సినీ న‌టి కేసు సాకు మాత్ర‌మేనా?

రాజు త‌ల‌చుకుంటే కొర‌డా దెబ్బ‌లు క‌రువా అనే సామెత చందాన …ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌పై ప్ర‌భుత్వం స‌స్పెన్ష‌న్ వేటు వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముంబ‌యికి చెందిన సినీ న‌టి కాదంబ‌రీ జెత్వానీని అక్ర‌మంగా అరెస్ట్…

రాజు త‌ల‌చుకుంటే కొర‌డా దెబ్బ‌లు క‌రువా అనే సామెత చందాన …ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌పై ప్ర‌భుత్వం స‌స్పెన్ష‌న్ వేటు వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముంబ‌యికి చెందిన సినీ న‌టి కాదంబ‌రీ జెత్వానీని అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌ని, ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల కుట్ర వుందంటూ వైసీపీ హ‌యాంలో ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజ‌నేయులు, విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా తాతా, డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ విశాల్ గున్నీల‌ను బాబు ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది.

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చీరాగానే ఏకంగా 16 మంది ఐపీఎస్ అధికారుల‌కు పోస్టింగ్‌లు ఇవ్వ‌లేదు. అంద‌ర్నీ జీఏడీకి పంపి ఆడుకుంటోంది. ఈ నేప‌థ్యంలో పోస్టింగ్ ద‌క్క‌ని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ‌డం స‌హ‌జంగానే అనుమానాల‌కు తావిస్తోంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై కేసులు పెట్ట‌డం, వేధించ‌డం స‌హ‌జంగా అధికారం మారిన‌ప్పుడు జ‌రుగుతుంటుంది. ఒక‌రిద్ద‌రు అధికారుల‌కు పోస్టింగ్‌లు ఇవ్వ‌కుండా వీఆర్‌లో పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణం.

అయితే ప‌దుల సంఖ్య‌లో, అది కూడా అత్యున్న‌త స్థాయి ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌కు ఎక్క‌డా పోస్టింగ్‌లు ఇవ్వ‌కుండా వేధించ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఇదే సంప్ర‌దాయం కొన‌సాగితే, రాబోయే రోజుల్లో ప్ర‌భుత్వం మారిన‌ప్పుడ‌ల్లా, అంత‌కు ముందు ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన అధికారులెవ‌రికీ పోస్టింగ్‌లు ఇవ్వొద్ద‌ని చెప్ప‌ద‌లుచుకున్న‌ట్టుంది. అధికారుల్ని కూడా రాజ‌కీయాల‌కు ముడిపెట్టి వేధించ‌డం అంటే, ప్ర‌త్య‌ర్థులకు బ‌లం క‌లిగించిన‌ట్టు అవుతుంద‌నే విష‌యాన్ని బాబు స‌ర్కార్ మ‌రిచిపోతున్న‌ట్టుంది.

గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు విష‌యంలో దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించింది. రాజ‌కీయంగా ప‌లువురిపై కేసులు పెట్టి వేధించింది. కానీ ఇలా పెద్ద మొత్తంలో ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల్ని వెంటాడి, వేధించిన దాఖ‌లాలు లేవు. వీళ్లంద‌ర్నీ బాబు స‌ర్కార్ చివ‌రికి ఏం చేయ‌ద‌లుచుకుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదన్న అభిప్రాయం అధికార వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఒక‌వేళ అంద‌ర్నీ ఉద్యోగాల నుంచి తీసేయాల‌ని అనుకున్నా, సాధ్యం కాని ప‌ని అని సీఎం బాబుకు తెలియ‌ద‌ని అనుకోవాలా? చంద్ర‌బాబు అన‌వ‌స‌రంగా శ‌త్ర‌వుల్ని పెంచుకుంటాన్నారేమో.. ఆలోచిస్తే మంచిది.

54 Replies to “సినీ న‌టి కేసు సాకు మాత్ర‌మేనా?”

  1. కుక్కల గాడు ఆ జేత్వాని మీద కెసు పెట్టకముందే.. మన “వైపీఎస్” అధికారులు అత్యుత్సాహం తో ముంబై కి టిక్కెట్లు తీసుకుని అడ్డం గా దొరికిపోయారు..

    ఇంకా సాకూ, జగన్ రెడ్డి పూకూ అని కూస్తావేంట్రా.. ముండమొపికొడకా …

    ఇలాంటి లంజకొడుకులు సమాజానికి పట్టిన చీడ పురుగులు లాంటివాళ్లు..

    జగన్ రెడ్డి కోసం పని చేసినా ప్రతి అడ్డగాడిదని నడి రోడ్డులో ఉరి వేసి.. ఆ శవాల్ని జగన్ రెడ్డి కి బహుమానం గా పంపాలి..

  2. పాపం ఈ YPS లందరూ స్వాతి ముత్యాలు అంట! చంద్రబాబు కక్ష సాదింపు అంట ! ఎమి డ్రామాలు వెస్తున్నవు రా!

    అధికారం లొ ఉన్నన్ని రొజులు మీరు చెప్పిందె చట్టం అనట్టు ప్రజల ప్రాదమిక హక్కులు కూడా హరించి, మీరు చెసిన అరాచకాలు ఒక్కొకటిగా అన్ని ఆధారలలొ భయటపడుతుంటె, దానికి కక్షసాదింపు అని పెతు పెట్టి ఈ సన్నసి రాతలు ఎంటిరా?

    .

    పీఎస్ఆర్‌ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా తాతా, విశాల్‌గున్నిను సస్పెన్షన్‌….ఉద్యొగం చెయకుండా, జగన్ వ్యక్తిగత అసాంగిక పనులు చూసి నాసనం అయ్యారు.

    .

    జగన్‌ స్నేహితుడు ని కాపాడేందుకు నటి కాదంబరిపై అక్రమ కేసు బనాయింపు

    వైసీపీ నేత విద్యాసాగర్‌ ఫిర్యాదుతో నమోదు.. పీఎస్‌ఆర్‌ ప్లాన్‌.. రాణా, గున్నీ యాక్షన్‌

    ముంబైలో అక్రమంగా జెత్వానీ కుటుంబాన్ని అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలింపు

    ఐపీఎస్‌లు పరిధి దాటి వ్యవహరించారని, తప్పుచేశారని డీజీపీ నివేదిక!

  3. పాపం ఈ YPS లందరూ స్వాతి ముత్యాలు అంట! చంద్రబాబు కక్ష సాదింపు అంట ! ఎమి డ్రామాలు వెస్తున్నవు రా!

    అధికారం లొ ఉన్నన్ని రొజులు మీరు చెప్పిందె చట్టం అనట్టు ప్రజల ప్రాదమిక హక్కులు కూడా హరించి, మీరు చెసిన అరాచకాలు ఒక్కొకటిగా అన్ని ఆధారలలొ భయటపడుతుంటె, దానికి కక్షసాదింపు అని పెతు పెట్టి ఈ సన్నసి రాతలు ఎంటిరా?

    .

    పీఎస్ఆర్‌ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా తాతా, విశాల్‌గున్నిను సస్పెన్షన్‌….ఉద్యొగం చెయకుండా, జగన్ వ్యక్తిగత అసాంగిక పనులు చూసి నాసనం అయ్యారు.

  4. జగన్‌ స్నేహితుడు ని కాపాడేందుకు నటి కాదంబరిపై అక్రమ కేసు బనాయింపు!

    వైఎ్‌సఆర్‌ బతికి ఉన్నప్పుడు జగన్‌ రెడ్డికి వ్యాపార మెలకువలు నేర్పించమని తనను అడిగారంటూ కడప స్టీల్‌ ప్లాంట్‌ భూమిపూజ సందర్భంగా వ్యాఖ్యానించిన పారిశ్రామిక వేత్త సజ్జన్‌ జిందాల్‌ కోసమే ఒక మహిళను జగన్‌ వేధింపులకు గురి చేశారు. లైంగికంగా తనను వాడుకుని మోసం చేశారంటూ జిందాల్‌పై జెత్వానీ ముంబైలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడానికి ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ముగ్గురు ఐపీఎ్‌సలు కుట్ర పన్ని అమలు చేశారు.

    వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో ఆమెకు గతంలో ఉన్న పరిచయం ఆధారంగా ఒక నకిలీ డాక్యుమెంటు సృష్టించారు. కృష్ణా జిల్లాలో తనకున్న ఐదెకరాల పొలాన్ని నకిలీ అగ్రిమెంట్‌తో అమ్మేసేందుకు జెత్వానీ ప్రయత్నిస్తున్నారని, కొండపల్లి కిల్లాకు చెందిన నాగేశ్వరరావు, భరత్‌ అనే వ్యక్తుల నుంచి ఐదు లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నారని ఫిబ్రవరి 2న ఉదయం 6.30కి విద్యాసాగర్‌ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసుల విచారణలో కాదంబరి ఎవరో తమకు తెలియదంటూ కొండపల్లి ఖిల్లాకు చెందిన నాగేశ్వర రావు, భరత్‌ వెల్లడించారు. విద్యాసాగర్‌ తెలుసు కానీ ముంబై నటి గురించి తెలియదని, ఆమెకు ఐదు లక్షలిచ్చి అగ్రిమెంట్‌ చేసుకోలేదని స్పష్టం చేశారు. జెత్వానీ ఇచ్చిన తాజా ఫిర్యాదులో తాను 2020లో కొనుగోలు చేసిన ఇంటి చిరునామాను… 2018లో చేసుకున్న అగ్రిమెంట్‌లో పెట్టారని, దీన్ని ఇటీవల సృష్టించిందేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆ అగ్రిమెంట్‌ ఇక్కడే ఒంగోలు వ్యక్తి సృష్టించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  5. జగన్‌ మిత్రుడి కోసమే…

    వైఎ్‌సఆర్‌ బతికి ఉన్నప్పుడు జగన్‌ రెడ్డికి వ్యాపార మెలకువలు నేర్పించమని తనను అడిగారంటూ కడప స్టీల్‌ ప్లాంట్‌ భూమిపూజ సందర్భంగా వ్యాఖ్యానించిన పారిశ్రామిక వేత్త సజ్జన్‌ జిందాల్‌ కోసమే ఒక మహిళను జగన్‌ వేధింపులకు గురి చేశారు. లైంగికంగా తనను వాడుకుని మోసం చేశారంటూ జిందాల్‌పై జెత్వానీ ముంబైలో పెట్టిన కే.-.సు వెనక్కి తీసుకోవడానికి ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ముగ్గురు ఐపీఎ్‌సలు కుట్ర పన్ని అమలు చేశారు.

    వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో ఆమెకు గతంలో ఉన్న పరిచయం ఆధారంగా ఒక నకిలీ డాక్యుమెంటు సృష్టించారు. కృష్ణా జిల్లాలో తనకున్న ఐదెకరాల పొలాన్ని నకిలీ అగ్రిమెంట్‌తో అమ్మేసేందుకు జెత్వానీ ప్రయత్నిస్తున్నారని, కొండపల్లి కిల్లాకు చెందిన నాగేశ్వరరావు, భరత్‌ అనే వ్యక్తుల నుంచి ఐదు లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నారని ఫిబ్రవరి 2న ఉదయం 6.30 కి విద్యాసాగర్‌ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసుల విచారణలో కాదంబరి ఎవరో తమకు తెలియదంటూ కొండపల్లి ఖిల్లాకు చెందిన నాగేశ్వర రావు, భరత్‌ వెల్లడించారు.

    విద్యాసాగర్‌ తెలుసు కానీ ముంబై నటి గురించి తెలియదని, ఆమెకు ఐదు లక్షలిచ్చి అగ్రిమెంట్‌ చేసుకోలేదని స్పష్టం చేశారు. జెత్వానీ ఇచ్చిన తాజా ఫిర్యాదులో తాను 2020లో కొనుగోలు చేసిన ఇంటి చిరునామాను… 2018లో చేసుకున్న అగ్రిమెంట్‌లో పెట్టారని, దీన్ని ఇటీవల సృష్టించిందేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆ అగ్రిమెంట్‌ ఇక్కడే ఒంగోలు వ్యక్తి సృష్టించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  6. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనకున్న ఐదెకరాల పొలాన్ని నకిలీ అగ్రిమెంట్‌తో అమ్మేసేందుకు జెత్వానీ ప్రయత్నిస్తున్నారని, కొండపల్లి కిల్లాకు చెందిన నాగేశ్వరరావు, భరత్‌ అనే వ్యక్తుల నుంచి ఐదు లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నారని అన్నది కె.-.సు.

    .

    అయితె తాజాగా పోలీసుల విచారణలో కాదంబరి ఎవరో తమకు తెలియదంటూ కొండపల్లి ఖిల్లాకు చెందిన నాగేశ్వర రావు, భరత్‌ వెల్లడించారు.

  7. జగన్ కోసం ఒక ఆడామె కు అన్యాయం జరిగింది కాబట్టి ఇలా, అని జీఏ రాయకుండా ఆడవారితో శత్రుత్వం పెంచుకుంటున్నాడెమో.. జీఏ ఆలోచిస్తే మంచిది.

  8. GA ఈ వార్థ రాయటానికి ఎంత జాగత్త పడ్డడొ చూడండి. హేడింగ్ లొ ఎక్కడా కాదంబరి జత్వాని అని రాయలెదు, 3 IPS ల సుస్పెన్షన్ అన్న విషయము పెట్టలెదు. ఎదొ రాసి రాయనట్తు రాసాడు. కాని జనం కంట్లొ పడకూడదు. పడినా అది కక్షసాదింపు అన్నట్టు ఉండాలి.

    .

    ఇలా ఉంటాయి బులుగు మీడియా సాని రాతలు!

  9. 5 ఎళ్ళు రాజారెడ్డి రజ్యంగం ఎలా నడిచిందొ ఈ ఉదంతం చూస్తె తెలుస్తుంది.

    .

    ఇక జగన్ పేదలు, పత్తందార్ల అని చెప్పె మాతలు ఒట్టి మాటలె అని తెలిసిపొతున్నయి. మరి జిందాల్ లాంటి పత్తందార్ల కొసం ఒక చిన్న నట్టిని ఇలా ఎలా హింసిస్తావ్ జగన్!

      1. హ! హ!! అడ్డం గా దొరికి పొయి, ఎడవలెని ప్రతిసారి తెసె మొదటి రాగం కులం! జత్వాని కులం ఎమిటి?

        మరీ ఇలా మాట్లాడి కురుసైపోకు రొయ్!

  10. A. B. వెంకటేశ్వరరావు గారు అప్పుడే IPS సంఘము మొత్తం గట్టిగా మాట్లాడి ఉంటే వాళ్లకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు

  11. అప్పట్లో ఐపిఎస్ వేంకటేశ్వర రావు మీద కోర్టు చెప్పిన కూడా ఉద్యోగం పీకేసినప్పుడు, నువ్వు కూడా పిసు*క్కుంటూ తన్మ*యత్వం పాందావు కదా వెనకటి రెడ్డి.! మర్చి పోయావా!

  12. A B వేంకటేశ్వర రావు విషయం లో ఏ నీతి పాటించారో, ఇప్పుడు అదే నడుస్తోంది. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడానికి అర్హతలేదు.

    కానీ GA ki మాత్రం జరిగినది కనపడదు, వీడు సాక్షికి దొంగ సాక్షి

  13. తప్పు చేసి నోళ్లను వదిలేస్తే అసమర్థ ప్రభుత్వం అవుతుంది వాళ్ళు తప్పు చేసారా లేదా అనేది వదిలేసి కక్ష సాధింపు అంటే జనాలు నవ్వుతారు ఇదే పరిస్థితి మీ కుటుంబానికి వస్తే ఏమిచేస్తారు బాగా చదువుకున్నది అప్రాశ్యపు పనులు చెయ్యటానికి కాదు రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు తర్వాత వాళ్ళ పరిస్థితి జనాలు నిర్ణయిస్తారు వీళ్ళు రిటైర్ అయ్యేవరకు అధికారంలో వుంటారు వీళ్లకు శిక్షలు బాగా కఠినం గ ఉంటే తప్ప ప్రజలకు న్యాయం జరగదు

  14. IPS చదివి రాజకీయ నాయకులతో అంటకాగి రూల్స్ మరచిన అధికారులకు తగిన శాస్తి జరగాలి. ఒక IAS, IPS ఆఫీసర్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలి. అంత కష్టపడి వచ్చిన తరువాత రూల్స్ ప్రకారం నడుచుకుంటే ఏమవుతుంది. అప్రాధాన్యం అయినా పోస్ట్ లో పడేస్తారు. అయితే మన జీతం మనకు వస్తుందిగా. అలా కాకుండా ప్రధాన పోస్ట్లు కోసం అంటకాగితే ఇంతే అవుతుంది. వారి భార్య, పిల్లలు వీరు చేసిన తప్పులకు సమాజంలో చులకన కాబడతారు

  15. సాకేంట్రా… తప్పుచేసినోళ్ళని వదిలేయాలా? ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే వదిలేయాలా?

  16. Why Saku. Jaggadu and team had done so many atrocities on innocent people and on political opponents with the help of state police. They should be ashamed that there was no rule of law followed and completely distroyed police system in the state. Now in the kootami government they will pay the penalty one by one. They made grave mistakes in this issue and left irrevocable evidence great Andhra. At least don’t support 420 in this case.

  17. అయ్యా రెడ్డి గారు AB వేంకటేశ్వర రావు తప్పు చేశాడు అని ఐదు సంవత్సరాలు సస్పెండ్ చేసి చివరకు కోర్టులో కూడా నిరూపించలేక పోయారు. అంటే కేసు పెట్టకుండా టికెట్స్ ఎందుకు బుక్ చేసుకున్నారు. అంటే ముందు రోజు ఏమైనా కల వచ్చిందా, ప్రాథమిక విచారణ చెయ్యకుండా FIR file చెయ్యమని ఏ చట్టంలో ఉందో కొద్దిగా మాకు చెప్పండి.

  18. అస్సలు మనిషి జన్మ యేన నీది? రోజు కడుపుకు అస్సుధం తినటం అవసరమా? నీకు , మీలాంటి వాళ్లకు నీకృష్టపు చావు తప్పదు

  19. కింద గురువింద నలుపు కనపడనట్టు నటించేవాళ్లకి  సాకు లానే ఉంటది ఎంకటి..

Comments are closed.