చదవ వేస్తే ఉన్న మతి పోయింది అని వెనకటికి సామెత. తల్లితండ్రులు అప్పులు చేసి మరీ పిల్లల్ని అమెరికా పంపిస్తే నానా చెత్త పనులు చేసి పరువు తీసుకుంటున్నారు. చదువుకోవడానికి వెళ్లడం, అక్కడ థియేటర్లలో గడబిడ చేయడం, రాజకీయ పార్టీలకు మద్దతుగా రోడ్లెక్కడం, సోషల్ మీడియాలో నానా గత్తర చేయడం ఇలా ఒకటి కాదు. రెండు కాదు.
సరే, రాజకీయాభిమానం, సినిమా అభిమానం వుండొచ్చు తప్పులేదు. దాని వరకు కొంత వరకు సందడి చేయవచ్చు తప్పు లేదు. కానీ మరీ చట్ట విరుద్దమైన పనులు కూడా చేయడం అంటే ఏమనుకోవాలి? ఇలాంటి వెధవ పనులు చేయడానికి అమెరికా దాకా ఎందుకు తెలుగురాష్ట్రాల్లో వుంటే డబ్బులైనా మిగులుతాయి. కన్నవాళ్లకు కనీసం తమ పిల్లలను దగ్గరగా చూసుకుంటున్నామన్న సంతోషం వుంటుంది.
అమెరికాలో వ్యభిచారానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం వారిలో తెలుగువారు వుండడం అన్న వార్త తెల్లవారి అందరికీ తెలిసే వుంటుంది. అందులో మైనర్లతో వ్యభిచారం అన్న పాయింట్ కూడా వుంది. ఏమిటిదంతా.. ఎంతో బాగా చదువుకుంటే తప్ప విదేశాలకు వెళ్లలేరు. మరి అలా చదువుకున్న వాళ్లు ఇలా వెధవాయిల్లా మారడం ఏమిటి?
మన సినిమాలు కూడా బ్యాంకాక్ అంటే మసాజ్ లు అన్నట్లు కలర్ ఇచ్చేసాయి. బ్యాంకాక్ వెళ్లడం అంటే మసాజ్ లు, అమ్మాయిలు, గోవా అంటే బీచ్ లు, కేసినోలు, డ్రగ్స్, అమ్మాయిలు, శ్రీలంక అంటే కేసినో లు అనే కలర్ ఇచ్చేసాయి. వీటి ప్రభావంతో విదేశాలకు లేదా అలాంటి చోట్లకు వెళ్లే వాళ్లు ముందుగా వాటినే టచ్ చేయాలనుకుంటున్నారు. సాగిన వాళ్లకు సాగుతుంది. లేని వాళ్లు జైళ్లలో పడతారు.
విదేశాలు అంటే అంతా లిబరల్ అనే భ్రమలు తగ్గించుకోవాలి. చదువును లక్ష్యంగా చేసుకోవాలి. ఎదగడానికి లక్ష్యంగా పెట్టుకోవాలి. తల్లిదండ్రుల అశలను, అకాంక్షలను సదా గుర్తుపెట్టుకోవాలి. చెత్త స్నేహితులను దూరంగా వుంచాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. లేదా జైళ్ల పాలు అవుతుంది. తల్లిదండ్రులు తలదించుకుని బతకాల్సి వస్తుంది.
true. ikkda dhenkunte vallaki Ruppees , akkada dhenkunte Dollars . anhduke akakda dhaka dhengisi prostitution chestunnaru .
Well said Ga గారూ
నాలాగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్‌తో ట్రోల్ బురద జల్లడం కూడా
Call boy jobs available 8341510897
అందరికీ సత్యం రామలింగరాజు రాజు లాంటోల్లు దొరకరు కదా.. వొళ్ళు దగ్గర పెట్టుకొని సదువులు వెలగబెట్టాలి
అంటే మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా అంటున్నావా..
malli vaasana chustunnaadu
Yes. Kappam kattaka pothe bathuku bus stand chepinchadaniki
లోకం లో అనాదిగా ఏదైనా డిమాండ్ సప్లయ్ తోటే నడుస్తుంది.. ఇప్పుడు అక్కడ ఏదో వెలగబెడదాం అని కోట్లు అప్పులు చేసి దిక్కులేక ఇరుక్కున్న వారికి వీరి ఉచ్చులో ఇరుక్కొడం కష్టం కాదు…
vc estanu 9380537747
నెమలి ఈక తో సుతారంగా అన్నట్లు సుద్దులు అంటున్నావు అంటే, మన ఫ్యాన్ పార్టీ బ్యాచ్ నే దొరికారు లాగ వింది.
లేకపోతే, ఈ పాటికి వాళ్ళ యింటి పేర్లు తో సహా వేసేవాడివి. అవునా గ్రేట్ ఆంధ్ర?
Ur great bro
నిఖిల్ బండి – జనసేన కోఆర్డినేటర్
మోనిష గల్లా – టీడీపీ కోఆర్డినేటర్
నిఖిల్ కుమ్మరి – సిపిఐ కోఆర్డినేటర్
అంతేనా లా0కో
సంబరాల రాoబాబు ని ఆదర్సం గా తీసుకొనట్టు ఉన్నరు. అయినా MLA, MLC లె adultery చెసాం అని గొప్పగా చెప్పుకుంటుంటె, పాపం అదెమి తప్పు కాదు అనికొని ఉంటారెమొ!
సుకన్య సరసాలు ఇండియాలొ చెల్లుతాయెమొ కాని, అమెరికాలొ కాదు
Kamma ninja kodukula
డబ్బు, సెక్స్ మీద విపరీత కోరికలు పెంచుకుంటే ఇలానే ఎక్కడో ఇరుక్కోవాల్సి ఉంటుంది. డల్లాస్ ఇప్పుడు ఆమ్స్టర్డామ్ ని మించిపోయింది. ఎవరైనా అబ్బాయి, లేక అమ్మాయి మీకు ఫోన్ లో అందుబాటులో లేదంటే, వాళ్ళు ఈ చైన్ లో ఇరుక్కున్నట్టే లేక బ్రతికే లేనట్టే. ఈ లిస్ట్ లో బయటపడ్డవాళ్లు దొరికేటట్టు చేసారు, పెద్ద తిమింగలాలు మేనేజ్ చేస్తారు.
డబ్బు, సె/ క్స్ మీద విపరీత కోరికలు పెంచుకుంటే ఇలానే ఎక్కడో ఇరుక్కోవాల్సి ఉంటుంది. డల్లాస్ ఇప్పుడు ఆమ్స్టర్డామ్ ని మించిపోయింది. ఎవరైనా అబ్బాయి, లేక అమ్మాయి మీకు ఫోన్ లో అందుబాటులో లేదంటే, వాళ్ళు ఈ చైన్ లో ఇరుక్కున్నట్టే లేక బ్రతికి లేనట్టే. ఈ లిస్ట్ లో బయటపడ్డవాళ్లు దొరికేటట్టు చేసారు, పెద్ద తిమింగలాలు మేనేజ్ చేస్తారు.
ee karma ento..dabbu unte india lo mee ishtam vachhinatlu enjoy cheyandi. ikkadiki vaste and pattubadithe punishment chala severe gaa untundi.
కోస్త లో వున్నా రెడ్లు ఇలాంటి గలీజు పనులు చెయ్యరు వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకొంటారు పెద్ద పెద్ద వడ్డీలకు అప్పులు ఇస్తారు కానీ మోసం చెయ్యరు ముందే షరతులు చెప్పి చేస్తారు
ఇక్కడ కులం, ప్రాంతం ప్రసక్తి ఎందుకు సార్?
ఇక్కడ దొరికినఏడుగురు ఇండియన్స్ లో ఐదుగురు తెలుగువాళ్లు. అందరూ కమ్మోళ్లే. ఇలాంటి పడుపుపనూలు వారికికొత్తకాదులే గాని. మరి మైనర్ లని కూడా వొదలడం లేదు అన్న బాధే… అందుకే వారికి నవరంధ్రాలనుండి డబ్బే వస్తుంది
వాళ్ళు చేసిందే నీచమైన పని, దాన్ని కులం కోణంలోనో, రాజకీయ కోణంలోనో చూడొద్దు. సగటు అమెరికన్ కి YCP ఏమిటి, TDP ఏమిటి తెలియదు. కులం అంటే తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒక Indian వెధవపని చేస్తూ పట్టుబడ్డాడు అనే! Indians అంటే తెలివిగల వాళ్ళు, కష్ట జీవులు అనే impression నుంచి fraud గాళ్ళు అనే impression కి పడిపోతే ఎంత కష్టమో ఆలోచించాలి మనం అందరం.
అది అమెరికా నా, టెక్కలా, రంపచోడవరమా, అనంతపురా,సత్తెనపల్లా, కాకినాడనా, వైజగా, హైదరాబాదా, బెంగుళూరా, రాజోలా అని కాదు.. కొంతమంది అంతే.. ఎవరి పిచ్చి వాళ్ళకానందం
Inni cheppav mari, chiru b.day ki oka article edi
chiru yemannaa desaanni uddharinchaadaaa
aa pichi kukka tammunni venakesukoche buddhilenodu
aa chiranjeevi cinemaalu choosi janaalu
dabbu vadilinchukunte
aayana koteeswarudu ayyadu
desaanni yemanaa uddharinchaadaa
raayataaniki
pk gaanni paiki yetthe joker channels
cheppaledaa, chepithe chaalledaa?
lg polymors durghatana appudu pichi
kukka pk yelaa morigindo
ippudu achyuthaapuram durghatanaki
aa kukka yelaa morigindo raayaledu
adugu mari
ippudu achyutaapuram ki yenduku
moragaledo raayaledu,adugu
ycp peddhaa reddy inti meeda daadi
raayaledu ,adugu
appudu angel vi ,lekapothe dayyaanivi
మేకల జై కిరణ్ రెడ్జ్ , టెక్సాస్ NRI వైసీపీ వింగ్ కో ఆర్డినటర్ ..విడినే టెక్సస్ పో లీ స్ వాళ్ళు అ రె స్ట్ చేశారు.. కొన్ని నెలల నుండి సెక్స్ రాకెట్ నడుపుతున్నడు వై ‘కామా’ పార్టీ అని ఒరికే అనాలేదు
మేకల జై కిరణ్ reddi , టెక్సాస్ NRI వై సీ పీ వింగ్ కో ఆర్డినటర్ .. విడినే టెక్సస్ పో లీ స్ వాళ్ళు అ రె స్ట్ చేశారు.. కొన్ని నెలల నుండి సె క్స్ రాకెట్ నడుపుతున్నడు వై ‘కామా’ పా ర్టీ అని ఒరికే అనాలేదు
చివరాఖరికి ఈ కల్తీ రె డ్ల మూలాన “రె డ్డి” అనేది ఇటువంటి కా మ కే సు లకి ఐకాన్ లేదా బ్రాండ్ అంబాసిడార్ అవుతుందేమో త్వరలోనే..
లా0కో లవడపాటి లాగా మన కులం వాళ్ళని కవర్ చేస్తున్నావా
నిఖిల్ బండి – జనసేన కోఆర్డినేటర్
మోనిష గల్లా – టీడీపీ కోఆర్డినేటర్
నిఖిల్ కుమ్మరి – సిపిఐ కోఆర్డినేటర్
అంతేనా లా0కో
MEKALA JAIKIRAN REDDY was arrested in Denton County Texas.
ఇంటిముందు కొత్త చెప్పులు చూసి గంట తరువాత వచ్చే సన్నాసులు ఎవరో రాస్తాం మొత్తం తెలుసురా అయ్యా
తెలుస్తుంది లేరా కొజ్జా నా కొడకా
MEKALA JAIKIRAN REDDY was arrested in Denton County Texas.
Education is a another commodity in india, just that it is not traded in stock market. When educated in such places do you think its “education and worthiness” that is taking them to such new heights. Phew!
As usual, Sakshi removes reddy name in article..
“Sakshi never publishes without verifying”…lol..verify how to make people abuse each other and get political mileage…
shameless cheddi batch..so dishearting that some people in andhra still support psycho and wife.