సమంత యాక్షన్ లుక్ ఇదే

హీరోయిన్ సమంత నుంచి మరో యాక్షన్ ప్రాజెక్టు రెడీ అయింది. ఆమె అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిటాడెల్ ఇండియన్ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్…

హీరోయిన్ సమంత నుంచి మరో యాక్షన్ ప్రాజెక్టు రెడీ అయింది. ఆమె అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిటాడెల్ ఇండియన్ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.

ఈ మేరకు సిటాడెల్ హనీ-బన్నీ టీజర్ ను రిలీజ్ చేశారు. పూర్తిగా యాక్షన్ లుక్ లో సమంతను ఆవిష్కరించింది ఈ టీజర్. రాత్ బాకీ అనే సూపర్ హిట్ సాంగ్ పై ఈ టీజర్ ను కట్ చేయడం బాగుంది.

ఇంతకుముందు రాజ్-డీకేతో కలిసి ఫ్యామిలీ మేన్ సీజన్-2లో నటించింది సమంత. అందులో ఆమెను మహిళా ఉగ్రవాదిగా నెగెటివ్ షేడ్స్ లో చూపించారు. సిటాడెల్ హనీ-బన్నీ లో మాత్రం సమంత స్టయిలిష్ యాక్షన్ లుక్ లో పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది.

హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత పెయిర్ చూడ్డానికి బాగుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయనే విషయాన్ని టీజర్ తో చెప్పకనే చెప్పారు.

మయొసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత నుంచి వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అందుకే దీనిపై ఓ వర్గంలో క్రేజ్ ఉంది.

4 Replies to “సమంత యాక్షన్ లుక్ ఇదే”

  1. దాదాపు 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది. 

    గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.

  2. దాదాపు 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి TDP ప్రభుత్వం. 

    జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది. 

    గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.

Comments are closed.