Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ సినిమాలో రజనీ?

మహేష్ సినిమాలో రజనీ?

నిజమో, కాదో కానీ ఈ గ్యాసిప్ మాత్రం హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమాలో రజనీ ఓ కీలక పాత్ర ధరిస్తారన్నది ఆ వార్త సారాంశం. మహేష్ బాబుతో  అడ్డాల శ్రీకాంత్ రూపొందించబోయే సినిమా శ్రీమంతుడు. పివిపి సంస్థ నిర్మాత. 

ఈ సినిమాలో మాంచి క్యారెక్టర్ ఒకటి వుందట. వైవిధ్యమైన ఈ క్యారెక్టర్ సినిమాలో మెరుపులా మెరుస్తుందట,. అందుకని దీనికి ఎవరు సూటబుల్ అన్న అన్వేషణ రజనీ దగ్గర ఆగిందని వినికిడి. పివిపి కి తమిళనాట మంచి పలుకుబడే వుంది.  ఆయన కావాలనుకుంటే రజనీని ఒప్పించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

పైగా ఇప్పటికిప్పుడు రజనీ చేతిలో ఏ ప్రాజెక్టు కూడా లేదు. అందువల్ల రజనీని ఒప్పించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ కాంబినేషన్ కనుక ఓకె అయితే, ఆ సినిమాకు వచ్చే హైప్ ఓ రేంజ్ లో వుంటుంది మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?