Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పటాస్ లో పేలాయి పంచ్ లు

పటాస్ లో పేలాయి పంచ్ లు

జగటపాటి రామ్ గోపాల్, ఏయ్..నువ్వూ  వేస్సేవ్..పికె గెటప్ లో ఎమ్ ఎస్..ఇలా చాలా చమక్కులే పేలాయి పటాస్ థియేటర్ ట్రయిలర్ లో. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ హీరోగా నటిస్తూ, నిర్మించిన సినిమా పటాస్. సంక్రాంతి వేళకో, ఆ మరుసటి వారానికో థియేటర్లలోకి వస్తోంది. 

ఈ రోజు ట్రయిలర్ విడుదలైంది. గబ్బర్ సింగ్ టైపు పోలీస్ క్యారెక్టర్ విత్ కరెప్టెడ్ అంట్ సెటిల్ మెంట్ టచ్ కనిపించింది కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ లో. కళ్యాణ్ రామ్ సినిమాల్లో ఇంతకు ముందు కామెడీకి అంత ప్లేస్ వుండేది కాదు కానీ, ఈ సారి మాత్రం కాస్త బాగానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. 

మొత్తం మీద పటాస్ ట్రయిలర్ అయితే సౌండ్ బాగానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?