హీరోయిన్ కు అంత కష్టం ఏమొచ్చింది?

అవకాశాల్లేకపోయినా ఆస్తులు అమ్ముకునేంత బ్యాడ్ పొజిషన్ లో ఇప్పటి హీరోయిన్లు లేరు. సినిమాల్లేకపోతే ఓటీటీలో ట్రై చేస్తారు. అది కూడా లేకపోతే తమకున్న క్రేజ్ తో ఇనస్టాగ్రామ్ లో డబ్బులు సంపాదించుకుంటారు. కానీ సోనాక్షి…

అవకాశాల్లేకపోయినా ఆస్తులు అమ్ముకునేంత బ్యాడ్ పొజిషన్ లో ఇప్పటి హీరోయిన్లు లేరు. సినిమాల్లేకపోతే ఓటీటీలో ట్రై చేస్తారు. అది కూడా లేకపోతే తమకున్న క్రేజ్ తో ఇనస్టాగ్రామ్ లో డబ్బులు సంపాదించుకుంటారు. కానీ సోనాక్షి సిన్హా మాత్రం తన ఇల్లు అమ్ముకుంటోంది.

అది కూడా అలాంటిలాంటి ఇల్లు కాదు. సోనాక్షికి ఎంతో ప్రత్యేకమైన ఇల్లు అది. తండ్రి శత్రుఘ్న సిన్హా నివాసం నుంచి బయటకొచ్చిన తర్వాత ముంబయిలో బాంద్రాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఎంతో ఇష్టపడి, కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న ఇల్లు అది.

అక్కడితో అయిపోలేదు. అదే ఫ్లాట్ లో ఆమె జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ చేసింది. అందులోనే వాళ్లిద్దరి వివాహం కూడా జరిగింది. ఇలా ఆమె కెరీర్ తో, వ్యక్తిగత జీవితంతో పెనవేసుకున్న ఫ్లాట్ అది.

4200 చదరపు అడుగుల సువిశాలమైన ఆ ఫ్లాట్ ఇప్పుడు అమ్మకానికొచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ ఫ్లాట్ ను వీడియోతో సహా సేల్ కు పెట్టింది. ఆ పోస్టును సోనాక్షి లైక్ కొట్టింది కూడా.

4 బెడ్ రూమ్స్ తో సముద్రానికి అభిముఖంగా, 26వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ ను గతేడాది కొనుగోలు చేసింది సోనాక్షి. తన అభిరుచికి తగ్గట్టుగా దగ్గరుండి ఇంటీరియర్ కూడా చేయించుకుంది. ఇప్పుడా ఇంటిని 25 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది. సోనాక్షికి అంత కష్టమేమొచ్చిందంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

15 Replies to “హీరోయిన్ కు అంత కష్టం ఏమొచ్చింది?”

  1. ఈమె ఆస్తులు అన్నీ నాకేయడానికే ఇక్బాల్ నిక్క చేసుకున్నాడు.

    అన్ని క్ష వరం అయ్యాక కానీ తెలియదు.

  2. చెవి జుంకాలు అచ్ఛం అరబిక్ తరహాలో ధరించింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఇయర్ లోబ్స్ కి ధరించాలి, దానివల్ల విస్డం పెరుగుద్ది.

  3. మంచి నటి…ఇంత చదువుకున్న ఈమె ముస్లిం ని పెళ్లి చేసుకోడం ఏంటో…వాడెంత మంచి వాడైనా ముస్లిం… ముస్లిమె…శత్రు ఏం చేస్తున్నాడు…

    1. ఇదీ అసలు విషయం… మన హిందూ ఆడవాళ్లు తెలియక మోసపోతున్నారు. అంతా అయ్యాక చేతిలో చిల్లిగవ్వ మిగలదు, పరువు పోయి ఏమీ చేయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

        1. ఇలాంటి వాళ్ళని చూసి మిగిలిన అమాయక హిందూ అమ్మాయిలు మోసపోతున్నారుగా? ఒకళ్ళిద్దరు వదిలేసినా మిగిలిన 99% తల్లిదండ్రుల కు కడుపుకోత… ఈ నష్టం చాల పెద్దది.

  4. 11 కోట్లకుకోని 25 కొట్లాకమ్ముకుంటే.. వ్యాపారం అంటారు.. అదే.. 11 కంటే.. తక్కువకు అమ్ముకుంటే.. కష్టం అంటారు!

    ఇది తెలియక.. ఇంగ్లీషులో తెలుగు లో.. ఇదో గొప్ప వార్త అని వేసేసుకుంటున్నావు!

  5. మన హిందూ ఆడవాళ్లు ఈ విషయాలు తెలియక మోసపోతున్నారు…నా అబ్దుల్లా అలాంటప్పుడు కాదు అంటూ. అంతా అయ్యాక చేతిలో చిల్లిగవ్వ మిగలదు, పరువు పోయి ఏమీ చేయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

    ప్రముఖ డిల్లీ CM కూతురు & CM పరిస్థితి ఏమయిందో తెలిస్తే, అలాగే సూట్కేసు, ఫ్రిడ్జ్ మర్డర్లు, అవయవాల మాఫియాల గుర్తించిన విషయాలు తెలుసుకోవడం చేయాలి.

Comments are closed.