లక్ష్మీరాయ్.. చిరంజీవితో సూపర్ హాట్!

అనూహ్యంగా ‘ఖైదీ -150’ లో ఐటమ్ సాంగ్ లో నర్తించే అవకాశాన్ని పొందింది లక్ష్మీ రాయ్. క్యాథరిన్ సెట్స్ మీద వరకూ వెళ్లి వెనక్కు వచ్చింది. ఎవరి సిఫార్సు మేరకు దక్కిందో కానీ లక్ష్మీరాయ్…

అనూహ్యంగా ‘ఖైదీ -150’ లో ఐటమ్ సాంగ్ లో నర్తించే అవకాశాన్ని పొందింది లక్ష్మీ రాయ్. క్యాథరిన్ సెట్స్ మీద వరకూ వెళ్లి వెనక్కు వచ్చింది. ఎవరి సిఫార్సు మేరకు దక్కిందో కానీ లక్ష్మీరాయ్ కు ఈ అవకాశం దక్కింది. మరి దీన్ని సాంతం సద్వినియోగం చేసుకుంటున్నట్టుగా ఉంది రాయ్.

ఖైదీ-150లో ఐటమ్ సాంగ్ కు సంబంధించి ఆమె సూపర్ హాట్ స్టిల్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందాల ప్రదర్శనకు  వెనుకడని ఈ భామ ఈ స్టిల్ లో ఎంత స్ట్రీమీగా కనిపిస్తోందో వేరే వివరించనక్కర్లేదు. ఊపు చూస్తుంటే.. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈమె ఐటమ్ గర్ల్ గా సెటిలయిపోయేటన్ని అవకాశాలు దక్కేలా ఉన్నాయి!