రకుల్ కు ‘ఫ్రెండ్’ ప్రశంసలు

రకుల్ ప్రీత్ సింగ్ కు వున్న బెస్ట్ ఫ్రెండ్స్ జాబితా తయారు చేస్తే సందీప్ కిషన్ పేరు ముందు వుంటుంది. ఈ పరిచయం ఇవాల్టిది కాదు. ఆమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చేస్తున్నప్పటిది. ఆ…

రకుల్ ప్రీత్ సింగ్ కు వున్న బెస్ట్ ఫ్రెండ్స్ జాబితా తయారు చేస్తే సందీప్ కిషన్ పేరు ముందు వుంటుంది. ఈ పరిచయం ఇవాల్టిది కాదు. ఆమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చేస్తున్నప్పటిది. ఆ సినిమా తరువాత రకుల్ అలా అలా పెరిగి టాప్ రేంజ్ కు వెళ్లినా, వీరి స్నేహ బంధం మాత్రం చెదరలేదు.

ఇప్పుడు రకుల్ నటించిన తాజా సినిమా బ్రూస్ లీ విడుదలకు రెడీ అవుతోంది. అందులో స్టిల్స్ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి. వాటిల్లో రకుల్ ను చూసి, జనం ..వావ్..అంటున్నారు. మరి సందీప్ మాత్రం స్పందించడా?

 అని ట్వీట్ చేసేసాడు.

రకుల్ తనకు దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో అద్భుతంగా గ్లామర్ పండించింది బ్రూస్ లీ సినిమాలో. అందుకే సందీప్ కూడా థ్రిల్లయిపోయి వుంటాడు.