చంద్ర‌బాబు ఏఐ.. పాల‌నేమో మ‌ధ్య‌యుగం పుంత‌లు!

భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లిరావ‌డం, స‌రైన ఏర్పాట్లు లేక‌, క‌నీస అంశాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం.

భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లిరావ‌డం, స‌రైన ఏర్పాట్లు లేక‌, క‌నీస అంశాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం, ఫ‌లితంగా భ‌క్తుల ప్రాణాల‌కే ముప్పు రావ‌డం.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఉత్త‌ర‌భార‌త‌దేశంలో త‌ర‌చూ చోటు చేసుకోవ‌డం ఇది వ‌ర‌కూ చూశారంతా! అయితే.. ఇప్పుడు ఇలాంటి వ‌ర‌స ఘ‌ట‌న‌ల‌కు ఏపీ వేదిక‌గా మారిపోవ‌డం దారుణం!

ప్ర‌త్యేకించి త‌మ‌ది హైంద‌వ ధ‌ర్మాన్ని ర‌క్షించే ప‌రిపాల‌న‌గా ప్ర‌చారం చేసుకుంటూ.. గ‌తంలో చిన్న చిన్న అంశాల‌కు తెగ గ‌గ్గోలు పెట్టిన తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ప్ర‌భుత్వంలో అత్యంత నిర్ల‌క్ష్య‌పూరిత ధోర‌ణితో వ‌ర‌స ఘ‌ట‌న‌లో చేసుకుంటూ ఉండ‌టం గ‌మ‌నార్హం!

తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల టికెట్ల తొక్కిస‌లాట ఘ‌ట‌న, ఇంత‌లోనే సింహాద్రిలో అత్యంత దారుణ‌మైన సంఘ‌ట‌న‌! ఈ అంశంపై ఇంట‌ర్నెట్ లో వినిపిస్తున్న అభిప్రాయాల్లో ముఖ్య‌మైన‌ది.. సౌతిండియాపై ఎద్దేవా! ఇలాంటి ఘ‌ట‌న‌లు నార్త్ లోనే జ‌రుగుతాయి, యూపీ -బిహార్ వంటి వెనుక‌బ‌డిన రాష్ట్రాలు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు ఫేమ‌స్ అనే అభిప్రాయాలున్నాయి స‌ర్వ‌త్రా. అయితే ఏపీలో ఇలాంటి వ‌ర‌స ఘ‌ట‌న‌ల‌తో సౌతిండియా సార్.. అంటూ ఎద్దేవాలు క‌నిపిస్తూ ఉన్నాయి!

ఇదంతా సోకాల్డ్ విజ‌న‌రీ చంద్ర‌బాబు గారి పాల‌న‌లో జ‌రుగుతూ ఉండ‌టంమ‌రో కీల‌క‌మైన అంశం! ఆయ‌నేమో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయ‌న జ‌మానాలో జ‌రిగే ఘ‌ట‌న‌లు మాత్రం మ‌ధ్య‌యుగ కాలం నాటివిలా ఉంటాయి! 2014-19 మ‌ధ్య పాల‌న‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లకు లోటు లేదు. గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట కూడా దాదాపు ఇర‌వై మంది భ‌క్తుల ప్రాణాలు పోయాయి!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో ఎక్క‌డైనా దేవాల‌యం పెచ్చులు ఊడిపోయినా, ఎవ‌రో తాగుబోతులు చేసే విధ్వంసాల‌ను కూడా.. ఎన‌లేని రాజ‌కీయం చేశారు. ఇప్పుడు ఏపీలోని ప్ర‌సిద్ధ దేవాల‌యాల ఆవ‌ర‌ణ‌ల్లో భ‌క్తుల ప్రాణాలు ప‌దుల సంఖ్య‌ల్లో పోతున్నాయి! క‌నీస ఏర్పాట్లు, క‌నీస శ్ర‌ద్ధ లేక‌.. ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి! రాజ‌కీయం చేయ‌డానికి, ఏర్పాట్లు చేయ‌డానికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవ‌డానికి ఇంత‌కు మించి ఏం కావాలి?

79 Replies to “చంద్ర‌బాబు ఏఐ.. పాల‌నేమో మ‌ధ్య‌యుగం పుంత‌లు!”

  1. Temples meeda politics chesindi cbn gaadu..leka pavala gaani batch….just because the cm is not from their caste or their puppet..

  2. Builds walls that get washed away for a rain. But public believes he will build iconic buildings in a visionary city in core flood zone. Super intelligent fellows AP people.

        1. ఒరెయ్ టుటుంబర్… ఆందుకేరా మిమ్మల్ని Paytm గొర్రెలు అనేది….ఏదయినా ప్రమాధం జరిగితే చర్య అనేది ప్రభుత్వ కర్తవ్యం. మన జగ్గాడు మాదిరి pubg ఆద్దుకోరురురా…

    1. Mari meeru aanadu chesindi enti accidental jarigina govt kavalaney cheyyinchinatlu pracharam chesaru kadaaa meeru ekkada nakkalla koorchunnaro

      1. అన్నమయ్య గేటు మరమ్మత్తులు అవసరం అవుతాయని 2021 మార్చ్ లో నివేదిక ఇచ్చినా.. పట్టించుకోకపోవడం తో.. డాం గేట్లు కొట్టుకుపోయి 33 మంది చనిపోయారు..

        ఇందులో మానవ తప్పిదం లేదా..?

        ఇలాంటి ఘోరాలు మన జగన్ రెడ్డి వేలు, లక్షలు ఉద్ధరించారు..

    1. Inka enni rojulu same record. He is much better in administration and law and order than this Kamma caste rabandhulu. State lo undi Matladu kula gajji ga. They are looting every bit of AP

  3. ikkada jarigindhi thokkisalaata kaadhu. low quality wall construction chesaaru. rain valla adhi padipoyindhi. deeniki ilaa koodaa article raayochaa?

  4. AP needs a visionary leader like CBN

    He is a failure in basic things:

    law and order

    administration

    Forget about corruption. He is a yellow media cooked visionary. In fact he is the worst leader in the entire world

    1. మీ బతుకులకి అర్ధం అయినా ఉందా ఇలాంటి మాటలు మాట్లాడానికి,,,, 

  5. ఈ మాత్రానికే కంగారు పడితే ఎలా, వచ్చే పుష్కరాలలో వంద మంది నీ బలి తీసుకుంటాడు చంద్రం

      1. దురదృష్ట వశాత్తూ ఎప్పుడూ ప్రజలే ఉంటున్నారు. CBN family members ఉండడం లేదు. ఉంటే తెలిసేది ఆ బాధ.

    1. అదే కదా మీకు కూడా కావాలి.. శవాల కోసం రాబందుల్లా తయారయ్యారు..

      ఇప్పుడు మన జగన్ రెడ్డి ప్యాంటు మీద అండర్ వేర్ వేసుకుని సూపర్ మాన్ లాగా వెళ్లి.. జనాలను కాపాడేస్తే.. 2029 లో ఇంకో 8 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా రావొచ్చు.. ఆలోచించుకోండి..

      1. శవాలు లేకుండా రూలింగ్ చెయ్యడం చేతకాదు బొల్లి చంబా కి. Worest person in the world 

        1. అంతే కదా.. మన జగన్ రెడ్డి బాబాయ్ ని చంపలేదని.. ఆ హత్య లో తనకి ప్రమేయం లేదని.. ఒక ప్రెస్ మీట్ చెప్పమను ..

          నారాసురరక్తచరిత్ర అంటాడు.. అధికారం వచ్చాక సిబిఐ వద్దని అంటాడు..

          ఇది శవ రాజకీయం కాదా..

  6. AI అంటే కొత్తదేమి కాదు కొత్త సీసాలో పాత సారాయే అని నారాయణ మూర్తిగారు  చెప్పినట్టు గుర్తు లేదా..మరి సీబీన్ కి ఆలోచనలు అంతే…మళ్ళీ గడ్డెక్కేరు కానీ పాత ఆలోచనలే..అతడి తోక మీడియా క్లిప్పులు పాతవి   తెచ్చుకుని గమనిస్తే అర్ధమవ్వుడ్డి.. .

    1. మన జగన్ రెడ్డి జనాలకు AI అంటే “భూమ్ భూమ్” అనుకొంటున్నారేమో..

      కొత్త సీసాలో నాటు సారా పోసి అమ్మేయడానికి.. ఇదేమీ జగన్ రెడ్డి జమానా కాదు కదా..?

      నారాయణ మూర్తి గారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో గాని.. ప్రతీది మీకు అనుకూలంగా మార్చేసి ప్రచారం చేసుకోవడం.. తెలిసిందే కదా ..

      AI పాత టెక్నాలజీ అనుకుంటే.. మరి ఇప్పుడు మెటా, గూగుల్, NVIDIA లాంటి సంస్థలు ఎందుకు లక్షల కోట్లు వెచ్చించి తమ ప్రమాణాలను డెవలప్ చేసుకొంటున్నారు..?

      1. మింగలేక మంగళవారం కబుర్లు చెప్పే టీడీపీ… మంచి జరిగితే CBN గొప్ప, failure అయితే అధికారులు, ప్రజల తప్పు అయిపోతుంది. 

        1. అంతే.. అంతే 2019 లో గెలిచినప్పుడు.. జగన్ రెడ్డి హవా.. అనే భజన

          2024 లో ఓడిపోతే.. ఈవీఎంలు హ్యాక్ చేశారు.. అనే ఏడుపు..

          గెలిస్తే.. జగన్ రెడ్డి ఘనత.. ఓడితే.. సజ్జల రెడ్డి ద్రోహం..

    2. ponile neeli ….. tine vsr. 

      ruling ante nava randralu kadu ani , buttons nokkatam kadu ani నారాయణ మూర్తిగారు చెప్పినట్టు గుర్తు లేదా

      ponile l 11 valaki emi telustundi 

  7. తలసరి ఆదాయం పెంచడం అంటే ఆదాయం తగ్గుదలకు రెండురెట్లు తలలు తీసెయ్యడం అనేది దూరదృష్టికి నిదర్శనమా? అదే సంపదసృష్టి అంటేనేమో ఈ విజనరీస్ దృష్టిలో.

  8. నిజానికి ఇలాంటి అపశృతులు జరగకుండా ఉండటానికే పక్కా ఏర్పాట్లు చేశారు.

    ఆ గోడ వద్ద భక్తులు ఎప్పుడూ ఉండరు. కేవలం చందనోత్సవం రోజునే అంత రష్ ఉంటుంది.అదే గోడను ఆనుకుని ఉన్న క్యూలైన్ ..

    అదే రోజు గాలివాన రావడం.. ఆ గోడ నిర్మాణ లోపాలు, ప్రకృతి విపత్తు కారణంగా, ప్రమాదం సంభవించి, గోడ కూలడం అంటే ఎంత దురదృష్టం వెంటాడిందో అర్థం చేసుకోవచ్చు.

    Need to take better steps to avoid this kind of incidents 

    1. I think you don’t know anything about the location. It is old location and regularly people will go to temple after get down the buses. Wall construction done last week only. Due to hurry, they completed without curing time. This is completely CBN govt failure. Since such kind of worst things happened in his ruling only. జగన్ రూలింగ్ లో ఉంటే ఏది జరిగినా జగన్ ది తప్పు. Cbn ruling అయితే అధికారులు ది తప్పు అని judgement ఇచ్చేయడమే టీడీపీ greatness.

      1. Rao garu, please don’t send replies in English to Madaa garu, he can’t understand English.. because he is uneducated..if you can see his filthy language he is a illiterate and request you to don’t reply on his messages it’s waste of time.

  9. మన అన్న పాలనలొ ఎకంగా అన్నమయ్య డ్యామె కొట్టుకుపొయింది! ఇలాంటి గొడలు సరె సరి! విశకాలొ LG polymers సహా ఎన్ని ప్రమాదాలొ? అప్పుడు కనీసం మొరిగవా? అన్ని మరిచిపొతె ఎలా?

    .

    ఇంతకీ ఆ గొడ కట్టింది 2021-22 మద్య మన్న అన్న టైం లొనె అంట కదా?

  10. మన అన్న పాలనలొ ఎకంగా అన్నమయ్య డ్యామె కొట్టుకుపొయింది! ఇలాంటి గొడలు సరె సరి! విశకాలొ LG polymers సహా ఎన్ని ప్రమాదాలొ? అప్పుడు కనీసం మొరిగవా? అన్ని మరిచిపొతె ఎలా?

    1. Jai Gali Jaranadra Reddy – Brammani Steels

      Jai Lepakshi knowledge hub – Indu Syam prasad Reddy

      Jai Vanpic – Matrix Prasad

      Jai Hetro 

      Jai Aurobindo

      Jai Ramky Reality

      Jai Matri Realty

      Jai Raghu Ram Cements

      Jai Dalmiya Cements

      Jai Bharati Cements

      Jai Saraswati Power

      Jai Sakshi

  11. పిల్లర్స్ లేకుండా, సింగల్ plinth wall beam లేకుండా, 20 అడుగుల గోడ 2023 లో కట్టారు .. తర్వాత బిల్స్ రాక కాంట్రాక్టర్ అదే స్టేజ్ లో పని ఆపేసాడు .. ఇప్పుడు చెప్పరా ఎవరి పాపం ఇది ??

    1. మోసపు మాటలు మీ blood లోనే వుంటాయి, ఆ గోడ కట్టింది ఈ ప్రభుత్వం లోనే

  12. మన ఇజనరి చెంబు ఏం పీకుతున్నాడు? వెధవకి పాలన ఎలాగూ రాదు, కనీసం కమిషన్లకు కక్కుర్తి పడకుండా సరిగ్గా పనిచేయించివుంటే ఏడుగురి ప్రాణాలు పోయేవికాదు.

  13. పాపం చంద్రబాబు just మానవమాత్రుడు జరిగే విపత్తు ని ముందే ఊహించి ఆపలేకపోయాడు.. అదే మా సింగిల్ సింహం ఐతే, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో ముందే ఊహించి, గోడకి వెన్ను అడ్డుపెట్టి జరిగే ఘోరాన్ని ఆపేవాడు తెలుసా??

  14. అబ్బా.. మరి జగన్ హయాంలో ఇలాంటివి జరిగినప్పుడు పేటియం పచ్చతమ్ముళ్ళ వీరంగం ఎలా వుండేది మరి.జగన్ మానవమాత్రుడు గాక దైవాంశసంభూతుడనా (అలా అనుకుంటే అమ్మనా బూతులు తిట్టకూడదుకదా). అప్పుడు జగన్ పాలెస్ లో PUBG ఆడుకుంటే మరి ఇప్పుడు చెంబు & పప్పు గాడు LUDO ఆడుకుంటున్నారా?

  15. అబ్బా.. మరి జగన్ హయాంలో ఇలాంటివి జరిగినప్పుడు పేటియం పచ్చతమ్ముళ్ళ వీరంగం ఎలా వుండేది మరి. జగన్ మానవమాత్రుడు గాక దైవాంశసంభూతుడనా (అలా అనుకుంటే అమ్మనా బూతులు తిట్టకూడదుకదా). అప్పుడు జగన్ పాలెస్ లో PUBG ఆడుకుంటే మరి ఇప్పుడు చెంబు & పప్పు గాడు తమ పూరి పాకలో LUDO ఆడుకుంటున్నారా?

  16. ఆ గోడకి వాడింది పొరపాటున భారతి సిమెంట్ అయితే మాత్రం నా సామిరంగా …నీ ఊహకే వదిలేస్తున్న వెంకీ ?

    1. కొజ్జా అనాలి అనిపిస్తుంది రా నిన్ను. చదువు సంధ్యా లేని వాళ్ళు నీ లా వాగుతారు 

      1. నిన్ను కూడా అరా కొ జ్జా లం జా కొ డ కా ఆనుతున్నాను రా ల ఫం గి నా కొ డ కా .. బుద్ది జ్ఞానం ఉన్న కొ డు కు అయితే పైన చూసావా రా కొ జ్జా ముం డ .

Comments are closed.