వైసీపీ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌!

ఏపీలో అధికార పార్టీ టీడీపీ దాడులు కొన‌సాగుతున్నాయి. ర‌షీద్ హ‌త్య‌ను మ‌రిచిపోక‌నే, మ‌రో వైసీపీ కార్య‌క‌ర్త పెద్ద సుబ్బ‌రాయుడు టీడీపీ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ హ‌త్య‌పై వైసీపీ ర‌గిలిపోతోంది. పోలీసుల ఎదుటే హ‌త్య‌కు…

ఏపీలో అధికార పార్టీ టీడీపీ దాడులు కొన‌సాగుతున్నాయి. ర‌షీద్ హ‌త్య‌ను మ‌రిచిపోక‌నే, మ‌రో వైసీపీ కార్య‌క‌ర్త పెద్ద సుబ్బ‌రాయుడు టీడీపీ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ హ‌త్య‌పై వైసీపీ ర‌గిలిపోతోంది. పోలీసుల ఎదుటే హ‌త్య‌కు గురి కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నంద్యాల జిల్లా మ‌హానంది మండ‌లం సీతారామ‌పురంలో ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది.

శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కొంద‌రు టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సుబ్బ‌రాయుడు ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఈ విష‌య‌మై స‌మాచారం అందడంతో పోలీసులు వెళ్లారు. ఒక‌వైపు పోలీసులు వారిస్తున్నా వినిపించుకోకుండా సుబ్బ‌రాయుడిపై క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడికి పాల్ప‌డిన‌ట్టు తెలిసింది. టీడీపీ చేతిలో సుబ్బ‌రాయుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ఇదిలా వుండ‌గా భ‌ర్త‌పై దాడిని అడ్డుకోడానికి ప్ర‌య‌త్నించిన భార్య‌ బాల‌సుబ్బ‌మ్మ‌పై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు కూడా తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె మాట్లాడుతూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌ని చేశామ‌నే అక్క‌సుతో టీడీపీకి చెందిన శ్రీ‌నివాస్‌రెడ్డి, అత‌ని అనుచ‌రులు త‌న భ‌ర్త‌ను హ‌త్య చేశార‌ని ఆరోపించారు.

త‌న అనుచ‌రుడు సుబ్బ‌రాయుడి మృతిపై మాజీ ఎమ్మెల్యే చ‌క్ర‌పాణిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

38 Replies to “వైసీపీ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌!”

    1. ఒకే సరి 35 పేర్లు అంటే కష్టం ఇప్పుడు ఒక పేరు వచ్చింది కదా…ఇంకా ఎక్కడ ఐన గ్రామాల్లో గొడవలు ఐతే అప్పుడు ఇంకొ పేరు ఆడ్ చేస్తాం….అంతవరకూ అంతరాయానికి చింతిస్తున్నాం…..

  1. శవం లేచింది.. రాబందు ఎప్పుడు వాలుతుంది??

    పులి రా.. పులి పులి.. పులి రా.. Bangalore పారిపోయిన పులి రా…

  2. జగన్ రెడ్డి ని బెంగుళూరు పాలస్ నుండి బయటకు లాగడానికి వైసీపీ వాళ్ళే శవాల్ని లేపుతున్నట్టున్నారు..

    ఇంట్లో రాబందులు ఉండగా.. ఎలకలు ఎలా ఉంటాయో అర్థం కాని విషయం..

    1. లో కె ష్ గా డు పు ట్ట డా నీ కి కా ర ణ o వై ఎ స్ఆ ర్ సీపీ పా ర్టీ వా ళ్ళు అం తే క దా…

      1. నీ జగన్ రెడ్డి పార్టీ 2029 లో కూడా గెలవదు అని మాకు కాంఫిడెన్స్ ఉండటానికి కారణం నీలాంటోళ్లే.

        ఎంత సేపు పుట్టుకలు, అడ్డోళ్ళ మీద భూతులు , రంకు పురాణాలు.. ఇదే మీ పార్టీ బతుకు.

        జనాలకు ఇదే అవసరం అనుకుని బతుకుతున్నారు..

        థాంక్స్ రా గొట్టం.. మీరు ఇలానే ఉండండి.. మేము గెలుస్తూనే ఉంటాం..

      2. దీనికి ప్రతిగా ప్యాలస్ పులకేశి గాడు ఎవరికి ఎలా పుట్టాడో అనే కుసంస్కారం మిగతా పార్టీల వాళ్ళకి లేదు. అలా అనే ఆలోచన కూడా వారికి రాదు.

        అలాంటి ఆలోచనలు అన్ని కేవలం ప్యాలస్ పులకేశి కి మాత్రమే అలవాటు.

  3. ఇది కూదా రషీద్ లంటి హత్యె అంటె.. ఇది కూడా వ్యక్తిగత హత్య అని జనం అనుకుంటారు!

  4. కావాలి అని ప్యాలస్ పులకేశి నే తన జనాల చేత తన పార్టీ వల్లనే లేపేసి డ్రామా వేస్తున్నాడు ఏమో,

    అసలే తండ్రి, చిన తండ్రి నీ అలానే ప్లాన్ వేసి లేపాడు. తల్లి, చెల్లి నీ తరిమేశాడు. ట్రాక్ రికార్డు బాగా గట్టిగా వింది.

  5. Why is Sharmila silent now? Is this not political violence that her party needs to condemn? Not surprising to see her true colors getting exposed by the day and both she is helping quickly lose whatever credibility that their party garnered within last 10 years.

      1. Looks to be political violence and hence government is also silent. Even I can come up with such silly logics brother, learn to accept reality and take action or else people will be forced to show reality for this EVM elected government.

Comments are closed.