గ్యారేజ్ సాంగ్ వెన్యూ షిఫ్ట్

జనతా గ్యారేజ్ షూటింగ్ పార్ట్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఆఖరి పాట చిత్రీకరణ ఇప్పుడు మరో రోజులో స్టార్ అవుతోంది. కాజల్ స్పెషల్ ఎప్పీరియన్స్ ఇస్తుందీ పాటలో. వాస్తవానికి ఈ పాటను సారథి…

జనతా గ్యారేజ్ షూటింగ్ పార్ట్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఆఖరి పాట చిత్రీకరణ ఇప్పుడు మరో రోజులో స్టార్ అవుతోంది. కాజల్ స్పెషల్ ఎప్పీరియన్స్ ఇస్తుందీ పాటలో. వాస్తవానికి ఈ పాటను సారథి స్టూడియోలోని జనతా గ్యారేజ్ సెట్ లోనే చిత్రీకరించాలనుకున్నారు. టోటల్ స్టార్ కాస్ట్ అంతా దాదాపు కనిపిస్తుందీ పాటలో. 

అయితే మధ్యలో మళ్లీ చిన్న మార్పు చేసారు. అందువల్ల నానక్ రామ్ గూడలో మరో సెట్ కేవలం ఈ పాట కోసం తయారచేసారు. ఆ సెట్ లో పాటను చిత్రకరిస్తారు. 20 వరకు పాట చిత్రీకరణ వుంటుంది. 17 నుంచి కాజల్ షూట్లో పాల్గోంటుంది. మోహన్ లాల్ మినహా మిగిలిన స్టార్ కాస్ట్ అంతా దాదాపు ఈ పాటలో పాల్గొంటుంది. 

సో, ఇరవై తేదీతో గ్యారేజ్ సినిమా టాకీ, సాంగ్స్ పూర్తయిపోతాయి. ఇప్పటికే ఫస్ట్ హాప్ ఆర్ ఆర్ పూర్తయింది. మిగిలిన పనులు అన్నీ స్టయిమంటేనిస్ గా జరిగిపోతున్నాయి. సో రెండు లేదా ఫస్ట్ సెప్టెంబర్ ను జనతా గ్యారేజ్ జనాల ముందుకు రావడానికి అడ్డంకులు ఏవీ లేనట్లే.