Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాధేశ్యామ్..మరో సాంగ్ టీఙర్

రాధేశ్యామ్..మరో సాంగ్ టీఙర్

హమ్మయ్య.. రాధేశ్యామ్ సినిమా నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఇదిగో.అదిగో అని వినిపిస్తున్న మరొ పాట రాబోతోందని అనౌన్స్ మెంట్ వచ్చేసింది. పాట రీఙర్ రాబోతోందటూ పోస్టర్ ను వదిలారు. 

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు అప్ డేట్ ఇస్తారంటూ ట్విట్టర్ లో అడిగి అడిగి అలసిపోయారు. ఇప్పటికి మలి పాట అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘వన్ హార్ట్..టూ బీట్స్’ అనే పాట టీఙర్ ను ఈ మండే విడుదల చేయబోతున్నారు. ఈమేరకు ఓ పోస్టర్ వదిలారు.

గమ్మత్తేమిటంటే హిందీ సాంగ్ టీఙర్ ను ముందుగా మధ్యాహ్నం మూడు గంటలకు , మిగిలిన భాషల పాటల టీఙర్ ను సాయత్రం 7 గంటలకు విడుదల చేస్తారు. బహుశా హిందీ పాట టీఙర్ కు వ్యూస్ ఎక్కువ రాబట్టాలనే ఐడియాతో ఇలా ప్లాన్ చేసి వుంటారు.

ఏమయితేనేం, మొత్తానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అప్ డేట్ వచ్చింది. రాధేశ్యామ్ తో పాటు, అంతకన్నా ముందుగా విడుదలవుతున్న సినిమాలు పబ్లిసిటీలో దూసుకుపోతూ వుంటే, ఇది మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తోంది.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?