ఇక ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటే బెటరంటుంది

సినిమా హీరోయిన్స్‌ కూడా ఎన్నో అసంతృప్తులు, నిరాశలూ ఉంటాయి. కేవలం సినిమాల్లోనే ఉండిపోతే ఎలా.. నూతిలో కప్పలాగ..కాస్త బయటి ప్రపంపచపంలో కూడా సక్సెస్‌ కావాలి కదా అని చెబుతోంది హాట్‌ బ్యూటీ నమిత. హీరోయిన్‌గా…

సినిమా హీరోయిన్స్‌ కూడా ఎన్నో అసంతృప్తులు, నిరాశలూ ఉంటాయి. కేవలం సినిమాల్లోనే ఉండిపోతే ఎలా.. నూతిలో కప్పలాగ..కాస్త బయటి ప్రపంపచపంలో కూడా సక్సెస్‌ కావాలి కదా అని చెబుతోంది హాట్‌ బ్యూటీ నమిత. హీరోయిన్‌గా సరైన అవకాశాలు దొరక్క కొంత కాలం స్టేజ్‌ షోలకే పరిమితం అయిపోయిన నమిత ఇప్పుడు మళ్లీ సినిమాల మీద తీవ్రంగా దృష్టి సారిస్తానంటుంది. 

ఇటీవల ఆమె చేయించుకున్న ఫోటో షూట్‌ కూడా అందుకేనట. నేను నటిగా చెయ్యాల్సింది ఎంతో ఉంది. అయితే ఇప్పుడు నన్ను తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించమని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. ఎన్ని సినిమాలు చేసినా ఫైనల్‌గా వెళ్లాల్సింది రాజకీయాల్లోకే కాబట్టి. నాకూ రాజకీయాల పట్ల ఆశక్తి ఉంది.

 తమిళనాట నాకు ఎంతో పేరు కూడా ఉంది. నేను రాజకీయాల్లో రాణించగలను. ఎందుకంటే నేను ప్రస్తుత రాజకీయాలను గమనిస్తున్నాను. పొలిటికల్‌గా డిటైల్స్‌ తర్వాత చెబుతాను ఆ సరదా కూడా తీర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నానంటోంది నమిత.