నిన్నటికి నిన్న భారీ ఫంక్షన్ జరిపారు నందమూరి బాలయ్య 50 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా. బాలయ్య కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వచ్చారు. చంద్రబాబు, లోకేష్ రాలేదు. ఏపీలో వర్షాలతో అతలాకుతలంగా వుంది కనుక అక్కడ వుండిపోయారు. వారితో పాటు బాలయ్య ఒకే ఒక కుమారుడు మోక్షు కూడా రాలేదు.
నిజానికి ఇలాంటి ఫంక్షన్ కు మోక్ష తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే తండ్రి బాలయ్య సాధించిన అపూర్వ మైన ఫీట్ కదా. దానికి తగిన సత్కారం. కానీ రాలేదు.
త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు మోక్షు. అందుకే ఈ ఫంక్షన్ కు వద్దనుకున్నారని తెలుస్తోంది. రకరకాల ట్రయినింగ్ ల తరువాత విశాఖలో డైలాగ్, నటన శిక్షణను సత్యానంద్ దగ్గర తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పంక్షన్ కు వస్తే కెమేరాల కళ్లు అన్నీ మోక్షు మీదే వుంటాయి. త్వరలో లాంచ్ చేసినపుడు అంత ఇంట్రస్ట్ కనిపించదు. అందుకే అంత వరకు కెమేరాలకు దూరంగా వుంచాలనుకున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి, నందమూరి తేజస్విని కలిసి నిర్మించే సినిమాతో మోక్ష తొలి సినిమా త్వరలో ప్రారంభమతవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
ఏంటో నీ హడావిడి నువ్వూ, అన్నీ రూమర్లె ఉంటున్నాయి న్యూస్ తప్ప.
ఒక్క ఆడమనిషి కనబడకుండా భార్యా బాధితుల సంఘం పెట్టుకొన్న మగ ముత్తయిదువుల్లాగా కార్యక్రమాన్ని కానిచ్చేశారు.
బహుశా casting couch లేదు అన్న వ్యాఖ్యలకు నిరసన తెలిపినట్లున్నారు heroines అంతా…
😀. Good thought. Potu parentalla golden jubilee.
వెటరన్ హీరోయిన్స్అందరు వచ్చారు. ఈ జనరేషన్ వాళ్ళు ఒక 5,6 మంది వచ్చారు ఇంకా పోటు పీరంతం ఏంట్రా లంజకొడకల్లారా 😂😂😂
ఇలా మో మో అని అంటుంటే జనం వేరేలాగా అనుకునే ప్రమాదం ఉంది
vc available 9380537747
what is vc?
Call boy works 8341510897