బ్రేకింగ్: ప‌వ‌న్ తో చంద్ర‌బాబు భేటీ

అనుకున్నదే జరిగింది ఇతర పార్టీ నాయకులు అందరూ కలిసి ప‌వ‌న్ కు తమ‌ సానుభూతిని వ్యక్తం చేస్తుంటే తన అత్యంత సన్నిహితుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవకపోవడం అందరికీ బాధేసింది. అందుకనే ఈరోజు…

అనుకున్నదే జరిగింది ఇతర పార్టీ నాయకులు అందరూ కలిసి ప‌వ‌న్ కు తమ‌ సానుభూతిని వ్యక్తం చేస్తుంటే తన అత్యంత సన్నిహితుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవకపోవడం అందరికీ బాధేసింది. అందుకనే ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ బస‌ చేసే హోటల్ కి వెళ్లి తన సానుభూతిని తెలియజేశారు.

విశాఖ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో త‌ప్పు చేసింది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కానీ రాష్ట్రంలోని ఇత‌ర రాజ‌కీయ‌ పార్టీ నేత‌లు అంద‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సానుభూతి వ్య‌క్తం చేయ‌డం విశేషం. ఈ రోజు స్వయానా చంద్ర‌బాబు ప‌వ‌న్ ను క‌ల‌వ‌డం ద్వారా టీడీపీ జ‌న‌సేన పొత్తు ఉండ‌బోతున్న‌ట్లు క్లియ‌ర్ గా క‌న‌ప‌డుతోందంటూన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఏపీలో రేప‌ట్నుంచి రాజ‌కీయలు మారుతుంద‌న్న ప‌వ‌న్ వ్యాఖ్య‌లు నిజం అయ్యేలాగా ఈ బేటీ క‌నిపిస్తోంది. ఎందుకంటే స్వంతగా వైయ‌స్ జ‌గ‌న్ ఎదుర్కొవాలంటే చంద్ర‌బాబుకు దైర్యం లేక ప‌వ‌న్ వైపు చూస్తున్నా టైంలో విశాఖ ఘ‌ట‌న వ‌ల్ల టీడీపీ అధినేత‌కు మంచి జ‌రిగిన‌ట్లు క‌న‌ప‌డుతోంది.

అతి తర్వలోనే టీడీపీ-జ‌న‌సేన పొత్తు వార్త‌లు వినిపిస్తుందంటూన్నారు జ‌న‌సేన‌లోని చంద్ర‌బాబు అభిమానులు. ఈ ఇరువురి మీటింగ్ లో చంద్ర‌బాబు నాయుడు చాల అనందంగా క‌న‌ప‌డ్డారు. బ‌హుశా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వైపు వస్తునందుకు చంద్ర‌బాబు చిరునవ్వుతో కనిపించారు.