ఆ స్టార్ హీరో శృంగార లీలలు ఎన్నో…!

ఆయన దక్షిణాదిలో బాగా పేరు పొందిన హీరో. తెలుగు వాళ్లకు కూడా సుపరిచితుడే…  తెలుగులో ఒకటీ అర స్ట్రైట్ సినిమాల్లో నటించాడు. ఆయన వారసుడు కూడా ఒకరు సినిమా రంగంలో రాణిస్తున్నాడు. ఒక స్టార్…

ఆయన దక్షిణాదిలో బాగా పేరు పొందిన హీరో. తెలుగు వాళ్లకు కూడా సుపరిచితుడే…  తెలుగులో ఒకటీ అర స్ట్రైట్ సినిమాల్లో నటించాడు. ఆయన వారసుడు కూడా ఒకరు సినిమా రంగంలో రాణిస్తున్నాడు. ఒక స్టార్ డమ్ విషయంలో ఆ హీరో గురించి ఎంతైనా చెప్పవచ్చు. పెద్ద అభిమాన బలగం.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు కలిగిన వ్యక్తి.  ఆయన సొంత భాషలోనే కాకుండా దేశంలోని సినీ అభిమానుల్లో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి అలాంటి వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఆయన ఒక సెక్సువల్ మ్యానియక్ అని అంటారు ఆయనకు దగ్గరైన వారు!

ఎంతగా అంటే… ఆయనను ఒక వేశ్యాలోలుడిగా అభివర్ణిస్తారు వాళ్లు. స్టార్ హీరో అంటే.. ఆయన స్థాయికి ఏ హీరోయిన్లో దొరుకుతారు.. అవసరం కొద్దో.. మొహమాటం కొద్దో… ఆయనకు లొంగుతారు.. అనుకొంటారెవరైనా. అయితే ఆయన పిచ్చికి హీరోయిన్లు చాలరు! ఒకవైపు గొప్ప నటుడు అనిపించుకొంటూనే ఆయన.. విటుడిగా కూడా పండిపోయాడనే అభిప్రాయాలు వినిపిస్తాయి ఆయన సన్నిహితుల దగ్గర నుంచి. ఆయనతో పనిచేసిన తెలుగు టెక్నీషియన్లు కూడా అదే మాట చెబుతారు. విశేషం ఏమిటంటే.. ఆయన తన తీరును దాచుకునే ప్రయత్నం ఏదీ చేయడు. తనకు దగ్గరైన వారితో అందుబాటులో ఉండే.. కాల్ గర్ల్స్ గురించి కూడా ఆయన డిస్కస్ చేస్తాడు! తన శృఃంగార లీల గురించి వారికి వివరించే స్వభావం కూడా ఉందాయనకు!

ఇలాగే ఓపెన్ గా మాట్లాడుతూ… తను ఇంత వరకూ ఎన్ని అనుభవాలను పొందాడో కూడా చెబుతూ తనను తాను ఒక శృంగార సామ్రాట్టుగా అభివర్ణించుకున్నాడట ఆ హీరో! అదేంటి అంటే… జీవితం ఉన్నది అనుభవించడానికే, అందులో మొహమాట పడనక్కర్లేదు అని కూడా ఆయన తేల్చి చెప్పాడు. శృంగార  సామ్రాజ్యంలో ఈదులాడటాన్ని తను ఎంతగానో ఆస్వాధించానని.. ఆయన తన సన్నిహితులకు బోధ చేశాడు. ఈ ఆయన శృంగార లీలల గురించి విన్నవాళ్లు మాత్రం తీవ్రమైన ఆశ్చర్యానికే లోనయి.. ఆర్జెంటుగా ఆఫ్ ది రికార్డుగా మీడియాకు వివరించే పనిలో పడ్డారు!