బ్రహ్మీ…ఎలుకనా?

నటుడు బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకుంటే చాలు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అందుకే ఆయన కోసం రకరకాల పాత్రలు పుట్టిస్తుంటారు. ఇప్పుడు బ్రహ్మీని ఏకంగా ఎలుకను చేసేసాడు దర్శకుడు రేలంగి నరసింహారావు.  Advertisement గ్రాఫిక్స్…

నటుడు బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకుంటే చాలు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అందుకే ఆయన కోసం రకరకాల పాత్రలు పుట్టిస్తుంటారు. ఇప్పుడు బ్రహ్మీని ఏకంగా ఎలుకను చేసేసాడు దర్శకుడు రేలంగి నరసింహారావు. 

గ్రాఫిక్స్ ఎక్కవగా వాడి తీసిన ఓ చిన్న సినిమా ఎలుకా మజాకా? ఈ సినిమాలో బ్రహ్మీ ఎలుక ఫేస్ లో కనిపిస్తాడట. మురళి మోహన్ రావు  రచించిన 'ఎలుక వచ్చే ఇల్లు భద్రం' అనే నవల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో బ్రహ్మీ ఏ మేరకు నవ్విస్తాడో చూడాలి.