పులుల సంరక్షణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మనుషుల ప్రాణ రక్షణ కూడా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్‌కల్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో ఆయనకు మనుషుల ప్రాణాలను కాపాడాలని వేడుకోవడం గమనార్హం.
కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు సమీపిస్తోంది. ఈ వ్యవధిలో టీడీపీ దాడిలో కొంత మంది వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొందరు ప్రాణాపాయం నుంచి బయట పడినప్పటికీ, తీవ్రగాయాలపాలై కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అక్కడక్కడ దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఇక యువతులు, బాలికలపై అఘాయిత్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న రీతిలో లైంగికదాడులు జరిగాయి. కొన్ని చోట్ల వారి ఉసురు తీశారు.
వీటిపై పవన్‌కల్యాణ్ ఇంత వరకూ నోరు తెరిచిన పాపాన పోలేదు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 సంవత్సరాల బాలికపై లైంగిక దాడితో పాటు హత్యకు పాల్పడ్డారు. ఇంత వరకూ బాలిక మృతదేహం కూడా దొరకలేదు. బాధితులు మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ రావాలని డిమాండ్ చేశారు. ఏపీలో శాంతిభద్రతలతో తనకు సంబంధం లేదన్నట్టు పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.
ప్రతిపక్ష నాయకుడిగా పవన్‌కల్యాణ్ మాటలు కోటలు దాటాయి. అందుకే ఇప్పుడాయన్ను ప్రశ్నిస్తున్నారు. అన్యాయం జరిగితే పవన్ రావాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ పవన్ రాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
కొంతమంది అంటే ఎంత మంది?
మొత్తానికి నేను ఒక 15 రోజుల క్రితం చెప్పినట్లు e-paper కి అంకురార్పణం chesesavu. వార్తా statistics alteady కింద రాసే రాత లto analysis చేశా vanna మాట.
చూస్తాడు 2028 లో
pawan gaari daggraku velli jagan ni adukkomanu
delhi kante jagan pawan daggaraku velte nayam jarugutundi -LOL
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Did Jeggulu called you??
Anni pawan ne chudala
Inkevaru lera
Ila pawan meeda padala prathidaniki
Annayya pristithi amduke ala ayyindi
11 no Ami chestundi intilo padukonda vade adagali Ga Pawan Ni netizens
సంబంధిత శాఖ వారు ఉన్నారు కదా? వారిని అడగరా?
సాక్షాత్తు మహిళా “ల0గా Leven చెడ్డి” కి Call boys కావాలట.
Single Simhamni kuda …kastha Yethhukelli zoo lo padeyandi… Pawan Kalyan garu
మనుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా చేసిన
“లంగా Levan” కి Bangalore lo కూడా రక్షణ లేకుండా చూడు పవన్!
నీ నాలుగో పెళ్లాం అని సాఫ్ట్ కార్నర్ చూపించొద్దు పవన్
పవన్ కళ్యాణ్ 32000 మంది అమ్మాయిలు ఎక్కడ…నువ్వు, నీ చంద్రబాబు గాడు వచ్చి 60 రోజులు అయ్యింది…కనీసం 10 మంది అమ్మాయిలు ను కనిపెట్టలేదు…
60 Rojulu kaadu 1825 rojulu.. “Gudi-set” na K*dukuni adagalsindi.. Nee illu koolagottevadu.
60 Rojulu kaadu 1825 rojulu.. “Gudi-set” na K*duk*i adagalsindi.. Nee illu koolagottevadu.
60 Rojulu kaadu 1825 rojulu.. “Gudi*set” na K*duk*i adagalsindi.. Nee illu koolagottevadu.
60 dinalu kaadu 1825 dinalu.. “Gudi*set” na K*duk*i adagalsindi.. Nee illu koolagottevadu.
60 dinalu kaadu 1825 dinalu.. “Gudi*set” na K*duk*i adagalsindi.. Nee illu* koolagottevadu.
60 dinalu kaadu 1825 dinalu.. “Gudi*set” na son ni adagalsindi.. Nee illu* koolagottevadu.
60 dinalu kaadu 1825 dinalu.. “Gudi*set” na s*n ni adagalsindi.. Nee illu* koolagottevadu.
60 dinalu kaadu 1825 dinalu.. “Gudi//set” na s*n ni adagalsindi.. Nee illu* koolagottevadu.
60 dinalu kaadu 1825 dinalu.. “Gudi-set” na kooduukoni ni adagalsindi.. Nee illu* koolagottevadu.
60 dinalu kaadu 1825 dinalu.. “Gudi-set” na kooduukoni ni adagalsindi.. Nee illu* k**lagottevadu.
బాధితులకు తమ కుమార్తె సెవం దొరకడం కన్నా పవన్ వచ్చి ఓ 25 కోట్లు పరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నారా? లేక జగనన్న రావొద్దని సందేశం పంపుతున్నారా?
ప్యాలస్ పులకేశి గాడి ప్యాలస్ లో వరసబెట్టి తవితే, తప్పిపోయిన వాళ్ల శవం బయట పడతాయి.
అందుకే వాడు 30 అడుగుల ఫెన్సింగ్ పెట్టుకుని రహస్యంగా వున్నాడు.