అభిమాన నాయ‌కుడి కూతురు, మ‌న‌వ‌రాలిని క‌ల‌వ‌ని ప‌వ‌న్‌

అభిమాన విప్ల‌వ నాయ‌కుడి కుమార్తె, మ‌నుమ‌రాలు తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చినా, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం క‌ల‌వ‌లేదు. త‌న‌కు చే గువేరా అంటే ఎంతో ఇష్ట‌మ‌ని ప‌దేప‌దే ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ విప్ల‌వ…

అభిమాన విప్ల‌వ నాయ‌కుడి కుమార్తె, మ‌నుమ‌రాలు తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చినా, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం క‌ల‌వ‌లేదు. త‌న‌కు చే గువేరా అంటే ఎంతో ఇష్ట‌మ‌ని ప‌దేప‌దే ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ విప్ల‌వ పోరాట యోధుడు చే గువేరా. సామ్రాజ్య‌వాదుల‌పై పోరాటం చేసే వాళ్లు చేగువేరాను ఆద‌ర్శంగా తీసుకుంటారు. అణ‌చివేత‌, ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటం అలుపెర‌గ‌ని యుద్ధం చేసిన చే గువేరా స్ఫూర్తి ఇప్ప‌టికీ, ఎప్పటికీ స‌జీవంగా వుంటుంది.

ఈ నేప‌థ్యంలో చేnగువేరా కుమార్తె అలైదా గువేరా, మ‌నుమ‌రాలు ఎస్తేఫానియా భార‌త్ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఇందులో భాగంగా రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ వివిధ స‌భ‌లు, స‌మావేశాల్లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. చే గువేరా ఆద‌ర్శాలకు న‌డుచుకుంటున్న వారిని సాద‌రంగా తెలుగు స‌మాజం ఆహ్వానించింది. వారిలో చే గువేరాను చూసుకుంటున్నారు.

త‌న‌కు చే గువేరా ఆద‌ర్శం, స్ఫూర్తి అని చెప్పుకునే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం వారిని ప‌ట్టించుకోలేదు. త‌న‌కిష్ట‌మైన నాయ‌కుడి క‌న్న‌బిడ్డ‌, మ‌నుమ‌రాల‌నే కాకుండా, ఆయ‌న ఏ ఆద‌ర్శాల కోస‌మైతే జీవితాన్ని త్యాగం చేశారో, అదే బాట‌లో న‌డుస్తున్న వారిని క‌ల‌వ‌డం గౌర‌వ‌మ‌నే ఉద్దేశంతో ఈ రెండు మాటలే త‌ప్ప‌, మ‌రే ఉద్దేశం కాదు. మ‌త‌త‌త్వ విధానాల‌కు చే గువేరా పూర్తి విరుద్ధం. మ‌రో వైపు వాటికి ప్ర‌తినిధులుగా చెప్పుకునే పార్టీతో ప‌వ‌న్ అంట‌కాగ‌డం తెలిసిందే.

కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌ను టార్గెట్ చేసేందుకు, హిందూ మ‌తానికి తానొక ప్ర‌తినిధి అంటూ ప‌వ‌న్ వేషాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌, జన‌సేన నాయ‌కుడు నాగ‌బాబు ఏకంగా గాంధీని చంపిన గాడ్సేని స‌మ‌ర్థించిన మ‌హానుభావుడు. అయిన‌ప్ప‌టికీ చే గువేరా గురించి ప‌ది మందికి తెలియ‌జెప్ప‌డంలో ప‌వ‌న్ ప్ర‌ముఖ పాత్ర పోషించ‌డాన్ని విస్మ‌రించ‌కూడ‌దు. అందుకే చే భౌతిక, భావ‌జాల వార‌సులు మ‌న ద‌గ్గ‌రికి వ‌స్తే…ప‌వ‌న్ క‌ల‌వ‌క‌పోవ‌డం ఏంట‌బ్బా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

40 Replies to “అభిమాన నాయ‌కుడి కూతురు, మ‌న‌వ‌రాలిని క‌ల‌వ‌ని ప‌వ‌న్‌”

      1. I am not fan of either but as far as I hear, PK established himself. Tammudu cements his position. Johnny though failed at box office, proved his ethics, and humanity. PK is complicated.

  1. చే గువేరా ఇష్టం అయితే వాళ్ల బంధువులను ఎందుకు కలవాలి???

    అలా అయితే గాంధీ వారసులందరిని గౌరవించాలిగా?

    ఎంత మంది గాంధీ వారసులు ప్రధాన మంత్రులు అయ్యారు?

    ఎంత మంది గాడ్సే వారసులు హంతకులు అయ్యారు??

    చే గువేరా వారసులు ఆయన అంత గొప్ప వాళ్లు కాలేదు.

    గాంధీ వారసులు ఆయనలా దేశ ప్రజల ను ప్రభావితం చేయలేదు.

    గాడ్సే వారసులు ఆయనలా హంతకులు కాలేదు.

    మీరు చెప్పిన లాజిక్ బట్టి అల్లు రామలింగయ్య మనవడు కమేడియన్ గానే ఉండాలి.

    అంతేకాని ఇండియన్ బెస్ట్ డాన్సర్, నేషనల్ అవార్డ్ విన్నర్ కాకూడదు అంటావా?

    వారసత్వం ద్వారా ఆస్తులు, వ్యాపారాలు వస్తాయి కానీ టాలెంట్, గొప్ప తనం కాదు.

    అది ఎవరికి వారే సంపాదించు కావాలి

      1. లేచిన తర్వాత ఎవ్వడినో సపోర్టు చెయ్యక పోతే, వాడి గురించి ఎవ్వడినో తిట్టక పోతే రోజు గడవదు నీకు.

        నీకు ఎమోషన్ ఉందికానీ నిజాయితీ లేదు.

    1. They are not only cheguvera family members. They are following and spreading principles .. so if he really not acted to attract brain less fans and follow his principles, he should have met them not like family members but like student and follower of cheguvera

  2. Godse నే correct రా బేవ….కూఫ్ … గాండు ni లేపకపోతే భారత్ ఈ పాటికి 29 ముక్కలు అయ్యేది…నువ్వు నేను is…is camp లో ఉండేవాళ్ళం

  3. ఇప్పుడు చేగువేరా అంటే మోడీ hurt ఔతాడు.. వాళ్ళు hurt అయితే ఏమవుతుందో తెలుసు కదా.. మళ్ళీ లారీ ఎస్కొని ఎవడు తిరుగుతాడు

  4. అదే మా జలగం అయితే శవాలు కనపడాలి లేదా కోట్లు కలిసి వచ్చే అంశమైన కావాలి అప్పుడే మా జలగన్న బయటికి వస్తాడు లేదంటే తాడేపల్లిలో పబ్జి గేమ్స్ ఆడుకోవడమే అని ఎప్పుడైనా చెప్పావు రా ఎనకటి రెడ్డి😊😊😊

  5. వైస్ ఆరాధ్య దేవత సోనియమ్మ మనుమరాలు మిరయా వాద్రా ని అన్న కలిసారా.. ఆమె కూడా ఇండియా లోనే ఉంది

Comments are closed.