“థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం. ఈ వారం ప్రేక్షకులకు అభినందనలు చెబుతున్నాం. కల్కి సినిమాను వంద రూపాయలకే ఎంజాయ్ చేయండి. ఆగస్ట్ 2 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా.”
ఇలా కల్కి టికెట్ రేట్లను తగ్గించినట్టు ఘనంగా ప్రకటించింది యూనిట్. దీంతో మరోసారి కల్కి సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయొచ్చని చాలామంది సంబరపడ్డారు. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూసిన జనాలకు ఆ ఆనందం నిమిషాల్లో ఆవిరైంది.
హైదరాబాద్ విషయానికొస్తే.. దాదాపు 80 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో కల్కి టికెట్ రేట్లలో తగ్గుదల కనిపించలేదు. మరీ వంద రూపాయలకు టికెట్ ఏంటని భావించారేమో కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్ రేటును 250 చేశారు, మరికొన్నింటిలో 150, ఇంకొన్నింటిలో 110 చేశారు.
అంతే తప్ప, ఏ మల్టీప్లెక్సులో వంద రూపాయల టికెట్ రేటు కనిపించలేదు. ఏషియన్ ఛెయిన్ లో సింగిల్ స్క్రీన్స్ లో చెప్పినట్టుగానే వంద రూపాయలు చేశారు. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కొన్నింటిలో 250 రూపాయలు టికెట్ కనిపించగా, మరికొన్నింటిలో మాత్రం 110 రూపాయలు కనిపించింది. పీవీఆర్ ఛెయిన్ లో కూడా ఇదే పరిస్థితి.
సినీపొలిస్ కూడా ఇదే దారిలో పయనించగా.. ఐనాక్స్ లో మాత్రం కేవలం ఒకే ఒక్క స్క్రీన్ లో 110 రూపాయల టికెట్ కనిపించింది. మిగతా అన్ని స్క్రీన్స్ లో గరిష్ఠంగా 350 రూపాయలే ఉంచారు. ఇక ఏఎంబీలో రీక్లయినర్స్ మినహా మిగతావన్నీ ఫ్లాట్ 150 చేశారు.
ఇక ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కూడా టికెట్ రేట్లు తగ్గలేదు. కల్కి సినిమాకు ఫ్లాట్ 200 రూపాయలు వసూలు చేస్తున్నారక్కడ. ఉన్నంతలో సింగిల్ స్క్రీన్స్ బెటర్. దాదాపు అన్ని సింగిల్ స్క్రీన్స్ లో ఫ్లాట్ 100 రూపాయలు, అంతకంటే కాస్త తక్కువకే టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. నైజాంలోని ఇతర ప్రాంతాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొన్ని స్క్రీన్స్ మినహా, టికెట్ రేట్లు వందకు దిగాయి.
సో.. కల్కి సినిమాను వంద రూపాయల్లోనే చూడాలనుకుంటే ముందుగా థియేటర్లలో టికెట్ రేట్లను చెక్ చేసి వెళ్లండి. ‘ఇండియా అంతా వంద’ అని మేకర్స్ చెప్పారని ఏఎంబీ లాంటి మాల్స్ కు వెళ్తే అంతే సంగతులు. వంద రూపాయలకే టికెట్ అంటూనే, నిబంధనలు-షరతులు వర్తిస్తాయని కూడా చెప్పారు మేకర్స్.
veedi movie evadu chusthadu jiddu hero
Oka-mahabaratham-ki-link-cheyadam-thappa-movie-antha-super-feel-ivvaledu…
జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.
జులై కం టే ఆగష్టులో 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి TDP ప్రభుత్వం
జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.
మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని
TDP 2024 మెనెఫెస్టో
మెగా డీఎస్సీపై మొదటి సంతకం
సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్ నుంచే వర్తింపు)
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు
బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
మాట చెప్పినట్టు మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేదు కానీ, స్పీకర్ m*dda వంచి తనకి ప్రతిపక్ష హోదాని బిక్ష గా సాధించే దమ్మున్న 11 సింహం తెలుసా??
Ayya grama simham, ippudu power lines unnadhi yavaru. Chitiki matiki Jagan m*dda gudavadam tapithe Modi medalu vachandam chatha Kaduna, mee CBN, lokesh and mee lanti yellow batch ki.
ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి.రెండు లక్ష కోట్ల దోపిడీ.
అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు
యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ
లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు
నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు
సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ.
5000 కోట్లుమురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు
ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు
దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు
లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది
జనం పట్టించుకోరు
అయినా థియేటర్లో చూడం