మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది మడికట్టుకొని ఉంటుందని అనుకుంటారంతా. కొన్ని పాత్రలు మాత్రమే చేస్తుంది, కమర్షియల్ హీరోయిన్ గా కనిపించదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాంటి డౌట్స్ అక్కర్లేదంటోంది నిహారిక కొణెదల.
“నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానో అంతవరకు గ్లామర్ షో చేస్తాను. అంతే తప్ప, స్కిన్ షో కోసం గీత దాటను. నాకు ఎంత వరకు కంఫర్ట్ ఉంటుందో, అంతవరకు గ్లామరస్ గా కనిపించడానికి రెడీ.”
ఇలా ఓ లిమిట్ వరకు గ్లామర్ గా కనిపించడానికి రెడీ అని ప్రకటించింది నిహారిక. ఇక యాక్టింగ్ విషయానికొస్తే, యాక్టింగ్ కెరీర్ పై తను చాలా సీరియస్ గా ఉన్నానని, ఇండస్ట్రీలోనే చాలామందికి అపోహలున్నాయని అంటోంది.
“యాక్టింగ్ కెరీర్ పై నేను సీరియస్ గా ఉన్నాను, నేను సీరియస్ గా ఉన్నాననే విషయం ఇండస్ట్రీలో తెలియడం లేదనుకుంటా. మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని అనే ఆలోచనతో చాలామంది వెనకంజ వేస్తున్నారు. నేను నో చెబుతాననే భయంతో అసలు నన్ను సంప్రదించడం లేదు. నా వెనక చాలా పవర్స్ ఉన్నాయని వాళ్ల భయం. అందుకే తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను.”
కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తానని చాలామంది అనుకుంటున్నారని, పాత్రకు ప్రాధాన్యం ఉంటే 5 నిమిషాల క్యారెక్టర్ అయినా చేస్తానని క్లారిటీ ఇచ్చింది నిహారిక.
కథ మొత్తం తన చుట్టూ తిరగాలన్న కండిషన్స్ లేవని, స్టోరీ కూడా తను ఒక్కదాన్నే వింటానని, కాంపౌండ్ లో ఎవ్వరికీ కథ చెప్పాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ స్టేట్ మెంట్ తర్వాతైనా నిహారికకు అవకాశాలొస్తాయేమో చూడాలి.
ఇక్కడ వాడిన కొన్ని పదాలపై వివరణ ఇవ్వాలి.”మడి కట్టుకుని “, స్కిన్ షో “,గ్లామర్ షో “..
మడి కట్టుకుని ane padam vaadi nanduku maa manobhavalau debbatinnayi … ante singer ‘Mano’ gaari bhavalu kaadu 🙂
‘Maa’ vishnu babu bhavalu kuda 😜
అంటే , దడికి ఆరేసిన మడి చీర చుట్టుకునేలోపు స్కిన్ కనపడితే గ్లామర్ షో కాదు పాత్రోచితంగా నటన ప్రదర్శించారు అని అర్ధ చేసు”కొమ్మ“ని. 😉
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
రెండు మూడు photoshoots zoom చేసి వదిలిన ఇన్ని మాటలు అక్కర్లేదు, అన్ని Ave cheputayi
జనం పట్టించుకోరు
మేం కూడా కంటెంట్ ఉన్న సినిమానే థియేటర్లో చూస్తాం, ఏది పడితే అది చూడం
మేం కూడా సౌకర్యంగా సినిమాలను ఓటిటిలోనే చూస్తాం
మాకు సౌకర్యం గానా నీకు సౌకర్యం గానా..
A
Antaa vippi chupinchinaa yevadu dekhadu
“సౌ“కార్యాలు అయ్యేవరకు గ్లామర్ వొలకబోస్తా అని అర్థం అయితే మన కర్మ అంతే !