Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆగడు సినిమాకు అదే భయం

ఆగడు సినిమాకు అదే భయం

మహేష్ బాబు సినిమాపై విపరీతమైన క్రేజ్ వుంది. కానీ ఆ సినిమాకు కూడా చిన్న భయం. అదే తమన్నా. ఆమె హిట్ పర్సంటేజి మహా అయితే వన్ పర్సంట్ కూడా లేదు తెలుగులో. అట్టర్ ఫ్లాప్ లు మాత్రం చాలానే వున్నాయి ఖాతాలో. 

పవన్ కెమేరామెన్ గంగతో రాంబాబు, అల్లు అర్జున్ బధ్రీనాధ్, రామ్ 'పేమంటే ఎందుకంట', ఎన్టీఆర్ ఊసరవిల్లి, ప్రభాస్ రెబల్ ...చెప్పుకోదగ్గ ఫ్లాప్ లు. హ్యాపీడేస్, 100%లవ్, రచ్చ, డబ్బింగ్ ఆవారా మాత్రం చెప్పుకోవడానికి మిగిలాయి. ఇప్పుడు మళ్లీ ఆమె సోలోగా చేస్తున్న ఆగడు సినిమాకు ఇదే భయం వెంటాడుతోంది. చూడాలి..మహేష్ గోల్డెన్ లెగ్గో, తమన్నా ఐరన్ లెగ్గో..తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?