‘ఎర్రబస్సు’ ఎక్కుతున్న విష్ణు

ఎంత హీరో అయినా ఎప్పుడూ కారు ఎక్కడమే కాదు, అప్పుడప్పుడు బస్సు కూడా ఎక్కాల్సివస్తుంది. ఇప్పుడు హీరో విష్ణు కూడా ఎర్రబస్సు ఎక్కుతున్నాడు. దాసరి తన 151వ సినిమాగా తీస్తున్న తాతమనవడు కాన్సెప్ట్ సినిమా…

ఎంత హీరో అయినా ఎప్పుడూ కారు ఎక్కడమే కాదు, అప్పుడప్పుడు బస్సు కూడా ఎక్కాల్సివస్తుంది. ఇప్పుడు హీరో విష్ణు కూడా ఎర్రబస్సు ఎక్కుతున్నాడు. దాసరి తన 151వ సినిమాగా తీస్తున్న తాతమనవడు కాన్సెప్ట్ సినిమా కోసం. 

ఆ సినిమా పేరు అదే 'ఎర్రబస్సు' తాతమనవడు కాన్సెప్ట్ తో తయారవుతున్న ఈ సినిమాలో దాసరి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.  కేధరిన్ కధానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు చక్రి సంగీత దర్శకుడు.