Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమన్నా..మళ్లీ అయిటమ్

తమన్నా..మళ్లీ అయిటమ్

తమన్నా..ది మిల్కీ బేబీ..నా ఇంటి పేరు సిల్కు..నా వంటి రంగు మిల్కు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అయిటమ్ సాంగ్ చేసేసింది. ఇప్పుడు మళ్లీ మరోసారి అయిటమ్ సాంగ్ చేయబోతోందట. అయితే ఈసారి మనీ ఆబ్లిగేషన్ కాదు. తనకు 100%లవ్ లాంటి మాంచి సినిమా ఇచ్చిన డైరక్టర్ సుకుమార్ మీద అభిమానంతో. 

ఎన్టీఆర్ తో బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో తమన్నా ఓ అయిటమ్ సాంగ్ కు సూపర్ గా డ్యాన్స్ చేయబోతోందట. సుకుమార్ సినిమా అంటే దేవీ స్పెషల్ గా అయిటమ్ సాంగ్ కంపోజ్ చేస్తాడు. మరి అలాంటి సాంగ్ కు తమన్నా డ్యాన్స్ అంటే మరీ సూపర్ గా వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?