Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ట్వీట్ చేసాడండోయ్

మహేష్ ట్వీట్ చేసాడండోయ్

మోసగాళ్లకు మోసగాడు సినిమా విడుదలయ్యాక హీరో సుధీర్ కుమార్ బాధపడ్డాడని వార్తలు వినవచ్చాయి. ఆ బాధ, తన బావమరిది సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా చూడలేదని, చూసి ట్వీట్ చేయలేదని. కానీ ఇప్పుడు మహేష్ ఆ లోటుతీర్చేసాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా చూసాడు. 

పైగా ట్వీట్ చేసాడు కూడా. లవ్డ్ హిజ్ పెర్ ఫార్మెన్స్ అంటూ సుధీర్ కుమార్ ను ప్రశంసించాడు. సినిమా యూనిట్ కు కూడా కంగ్రాట్స్ చెప్పాడు. జెన్యన్, హానెస్ట్ లవ్ స్టోరీ అని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. 

కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని గతవారం విడుదలైంది. బాగానే వున్నాయి అన్న కలక్షన్లతో రన్ అవుతోంది. ఇప్పుడు మహేష్ ట్వీట్ వాటిని మరింత పెంచుతుందని యూనిట్ ఆశిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?