Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నవంబర్ నుంచి త్రివిక్రమ్-పవన్ సినిమా?

నవంబర్ నుంచి త్రివిక్రమ్-పవన్ సినిమా?

పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడా అని అభిమానులు చూస్తుంటారు. అలాంటిది త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ ఎదురు చూపులు ఏ రేంజ్ లో వుంటాయి? అలాంటి అభిమానులను అలరించేవార్త ఏమిటంటే త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో సినిమా నవంబర్ నుంచి ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

పవన్-డాలీ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతోంది. పవన్ అక్కడితో ఆగకుండా త్రివిక్రమ్ సినిమాను కూడా నవంబర్ నుంచి ప్రారంభించేయాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు నిర్మాత చినబాబుకు చెప్పేసారట. అన్ని ఏర్పాటు ఫినిష్ చేసి, నవంబర్ నుంచి షూట్ కు రెడీ కమ్మని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. ఈ మేరకు దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫినిషింగ్ పనిలో బిజీగా వున్నారట. సో..కళ్యాణ్ అభిమానులకు 2017లో రెండు సినిమాలు కనువిందు చేస్తాయన్నమాట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?