కొరియర్ బాయ్ కు మరమ్మతులు

ఎప్పుడు బయల్దేరాడో డెలివరీకి..కానీ ఇప్పటికీ పని కాలేదు..కొరియర్ బాయ్ కళ్యాణ్ కు. నితిన్ హీరోగా గౌతమ్ మీనన్ చెక్కిన శిల్పం ఇది. ఇటీవల మొత్తానికి పూర్తయింది అనిపించుకుందట.  Advertisement అయితే అవుట్ పుట్ చూసాక,…

ఎప్పుడు బయల్దేరాడో డెలివరీకి..కానీ ఇప్పటికీ పని కాలేదు..కొరియర్ బాయ్ కళ్యాణ్ కు. నితిన్ హీరోగా గౌతమ్ మీనన్ చెక్కిన శిల్పం ఇది. ఇటీవల మొత్తానికి పూర్తయింది అనిపించుకుందట. 

అయితే అవుట్ పుట్ చూసాక, నితిన్ తల పట్టుకున్నాడని వినికిడి. తన డవుట్ లు, అవుట్ లు చెబితే, డైరకర్ట్ గౌతమ్ మీనన్ కూడా సరే అన్నాడట. ఇప్పుడు మరమ్మతులు మొదలెట్టారట. ఇవన్నీ అవ్వాలి..స్లాట్ దొరకాలి..విడుదల కావాలి. ఆలస్యంగా డెలివరీ ఇచ్చినా, కొరియర్ పక్కాగా వుంటుందంటారా?