2 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నెల్లూరుకు పారిపోయి ఉంటాడని అంతా భావించారు. కానీ అతడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.
ఓ ప్రత్యేక పోలీసు బృందం బెంగళూరులో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుంది. అతడ్ని నేరుగా ఉప్పరపల్లిలోని స్థానిక కోర్టులో హాజరుపరిచి, అట్నుంచి అటు జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించబోతున్నారు.
తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన రాయదుర్గం పోలీసులు, కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు, ఆ వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి, జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ అత్యాచారం చేసిన టైమ్ కు బాధితురాలు మైనర్. ఇదే విషయాన్ని ఫిలింఛాంబర్ కు అనుబంధంగా ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ కూడా ధృవీకరించింది.
జానీ మాస్టర్ పై ఇప్పటికే చర్యలకు దిగింది టాలీవుడ్. అతడి అన్ని సభ్యత్వాల్ని రద్దు చేసేందుకు పలు సంఘాలు సిఫార్సు చేశాయి. ఇక లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ కూడా జానీ మాస్టర్ కేసును విచారణకు తీసుకుంది. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇచ్చి, చర్యల్ని ప్రకటిస్తామని కూడా తెలిపింది.
అటు మహిళా సంఘాలు జానీ మాస్టర్ పై విరుచుకుపడుతున్నాయి. అతడ్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక జనసేన పార్టీ ఇప్పటికే జానీ మాస్టర్ ను దూరం పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు పవన్ కల్యాణ్.
జానీ ఓకే మరి నీచుడు జగన్ రెడ్డి ఎప్పుడు కలుగులోకి వెళ్ళేది ?
chekkabajana nada adugutundi cheppandi
NUVVU ANNAM THINTUNNAVA GADDI THINTUNNAVURAA
ఇంకా అనుమానమా?
2017 nundi Jani tho unna co dancer ippudu 7 years tarvata noppi kalagadam it’s a miracle …
కూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ..!
చక్కటిపద్యం .చిన్నప్పుడుపలింకింది .మళ్ళీ
ఇన్నాళ్ళకుగుర్తుచేశారు .ధన్యవాదాలు .
పిల్లలచేత ఇలాంటివి బట్టీపట్టిస్తే వాళ్ళజీవితాల్లో ఏసందర్భంలోనైనా సమన్వ
యమౌతుంది .
🙏
🙏🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏
ఇదీ తీసుకోవాల్సిన చర్య. ఆరోపణలు వచ్చినప్పుడు.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి లేదా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలి. ఆరోపణలు నిజం కాదని తేలితే పార్టీ లోకి తిరిగి తీసుకోవాలి. అంతేగానీ… బూ..తు..లు తిట్టినా.. డో..ర్ ..డె..లి..వ..రీ చేసినా… వీ..డి..యో కాల్స్ లో అసభ్యంగా మాట్లాడినా… గం…ట… అ..ర..గం..ట.. అని మాట్లాడినా… వెనుకేసుకురావడం కాదు.
paaper
SODIGA SOLLU AAPARA
మరి మీ పవన్ గారు మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రేణు గారితో సహజీవనం చెయ్యడం కరెక్టే అంటారా? Prp ఎన్నికల ప్రచారంలో అప్పటి కాంగ్రెస్, టీడీపి నాయకుల విమర్శలకి జడిసి కొన్ని కోట్లు నందినిగారికి భరణం ఇచ్చి కొడుకు సమక్షంలో రేణు గారిని తప్పనిసరిగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత రేణు గారికి భరణం ఇచ్చి వదిలించుకుని ఇప్పుడు ఎవరో రష్యా వనితని పెళ్లాడారు. రేణు గారు అనేక సార్లు చెప్పారు తన కళ్ళ ఎదురుగుండానే పక్క మీదకి మరొక అమ్మాయిని తెచ్చుకున్నాడు అని……. పైవన్నీ ఆదర్శవంతమైన చర్యలే అంటారా?
పెళ్ళాం ఉండగా ఇంకొదనితో పిల్లల్ని కనిన పావలా గాడిని నడిబజార్ లో ఊరి తియ్యాలి
PAWALAGADI NI KUDA BOKKALO VEYYALI
జనసేన లో తప్పు చేస్తే బయటికి గెంటేస్తారు
వైకపా లో తప్పు చేస్తే ఎక్కువ విలువ ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకొంటారు
are atlu ammi vachaadu