రాజేంద్ర ప్రసాద్ మళ్లీ…

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ రంగప్రవేశం చేసాక రాజేంద్రప్రసాద్ నటించిన సినిమాల్లో హిట్ అయిన వాటిని లెక్క పెట్టడానికి ఒక్క చేతి వేళ్లు కూడా ఎక్కువే. బావ, మొగుడు,నిప్పు, ఆగడు, లాంటి పెద్ద సినిమాలు ఈ…

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ రంగప్రవేశం చేసాక రాజేంద్రప్రసాద్ నటించిన సినిమాల్లో హిట్ అయిన వాటిని లెక్క పెట్టడానికి ఒక్క చేతి వేళ్లు కూడా ఎక్కువే. బావ, మొగుడు,నిప్పు, ఆగడు, లాంటి పెద్ద సినిమాలు ఈ ఫ్లాపుల జాబితాలో వున్నాయి. ఇక చిన్నా చితకా సినిమాలు చెప్పనక్కర లేదు. 

అయితే పెద్ద సినిమాల్లో హిట్ అంటే జులాయి ఒక్కటే వినిపిస్తుంది. ఆ సెంటిమెంట్ తోనే కావచ్చు, సన్నాఫ్ సత్యమూర్తిలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సెంటిమెంట్ కాకుండా ఆ సెంటిమెంట్ వర్కవుట్ కావడం కాస్త బాధాకరమే.