు సెక్స్ గురించి ఎక్కువసార్లు ఆలోచించడం నిజమే కానీ, మరీ అన్నిసార్లు కాదు.. అనేది మరో థియరీ.
దీని ప్రకారం.. సగటున ప్రతి 28 నిమిషాలకూ ఒకసారి పురుషుడికి ఏదో విధంగా సెక్సీ థాట్ వస్తుందట. ప్రత్యేకించి టీనేజ్ నుంచి 25 మధ్య ఆకలి, నిద్రకన్నా.. సెక్స్ థాట్సే ఎక్కు వగా వస్తాయనేది ఈ అధ్యయనం చెబుతున్న మాట. ప్రత్యేకించి ఖాళీగా ఉన్నప్పుడు సెక్సీ థాట్స్ తీవ్రత మరీ ఎక్కువని చెబుతున్నారు.
మరి మహిళల విషయానికి వస్తే ఒక రోజులో కనీసం 18సార్లు వారికి సెక్సీ థాట్స్ పలక రిస్తాయని ఒహియో యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. సగటున ఈ స్థాయి ఉంటుందని, మేల్కొని ఉన్న సమయం ప్రకారం అయితే.. సగటున ప్రతి 50 నిమిషాలకు ఒకసారి శృంగారాలోచనలుం టాయని ఈ అధ్యయనం లో పేర్కొన్నారు.
ఇక సెక్సువల్ ఫ్యాంటసీల విషయానికి వస్తే ఈ విషయంలో మహిళలే ముందున్నారు 59 శాతం మహిళల్లో తమకు అమితంగా ఇష్టమైన వ్యక్తితో రమించినట్టుగా ఫ్యాంటసీలుంటాయట. అదే పరుషుల్లో ఈ శాతం 48 వరకూ ఉంటుందని ఒక అధ్యయనం చెబుతోంది.