బాబు హామీల‌తో సంబంధం లేదంటున్న బీజేపీ

కూట‌మి అధికారంతో త‌ప్ప‌, హామీల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఎన్నిక‌లకు ముందు చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. సూప‌ర్ సిక్స్‌తో పాటు…

కూట‌మి అధికారంతో త‌ప్ప‌, హామీల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఎన్నిక‌లకు ముందు చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. సూప‌ర్ సిక్స్‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పిన మ‌రికొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను క‌లిపి మ్యానిఫెస్టోను తీర్చిదిద్దారు.

కూట‌మి మేనిఫెస్టోకు బీజేపీ దూరం వుంది. మ్యానిఫెస్టో అమ‌లు బాధ్య‌త‌ను తాము తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉమ్మ‌డిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల్ని అమ‌లు చేయాలంటే భ‌య‌మేస్తోంద‌ని చంద్ర‌బాబు రెండు రోజుల క్రితం అన్నారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ చంద్ర‌బాబు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌లేర‌న్నారు. అప్పులు చేయ‌డానికి కూడా వీల్లేనంత‌గా వైసీపీ ప్ర‌భుత్వం రుణాలు తీసుకొచ్చింద‌న్నారు.

చంద్ర‌బాబు ఇచ్చే హామీల్ని అమ‌లు చేయ‌లేమ‌నే ఉద్దేశంతోనే కూట‌మి మ్యానిఫెస్టోలో బీజేపీ భాగ‌స్వామ్యం వ‌హించ‌లేద‌న్నారు. కూట‌మి మ్యానిఫెస్టో అమ‌లు చేసే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు, ప‌వ‌న్ తీసుకున్న‌ట్టు ఆయ‌న గుర్తు చేశారు. అలివికాని హామీల విష‌యంలో బీజేపీ ముందు నుంచి జాగ్ర‌త్త తీసుకుంద‌న్నారు. ప్ర‌స్తుతం మ్యానిఫెస్టో అమ‌లు చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, అందులో తాము భాగ‌స్వామ్యం వ‌హించ‌క‌పోవ‌డంతో బీజేపీ నాయ‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

37 Replies to “బాబు హామీల‌తో సంబంధం లేదంటున్న బీజేపీ”

    1. annani nammaleka pothey kutami kante ekkuva % votes vachevi kaavuu , mee chetthha yellow media valla konthamandhi dhurasha vallla odipoyadu anthey kaaani edho 100% vote share vachinattu build up endhuku nayana , kutami kusalu kadhilipoye rojulu chaallla dhaggaralo vunnayi , tharvatha levaleru kuda , nithya yavvanam vundadhu pk ki cbn ki and mdi ki

          1. మీడియా లవి ఏముంది లే కానీ… అన్న వోడిపోయింది కేవలం మీడియా వలనే అంటావ్ .. చంద్రబాబు కు వున్న సొంత పత్రిక పేరు చెప్పవా ప్లీజ్

        1. నియమని అడుగు ఆ రాత్రి వచ్చింది కాసు బ్రహ్మానంద లేక కాసు వెంగళ అని….

          లేదా రోజుకొకరు వస్తాడా అని….దాని బట్టి నీ పేరు మార్చుకో….

          పేరు చెప్పుకోలే!ని సానికి పుట్టిన సాని పుత్రా

      1. ఏమి రాసారో మీకు ఏమైనా అర్ధం అయిందా ..? కూటమి కంటే వోట్ షేర్ ఎక్కువ వొచ్చిందా ..వొస్తే 11 సీట్స్ ఎందుకు వొచ్చాయి .. .. ఇంకా కూటమి కూసాలు అని ఏవో రాసారు .. ఇలాంటివి ఎలక్షన్స్ ముందర నుంచి రాస్తున్నారు … కూటమి లో అది .. కూటమి లో ఇది అని . .ఏమైంది … ఇప్పటికి ఇప్పుడు వాళ్ళు విడిపోయిన .. ప్రభుత్వము పడదు ..మీకు అధికారం రాదు ..

          1. మన పెద్దాయన అన్న మాటలను గుర్తు తెచ్చుకో .. ఎన్ని పోటీ చేసారు 175 .. ఎన్ని గెలిచారు .. పట్టుమని 11 .. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం అవుతున్నదా ..

          2. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న వాడు కూడా 175 పోటీ చేసి 23 తెచ్చుకున్నాడుమర్చిపోయావా? ఇలా లెక్కలేసుకుంటూ పోతే బొల్లిగాడు తల గుద్దలోంచి బయటకు తీయకుండా అక్కడే శాశ్వతంగా పెట్టుకోవాలి మరి.

          3. పైనా దేవుడు కింద ప్రజలు గూబ గుయి మనిపించారు.. ఈసారి కొట్టే దెబ్బ తిరుగు ఉండదు.. అసెంబ్లీ గేట్ కూడా తకనివ్వం .. నేను సైగ చేస్తే ప్రతిపక్ష హోద ఉండదు .. గుర్తు ఉన్నాయా .. స్వామి .. బాబు గారు ఎప్పుడు ఇలాంటి అహంకరపు మాటలు మాట్లాడ లేదు .. అందుకే ప్రజలు పట్టం కట్టారు మళ్ళీ .. కొంచెం సంస్కారం నేర్చుకుని మళ్ళీ ప్రజలో రండి .. .నమస్కారం

  1. ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు …కబోదిని నమ్మొద్దు అని…

    నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు…ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు…

    ఇంకా ముందు వుంది….మీకు నిత్య నరకం…

    ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి…

    అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!

    నిజం చెబితే వాడిని దేవుడు వదిలిపెట్టడు!!

    యిలాగే వానలు లే!ని వరదలతో…

    జలాలు లే!ని బావులతో…

    పంటలు లే!ని వంటలతో…

    పథకాలు లే!ని పతనాలతో…

    వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు…

    కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు…

  2. పథకాల గురించి అడిగితే చెప్పుతో కడతా అన్నారు మోడీ, షా…

    అడగలేడు…ఇవ్వలేడు…

    అప్పుతెచ్చినా ఇచ్చే బుద్ధి లేదు…

    నమ్మినవాడిని నట్టేట ముంచే నయవంచక బాబుగాడిని నమ్మిన జనం!

    అల్లో…రామచంద్రా…అని అలమటించాలి…అర్థ దశాబ్దం!!

  3. పథకాల గురించి అడిగితే చె!!ప్పుతో కడతా అన్నారు మోడీ, షా…

    అడగలేడు…ఇవ్వలేడు…

    అప్పుతెచ్చినా ఇచ్చే బుద్ధి లేదు…

    నమ్మినవాడిని నట్టేట ముంచే నయవంచక బాబుగాడిని నమ్మిన జనం!

    అల్లో…రామచంద్రా…అని అలమటించాలి…అర్థ దశాబ్దం!!

      1. నీ లాగా రాయాలంటే నేను రాయగలను….

        పద్దతిగా సమాధానం చెప్పగలిగితే చేయి…లేదంటే పక్కకెళ్లి ఆడుకో…తొడుగులతో.

        నియమని అడుగు ఆ రాత్రి వచ్చింది కాసు బ్రహ్మానంద లేక కాసు వెంగళ అని….

        లేదా రోజుకొకరు వస్తాడా అని….దాని బట్టి నీ పేరు మార్చుకో….

        పేరు చెప్పుకోలే!ని సానికి పుట్టిన సాని పుత్రా

    1. అప్పు తీసుకొని వచ్చి అమలు చెయ్యడానికి జగన్ అవసరం లేదు ..నువ్వు నేను అయ్యిన సరిపోతాము .

  4. పథకాల గురించి అడిగితే చె!!ప్పుతో కడతా అన్నారు మోడీ, షా…

    అడగలేడు…ఇవ్వలేడు…

    అప్పుతెచ్చినా ఇచ్చే బుద్ధి లేదు…

    నమ్మినవాడిని నట్టేట ముంచే నయవంచక బాబుగాడిని నమ్మిన జనం!

    అల్లో…రామచంద్రా…అని అలమటించాలి…అర్థ దశాబ్దం!!

  5. సీనియర్ నేత ఎప్పుడయ్యారు ? ఎన్నాళ్ళు గా పార్టీలో పనిచేస్తున్నారు ? ఎన్నిసార్లు పార్టీ తరపున ప్రచారం చేశారు ? ఎన్నిసార్లు పోటీ చేశారు ? బీజేపీతో‌ కూడిన కూటమి గెలిచినా, పాపం తనకు ఇష్టమైన పార్టీ ఓడిపోయినందుకు బాధలో ఉన్నట్లున్నారు.

    ఐనా బీజేపీ సొంతంగా ఇచ్చిన హామీలే బూజుపట్టాయి, ఇంకా కూటమి తరపున ఇచ్చిన హామీలకు జవాబుదారీ గా ఉంటారన్న భ్రమలేవీ లేదు. డబల్ ఇంజిన్ సర్కారు నడిచిన కర్ణాటక, మహారాష్ట్రలకే దమ్మిడీ విదిలించరు, మనకేమి ఇస్తారు వీళ్లు ?

  6. What responsibilities BJP is taking? Wherever their fund donors get some contracts and make money, BJP government is releasing funds in timely manner. There’s always some conspiracy behind taking up bullet train project, expressways and seaports and there’re BJP leaders minting the money silently. China only hid virus from the external world, but BJP government is concealing all the scams and crimes where these bhakts are involved.

  7. జగన్ గాడు చేసినట్లు అప్పు తీసుకువచ్చి పథకాలు అమలు చెయ్యడం పెద్ద విషయం కాదు ,కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అప్పు చెయ్యకుండా అమలు చెయ్యడం ఎలా అని ,, వారి ఆలోచన సంపద సృష్టించి విత్ ఇన్ 6 మంత్స్ లో అన్ని అమలు చేస్తారు .. గత 5 ఇయర్స్ నుంచి జరిగిన ఆర్ధిక వి ధ్వం సం గాడిన పెట్టాలి /దాని తరువాతే మిగతా వాటి ద్రుష్టి పెడుతారు .. నువ్వు ప్రతిసారి జగన్ గాడు గొప్పగా అమలుచేశారు అని రాస్తున్నావు /అప్పు తీసుకొని వచ్చి అమలు చెయ్యడానికి జగన్ అవసరం లేదు ..నువ్వు నేను అయ్యిన సరిపోతాము .

Comments are closed.