అనంత శ్రీ‌రాం .. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టున్నావేం?

ఎందుకంటే త‌ప్పును త‌ప్పుగా చెప్ప‌క‌పోతే హైంద‌వ ధ‌ర్మంలో పుట్టిన‌ట్టు కాద‌ని ఆయ‌న చెప్పారు క‌దా?

ఈ మ‌ధ్య హిందుత్వ శంఖారావంలో పాట‌ల ర‌చ‌యిత అనంత శ్రీ‌రాం చాలా గొప్ప‌లు చెప్పారు. హైంద‌వ ధ‌ర్మం గురించి అబ్బో మాట‌లు కోట‌లు దాటాయ‌ని ఆయ‌న‌పై విమ‌ర్శించిన వాళ్లు లేక‌పోలేదు. హైంద‌వ ధ‌ర్మానికి అన్యాయం జ‌రుగుతుంటే… ఒక‌టి నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌డ‌మా?, రెండోది నిగ్గ‌దీసి అడ‌గ‌డ‌మా?… మీ మార్గం ఏది అని ఆ స‌భా వేదిక‌గా అనంత శ్రీ‌రాం ప్ర‌శ్నించారు.

హైంద‌వ ధ‌ర్మం హ‌న‌నం జ‌రుగుతుంటే, నిమ్మకు నీరెత్తిన‌ట్టు కూచుంటే, అది మ‌న ధ‌ర్మానికే క‌ళంకం అని అనంత శ్రీ‌రాం అన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా పొర‌పాటును పొర‌పాటు అని చెప్ప‌కపోతే హైంద‌వ ధ‌ర్మంలో పుట్టిన‌ట్టు కాదని ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. హైంద‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించిన‌ట్టు కాద‌ని, హిందువుగా ప్ర‌క‌టించుకోవ‌డం వ్య‌ర్థం అని కూడా ఆయ‌న చాలా గొప్ప‌లు చెప్పారు.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ సంద‌ర్భంగా తొక్కిస‌లాట జ‌రిగి హిందూ భ‌క్తులు మృత్యువాత ప‌డ్డారు. అలాగే కొంత మంది తీవ్రంగా, స్వ‌ల్పంగానూ గాయాల‌పాలై వైద్యం పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై హైంద‌వ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడిగా, త‌ప్పెవ‌రిదో చెప్పాల్సిన బాధ్య‌త ఒక హిందువుగా అనంత శ్రీ‌రాంపై ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే త‌ప్పును త‌ప్పుగా చెప్ప‌క‌పోతే హైంద‌వ ధ‌ర్మంలో పుట్టిన‌ట్టు కాద‌ని ఆయ‌న చెప్పారు క‌దా? అని జ‌నాలు గుర్తు చేస్తున్నారు.

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అనంత శ్రీ‌రాం స్పందించ‌క‌పోతే హిందువుగా ప్ర‌క‌టించుకోవ‌డం కూడా వ్య‌ర్థ‌మ‌ని తానే చెప్పిన నేప‌థ్యంలో, ఇంత వ‌ర‌కూ స్పందించ‌క‌పోతే నోరు తెర‌వాల్సిన అవ‌స‌రం వుంద‌ని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. అయ్యా, వేదిక‌లెక్కి ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం కాదు, ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో త‌ప్పొప్పుల గురించి నోరు తెర‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న‌కు హిత‌వు చెబుతున్నారు. మరి అనంత శ్రీరామ్ ఈ విషయంపై రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.

28 Replies to “అనంత శ్రీ‌రాం .. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టున్నావేం?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. అనంత్ శ్రీరామ్ స్పందించడానికి

    ఇది మతాల మధ్య జరిగిన గొడవల్లో హిందువుల హత్య గావించబడ్డారా??

    ఎం మాట్లాడుతున్నావ్ రా గ్యాస్ వెంకీ??

  3. అవును మరి హిందువులంతా మీ గ్రేట్ ఆంధ్రా ఆఫీస్ కి వచ్చి మరీ డిమాండ్ చేశారు కదా.. అది ప్రమాదం ప్రబుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. అందులో నిజంగా కుట్ర కోణం ఉంటే అప్పుడు హిందువులంతా స్పందిస్తారు. కాబట్టి మీరు కాస్త..

    1. G musuko.. ప్రసాదం లో కల్తీ అని అబద్ధాలు చెప్పారు ఏం— పీక—leka—ముండాల—ఏడుపు—ఎందుకు—అదేలే—నువ్వు—ఉల్లిపాయే—కదా

  4. This Hindu Anatha …..Cini Liric Writer is a waste fellow..Vedu ee endaku aa Godugu patte rakam..Veedu Boothu Patalu rasukoka enduku veediki kula , Matham chichu pettadam…Elaa ee janmalo papam chesado papam rendu kallu Bhootaddalatho Cinimaavalla chankalu naki poyayi..

    Bachha… pillakaaki…Edo kaav kaav mannadu.

  5. అలా మాట్లాడితే ఏమైనా ఇస్తారా??

    ఇస్తే చెప్పండి

    ఇంకో 2అద్దాలు పెట్టుకొని అరుస్తాడు

  6. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  7. Veellandaroo cheputunnattugaa ikkkada yee dharmaaniki emi pramdam raledu. Yee Dharmamam Annaa Kani oka Manishi or oka Gumpu edo cheste edo ayipoye sthithi lo ledu. Stop the nonsense and focus on betterment.

Comments are closed.