బాలయ్య తో రవితేజ

మాస్ మహరాజా రవితేజ-సూపర్ మాస్ హీరో బాలయ్య ఓ ఫ్రేమ్ లోకి వస్తే ఎలా వుంటుంది? పోదా? అదిరి పోదా? రేర్ కాంబినేషన్లు అన్నీ స్క్రీన్ మీద కు తెస్తోంది ఆహా ఓటిటి అన్…

మాస్ మహరాజా రవితేజ-సూపర్ మాస్ హీరో బాలయ్య ఓ ఫ్రేమ్ లోకి వస్తే ఎలా వుంటుంది? పోదా? అదిరి పోదా? రేర్ కాంబినేషన్లు అన్నీ స్క్రీన్ మీద కు తెస్తోంది ఆహా ఓటిటి అన్ స్టాపబుల్ కార్యక్రమం. 

సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలోకి హీరో రవితేజ రాబోతున్నాడు. రవితేజ తో బాలయ్య చిట్ చాట్ మామూలుగా వుండదు. కచ్చితంగా ఆసక్తికరంగా వుంటుంది. 

పైగా సినిమా విడుదల కావడమో, లేదా కావాల్సి వుండడమో అయితే ఆ డిస్కషన్ వేరుగా వుంటుంది. అలాగే ఏమీ లేకుండా కాజువల్ గా కలిస్తే వేరుగా వుంది.

పైగా ఆ డిస్కషన్ ఆసక్తికరంగా కూడా వుంటుంది. ఆర్ఆర్ఆర్ ద్వయం కీరవాణి-రాజమౌళి, కీరవాణిలతో ఎపిసోడ్ వుందని ఇప్పటికే బయటకు వచ్చింది. దాని తరువాత రవితేజ ఎపిసోడ్ వుంటుంది.