ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం గమనార్హం. మల్టీ లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్థిక మద్దతు అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సాయంపై మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు గ్రాంటా? లేక అప్పా? అనేది తేల్చాలని డాక్టర్ గురుమూర్తి డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు భారాన్ని మోపవద్దని ఆయన అన్నారు. ఏపీకి గ్రాంట్ రూపంలోనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలవరాన్ని పూర్తి చేస్తామని పదేళ్లుగా కేంద్రం చెబుతోందని గురుమూర్తి అన్నారు. పోలవరానికి నిధులిస్తున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. పోలవరాన్ని నిర్దేశిత సమయంలోపు పూర్తి చేస్తామని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి పదేళ్లుగా పార్లమెంట్‌లో వైసీపీ పోరాడుతోందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పదేళ్లుగా రాష్ట్రానికి ఆర్థికంగా ఫెసిలేట్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ఎంత మేరకు సాయం చేస్తారనే విషయమై స్పష్టత లేదన్నారు.
ప్రస్తుత బడ్జెట్‌లో పోలవరానికి అవసరమైన నిధులు ఇస్తామన్నారే తప్ప, ఎంత ఇస్తారనే దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఏపీతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్యధిక ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని తేలితే వైసీపీ సమష్టి పోరాటానికి దిగుతుందని తిరుపతి ఎంపీ హెచ్చరించారు.
last 5 years notlo emi pettukunnaru sir meeru?
last 5 years em ichesaru sir meeru
addamga matladataniki S C mp garu vacharu
padavulaku matram mithun… che… ddi YV Subba… cheddi.. visa che… ddi naa?
ఆతులు లెక్క పెట్టుకున్నాడు
ఇప్పుడు ఏడవడానికి కూడా specific reasons కావాలా GA….😂😂😂…. చూసావా GA మన అన్నయ్య దరిద్రం….so sad….
జగనన్న కేంద్రం మెడలు వంచి సాధించిన అద్భుత విజయమిది
మరి మీ ట్విట్టర్ ఇల్లు ఏంటి ఎలా అంటున్నాడు G A
YCP MP’s lo Gurumorrthy okkaray koncham raasthram gurinchi alochisthaaru anipistundhi… Keep it up sir… we are with you
ఈయన ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు. క్రికెట్ చూసే ప్రతివాడు సచిన్ అలా కొట్టాలి, ధోని ఇలా క్యాచ్ పట్టాలీ, బుమ్రా అలా స్వింగ్ చెయ్యాలి అని చెప్తారు. అలాగే వుంది ఇది కూడా
Call boy jobs available 8341510897
ayidellugaa emi peekuthunnaru?
enduku poratam cheyyaledhu?
We can construct Amaravati slowly no issues because AP in safe hands now … First we must know …
మీరే సీఎం గా ఉన్నారు చెప్పు రా
aagu bey
స్లోగా కడితేనే వెనకేసుకోవటానికి అవకాశం, అందులో మనం ఎలాగో విజనరీలం
Peddhi reddi gaadu 1000 kotla విలువయిన భూములు క జేశాడు. దొర క్కుండ ఉండేందుకు గాను నిన్న మధన్ పల్లి కలెక్టర్ ఆఫీసు ముట్టించారు
ఛీ ఛీ ఈ వెధవలు బాగు పడరు
ఆంధ్ర బీహార్ అయ్యింది..బీహార్ ఆంధ్ర అవుతోంది..
ఇదేం స్టేట్మెంట్ అనుకుంటున్నారా..??
ఎందుకన్నానో కింద రాస్తున్నాను చదవండి…
గత 5 ఏళ్లలో సంక్షేమాభివృద్ధిలో ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది..
వ్యవసాయం,పారిశ్రామికం,పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు,సచివాలయాలు,ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రైతుభరోసా కేంద్రాలు,నాడు-నేడు ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ నిర్మాణాలతో ఎన్నోరకాలుగా అభివృద్ధి జరిగింది..
ఇక సంక్షేమం గురుంచి చెప్పనక్కర్లేదు.. అమ్మఒడి,రైతుభరోసా,ఆసరా,చేయూత, విద్యాదీవెన,వసతిదీవెన,పేదలందరికి ఇళ్ళు, వంటి సంక్షేమ పదకాలతో ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి..
మోసపు మాటలు,అబద్ధపు ప్రచారాలు నమ్మిన ప్రజలు అధికారం మార్చారు…
అధికారం మారిన నాటి నుండి గత 50 రోజులుగా రాష్ట్రంలోఅక్రమాలు,దౌర్జన్యాలు,హత్యలు,అత్యాచారాలతో ఒకప్పటి బీహార్ ని తలపిస్తుంది..మరోవైపున సంక్షేమం నాలుగు నెలలుగా ఆగిపోయింది..
ఇక రాష్ట్రం అభివృద్ధి,సంక్షేమభారం,ఆశలు మొత్తం కేంద్రం ఈరోజు విడుదల చేసిన బడ్జెట్ మీదనే పెట్టుకున్నారు రాష్ట్రప్రజలు..కానీ ఏం జరిగింది..??
ఒక్క అమరావతికి అప్పు సాయం తప్ప రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు…
మరోవైపున బీహార్ కి ఇదే బడ్జెట్లో ఎన్నో రకాలుగా కేంద్రం ఆర్ధిక సాయాన్ని,అభివృద్ధికి తోడ్పాటుని అందించింది..షుమారుగా ఒక లక్షకోట్ల వరకు బీహార్ కి ఆర్థికాభివృద్ధి నిధులు అందించే ప్రణాళికలతో కేంద్రం బడ్జెట్ ని విడుదల చేసింది..
కేంద్రం నుండి అందుతున్న ఈ ఆర్ధిక చేయూతతో బీహార్ ఒకప్పటి ఆంద్రప్రదేశ్ లాగా మారబోతుందనడంలో అతిశయోక్తిలేదు..
ఈరోజు రాష్ట్రం నుండి కూటమికి 21 మంది ఎంపీ ల బలం ఉండి, కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి ఉన్నాకుడా ఎక్కడా ఆ ప్రభావం మోడీగారి వద్ద పనిచేయలేదు..
లోపం ఎవరిది..??
రాష్ట్రానికి నిధులు తేవడంలో పూర్తిగా విఫలమైన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లదా..?
ఇప్పుడే. M. P. D. O. She ..vam. దొరికింది. ప్రాసాధ్. రాజు. జ ట్టి. బిల్ లు 54 లక్షలు. ఎగ్గిట్టాడు. అది తట్టుకోలేక అతను ఏలూరు కాలువ లు ధూకేసారు ఇది మన పాలన
గత ప్రభుత్వ. చీఫ్. విప్. ప్రసాద్ రాజు బోటు లకు కట్టాల్సిన డబ్బులు కట్టక పొగా త్రిగి వేధించాడు. అవి తట్టు కోలేక. నిన్న ఏలూరు కాలువ లో ధూకేసారు .వైసిపి పోయినా అతని పాపాలు వెంటాడు తున్నాయి
Who will give clarity? Is it loan or grant?
Loan
Loan
This is very wrong. Even TDP and JSP should loan their support on crucial bills without giving unconditional support.
yes ycp too ! then why not 175?
why not 175 ?
Why mix politicscwith state interests bro. Shouldn’t we first think about state before thinking about politics? Vote for whoever you want at the state level but fight with central government for our rights brother. What is wrong in it?
Thats what I am asking why Jagan & Co not asking anything to central level? why not PM post to Jagan?
Why does Jagan has to come into everything bro? Who is running the government now? If Jagan needs to ask, what will state government do and what will central government do who is running on state government support?
Stop politicizing everything for the sake of taking credit and think about interests of the state.
Orey gurumurty 5 years lo meeru polavaram lo enta pani chesaaro mundu adi cheppu
Ippudu meeru demand chestunnavi anni mee government lo enduku damand cheyaledo adi cheppu
Meeru teesuku vachina industries enni aa vishayam cheppu
Tarvaatane nee statements ivvu
Lekapotea ippudu 11
Repu 1
Ante siddamaa
Why don’t Mithun Redy raise his voice like this?
He is trying hard to join in bjp
సీతమ్మ లెక్క ప్రకారం ప్రస్తుతానికి అది అప్పు. మోడీ గ్రాంట్లు ఇస్తాడా ?
15 వేల కోట్ల అప్పుకి షూరిటీ ఇస్తున్నారు కేంద్రం. తిరిగి కట్టాల్సింది ఆంధ్రులే.
ఒక్క తాత్కాలిక సచివాలయానికే బాబు గారు 12 వందల కోట్లు ఖర్చు చేసారు. 14-15 లో.
ఇప్పుడు కనీసం ఒక పది బిల్డింగులు కట్టడానికి కూడా ఆ డబ్బులు సరిపోవు.
దానికే పచ్చ సాని పుత్రులు గుడ్డలు చించుకుంటున్నారు, వాటాలు మింగడానికి.
గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా. ఇప్పుడు ఉచితం పేరుతో దాన్ని పచ్చ గుల కమిటీలకు దోచుపెడుతున్నారు. ఇంకా పెన్షన్లు కమిషన్, దొ0గ పెన్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రులకి నిద్ర పట్టదు.
మానవత్వానికి పోయి కోన ఊపిరితో వున్న పసుపుపతికి ప్రాణం పోశారు.
వాడు విశ్వాసం లే!ని కామ0ధు, ప్రజలకి రోజు నరకం చూపిస్తున్నాడు.
ఇదేం డౌట్.. లోన్ అయితే బడ్జెట్ లో పెట్టడమెందుకు? ఏలకేషన్ చెయ్యడం ఎందుకు?
Adi lone frm like world bank,inthaku munde etc vilekhari adigina prasnaku nirmala seetharaman gaaru javabu ichcharu
mana TDP supporting website lodhe ee matter, ila ithe ela
వచ్చే మూడు సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. భూ సంస్కరణలు, భూ ఆధార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ల్యాండ్ మేనేజ్‌మెంట్‌లలను చేపట్టే రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు గానీ, 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు గానీ అందుతాయని అన్నారు.
ఈ చర్యలు క్రెడిట్ ఫ్లో, ఇతర వ్యవసాయ సేవలను కూడా సులభతరం చేస్తాయని అన్నారు. పట్టణ భూ సంబంధిత చర్యలకు సంబంధించి, పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను జీఐఎస్ మ్యాపింగ్‌తో డిజిటలైజ్ చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆస్తి రికార్డు నిర్వహణ, నవీకరణ, పన్ను నిర్వహణ కోసం ఐటీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేను తీవ్రంగా వ్యతిరేకించింది చంద్రబాబు సర్కార్.
ఇప్పుడు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో అయోమయంలో పడింది. జగన్‌పై ధ్వేషంతో వ్యవహరించడం వల్ల భూ సంస్కరణలను చేపడితే కేంద్రం నుంచి అదనంగా రావాల్సిన నిధులు, ప్రోత్సాహకాలను కోల్పోవాల్సిన దుస్థితి ఎదురైందని అంటోన్నారు.
mana TDP! support websitelo news edhi, ila ithe ela
వచ్చే మూడు సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని !నిర్మ!లా సీ!తారామన్ వివరించారు. భూ సంస్కరణలు, భూ ఆధార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ల్యాండ్ మేనేజ్‌మెంట్‌లలను చేపట్టే రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు గానీ, 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు గానీ అందుతాయని అన్నారు.
ఈ చర్యలు క్రెడిట్ ఫ్లో, ఇతర వ్యవసాయ సేవలను కూడా సులభతరం చేస్తాయని అన్నారు. పట్టణ భూ సంబంధిత చర్యలకు సంబంధించి, పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను జీఐఎస్ మ్యాపింగ్‌తో డిజిటలైజ్ చేస్తామని ని!ర్మలా సీ!తారామన్ తెలిపారు. ఆస్తి రికార్డు నిర్వహణ, నవీకరణ, పన్ను నిర్వహణ కోసం ఐటీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి చ0ద్రబాబు నాయుడు!, ఉప ముఖ్యమ0త్రి ప!వన్ క!ల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు.దేశం- జన.సేన- భారతీయ జన.తా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో వైఎస్ జ.గన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేను తీవ్రంగా వ్యతిరేకించింది చ0ద్రబాబు సర్కార్.
ఇప్పుడు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో అయోమయంలో పడింది. జగన్‌పై ధ్వేషంతో వ్యవహరించడం వల్ల భూ సంస్కరణలను చేపడితే కేంద్రం నుంచి అదనంగా రావాల్సిన నిధులు, ప్రోత్సాహకాలను కోల్పోవాల్సిన దుస్థితి ఎదురైందని అంటోన్నారు.
వచ్చే మూడు సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. భూ సంస్కరణలు, భూ ఆధార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ల్యాండ్ మేనేజ్‌మెంట్‌లలను చేపట్టే రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు గానీ, 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు గానీ అందుతాయని అన్నారు.
5 సంవత్సరాల నుండి
మూడు రాజధాని పేరుతో ఎక్కడ ఒక్క భవనం కట్టకుండ, ఇప్పుడు అమరావతి విషయంలో కేంద్రం కొంత సానుకూలంగా వుంటే దాన్ని స్వాగతం పలికి పోరాటం చేసిన అమరావతి రైతులుకు అండగా వుందాము.
అది special assistantance/ Grant/ Loan అన్నది పక్కన పెట్టి,ఎంతో కొంత సానుకూల స్పందనకు అబినందన తెలియచేద్దాము
Vizag లో జగన్ palace తప్పించి జరిగిన అభివృద్ధి ఏమిటో
కర్నూలులో న్యాయ రాజధాని అయ్యిందా?
ఇప్పుడు అమరావతి కి కొంత కదలిక వస్తే ఈ గోల ఏంటి రా great ఆంధ్ర ( చెత్త న్యూస్)
Jayadheer
Koddi mandi CBN padhakala ku aasa padi, EVM la verasi 😂
“15వేల కోట్లు పూర్తిగా కేంద్రానిదే బాధ్యత” ఒరేయ్ పేటీఎమ్ జఫ్ఫా నా కొడకల్లారా అందరూ ఇప్పుడు లైన్ లో వచ్చి మావి కొద్దిగా సవరతీసి పోండి
Mee TDP spokes person Dr. AS Rao anta grant kadu loan ani chebutunnsdu, vaniki kuda paytm andinda mari