స్వధర్మ్ సినిమా ‘మసూద’

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి పాపులర్ సినిమాలు అందించిన స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తన మూడో సినిమాను ప్రకటించింది.  Advertisement ఈ సినిమాకు 'మసూద' అనే వెరైటీ…

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి పాపులర్ సినిమాలు అందించిన స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తన మూడో సినిమాను ప్రకటించింది. 

ఈ సినిమాకు 'మసూద' అనే వెరైటీ టైటిల్ పెట్టారు. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్ లను టాలీవుడ్ కు పరిచయం చేసినట్లే సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడిని ఈసారి పరిచయం చేస్తున్నారు. 

హర్రర్ డ్రామా జోనర్ లో తయారయ్యే ఈ సినిమాలో లల్లన్ సింగ్, తిరువూర్ లు, కావ్య నటిస్తున్నారు. 17 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లి చుట్టూ తిరిగే కథ ఇది. తల్లి పాత్రను సీనియర్ నటి సంగీత చేస్తున్నారు.  

రాహుల్ యాదవ్ నక్కా నిర్మించే ఈ సినిమాకు ప్రశాంత్ విహారిసంగీతం అందిస్తారు.

సోహైల్ చాలా తెలివైనోడు