తేజ-రానా కాంబినేషన్ లో విడుదలైన నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ వీకెండ్ లో బాగానే ఫేర్ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదిన్నర కోట్లకు పైగా వసూలు చేసింది. మరో రోజు గడిస్తే, తీసుకున్న థియేటర్ అడ్వాన్స్ లు మేరకు కలెక్షన్లు వచ్చేసినట్లే. ఆ విధంగా సినిమా గ్యారంటీగా సక్సెస్ ను నమోదు చేసినట్లే.
Advertisement
నైజాం…..3.44 కోట్లు
సీడెడ్……..1.20
ఉత్తరాంధ్ర…..1.18
ఈస్ట్…78
వెస్ట్…..40
కృష్ణ…..65
గుంటూరు….62
నెల్లూరు….28