థియేటర్ ఓనర్.. స్టూడియో ఓనర్

Zainab Ravdjee తండ్రి, ఓడియన్ థియేటర్ అధినేత కూడా చాలా పెద్ద సర్కిల్. సినిమా ఇండస్ఠ్రీ పెద్దలతో చాలా సాన్నిహిత్యం వుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వార్త ఇఫ్పటికే బయటకు వచ్చేసింది. అయితే ఎవరా అమ్మాయి అన్నది ఆసక్తిగా వుండనే వుంది. అమ్మాయి పేరు తెలిసిందే. Zainab Ravdjee. అయితే ఈ అమ్మాయి ఎవరో కాదు. ఒకప్పుడు బాగా పేరు పడిన ఓడియన్ థియేటర్ వారసురాలు. అంటే ఆమె తండ్రి ఓడియన్ థియేటర్ అధినేత జుల్ఫీ. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓడియన్ థియేటర్లు తెలియని సినిమా ప్రియులు వుండరు. ఆ థియేటర్ అధినేత కుమార్తె నే అక్కినేని వారింటి కాబోయే కోడలు. ప్రస్తుతం ఆ థియేటర్ ను మాల్ కు డెవలప్ మెంట్ కు ఇచ్చి, మల్టీ ఫ్లెక్స్ గా మార్చారు.

Zainab Ravdjee తండ్రి, ఓడియన్ థియేటర్ అధినేత కూడా చాలా పెద్ద సర్కిల్. సినిమా ఇండస్ఠ్రీ పెద్దలతో చాలా సాన్నిహిత్యం వుంది. అలాగే మాజీ సిఎమ్ వైఎస్ జగన్ తో కూడా మంచి సాన్నిహిత్యం వుందని తెలుస్తోంది.

అఖిల్ ఏడాదికి పైగా హార్స్ రైడింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడే పరిచయమై, ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ వయస్సు 30 ఏళ్లు. పెళ్లికి సరైన వయస్సు ఇది.

Click Here More Pic

31 Replies to “థియేటర్ ఓనర్.. స్టూడియో ఓనర్”

  1. Idi ఏంటో సెలబ్రిటీ లు ఎడ మగా తేడా లేకుండా , అందరూ మరక జాతి వాళ్ళను పెళ్ళి చేసుకుంటున్నారు..ఓహో మోజు తీరాక ట్రిపుల్ తలక్ ఈజీ గా అనడానికి కావొచ్చు..

  2. జగన్ రెడ్డి చీకటి వ్యాపార బంధువు అని అన్ని పేపర్లలో వచ్చింది , జగన్ ప్రభుత్వం లో మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రౌజీ అనే వ్యక్తిని నియమించారు వాడే దీని తండ్రి

  3. ఈ నాగ్ గాడు డబ్బు కోసం ఇహపరాలు ఏమీ చూడడు..పెద్దలు.. పెళ్లిళ్లు చెయ్యాలి అంటే అటు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు…వీడు ఏడు తరాల కి సరిపడా సంపద చూస్తాడు కాబోలు..ఆ అమ్మాయి అఖిల్ కి పెద్దక్క లా ఉంది… మరి ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటే వూరికినే చేస్తారా!

  4. పిల్ల(ఆంటీ) తండ్రి, పిల్లాడి తండ్రి ఇద్దరు కూడా

    ప్యాలస్ పులకేశి గాడి హవాలా ఏజెంట్ లె.

    ఆంధ్ర ప్రజల నుండి ప్యాలస్ పులకేశి గాడు నొక్కేసిన

    డబ్బులో వీళ్ళ కి కూడా ఒక పైసా కమీషన్ వుంటది.

  5. ఏడాది పైగా “హార్స్ రైడింగ్” ప్రాక్టీస్ చేస్తే ఇప్పటికి “గురి” కుదిరింది అన్న మాట!

  6. ఈ డబ్బుండే వాళ్లందరూ మధ్య తరగతి అమ్మాయి / అబ్బాయి 
    తో ప్రేమలో పడరు ఎందుకనో మరి ?

Comments are closed.