తేడా వ‌స్తే… టీడీపీలో చేరేందుకైనా ష‌ర్మిల రెడీ!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలకు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై బెంగ ప‌ట్టుకున్న‌ట్టుంది.

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలకు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై బెంగ ప‌ట్టుకున్న‌ట్టుంది. అందుకే జ‌గ‌న్‌పై ఆమె తెగించి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇండియా కూట‌మిలో జ‌గ‌న్ భాగ‌స్వామి అయితే త‌న గ‌తేం కావాల‌నే భ‌యం ష‌ర్మిల‌ను వెంటాడుతోంది. అందుకే సొంత ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్ భ‌విష్య‌త్‌ను తాక‌ట్టు పెట్టేందుకు కూడా ష‌ర్మిల వెనుకాడ‌డం లేద‌ని ఏపీకి చెందిన ఆ పార్టీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

ఏపీలో ప్ర‌తిదానికి వైసీపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆమె విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అన్న జ‌గ‌న్‌పై చెల‌రేగిపోయారు. ఢిల్లీ ధ‌ర్నాకు కాంగ్రెస్ హాజ‌రుకాక‌పోవ‌డానికి చంద్ర‌బాబుతో రాహుల్‌గాంధీకి ఉన్న అనుబంధ‌మే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఈ పాయింట్‌ను ప‌ట్టుకుని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ష‌ర్మిల అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ష‌ర్మిల నుంచి ఇలాంటివి ఊహించిన‌వే.

మీ ధ‌ర్నాకు సంఘీభావం ఎందుకు ప్ర‌క‌టించాలంటూ ష‌ర్మిల కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. రాజ‌కీయ ఉనికి కోస‌మే ఢిల్లీలో జ‌గ‌న్ ధ‌ర్నా చేప‌ట్టార‌ట‌. ఐదేళ్ల పాటు బీజేపీతో అక్ర‌మ సంబంధాన్ని జ‌గ‌న్ పెట్టుకున్నార‌ట‌. విభ‌జ‌న హ‌క్కుల్ని, ప్ర‌త్యేక హోదాను బీజేపీకి తాక‌ట్టు పెట్టినందుకు సంఘీభావం తెల‌పాలా? అని ఆమె ప్ర‌శ్నించారు.

కానీ జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌కు మాత్రం ఆమె స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబుతో స‌న్నిహిత సంబంధాల వ‌ల్లే రాహుల్ రాలేద‌న్న విమ‌ర్శ‌కు జ‌వాబు లేదు. వైఎస్సార్ వార‌సుడిగా ప‌నికి రార‌ని జ‌నం డిసైడ్ అయ్యార‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని అన్న‌కు చెల్లి హిత‌వు చెప్పారు. ఈ విమ‌ర్శ‌ల‌న్నీ ష‌ర్మిల త‌న‌ రాజ‌కీయ ఉనికి కోస‌మే చేస్తున్నార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఒక‌వేళ ఇండియా కూట‌మిలో జ‌గ‌న్ కీల‌క భాగ‌స్వామి అయితే, రాజ‌కీయంగా త‌న దారి ఏంట‌నేది ఆమెకు అర్థం కావ‌డం లేదు. ఇక దిక్కు చంద్రబాబే. టీడీపీలో చేర‌డం మిన‌హాయించి, ఆమెకు మ‌రో రాజ‌కీయ మార్గం లేదు. ఒక‌వేళ ఆ ప‌రిస్థితే వ‌స్తే … అన్న‌కు వ్య‌తిరేకంగా టీడీపీలో చేర‌డానికి ఆమె వెనుకంజ వేయ‌ర‌ని జ‌నం అనుకుంటున్నారు.

67 Replies to “తేడా వ‌స్తే… టీడీపీలో చేరేందుకైనా ష‌ర్మిల రెడీ!”

  1. మాట తప్పను, మడమ తిప్పను.. Ys బిడ్డని అంటూ వేలాది హామీలు ఇస్తే, నమ్మి ఆంధ్ర ప్రజలు చేసిన అతి పెద్ద ప్రయోగం “One chance experiment” అది BIG FAILURE అర్థం అయ్యి దాన్ని సరిచేసుకుని 2024 elections లో చెప్పు’తో కొట్టి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికి రాని సన్నాసి నువ్వు అంటూ తీర్పు ఇచ్చారు..

    Rahul ని ప్రదాని చెయ్యాలనే YS ఆశయాల ని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ ని వెన్నుపోటు పొడిచి ఓటు బ్యాంక్ మొత్తం లాక్కునాడు..

    ఈడి కి balam ఉంటే BJP వాడుకుంటు0ది కానీ హిందూ వ్యతిరేక ఉన్మాది ని అస్సలు సపోర్ట్ చేయదు.

    TDP & JSP ఈ భూతాన్ని మళ్లీ అస్సలు లేవనియరు..

    So ఇక ఈడు రాజకీయాలు వదిలేసి అవినాష్ కబంద hasthaala నుండి బయట పడి, గుట్టుగా వ్యాపారాలు చేసుకుంటే better.. లేకపోతే ఈడి లైఫ్ miserable చేస్తారు.

  2. నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నావ్

    పందులే గుంపుగా వస్తాయి అన్నావ్??

    మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే

    నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తోంది.

    ఇదా single సింహం అంటే??

  3. వీడి పత్రికా స్వేచ్చ తగలేయ్యా.,.,..నోటికి ఏది వస్తే అది రాసేయడమే…… ఎవడో వీడిమీద కేసు వేసేవరకు ఇంతే……వీడు మారడు…. నాకో అనుమానం……మన జగ్గు కొట్టేసిన సొమ్ము దీంట్లో ఏమైనా పెట్టుబడి పెట్టడేమో అని…..

  4. జగన్ రెడ్డి.. వైసీపీ నాయకులు.. గ్రేట్ ఆంధ్ర లో ఆర్టికల్స్ రాసేటోళ్లు ..అందరూ కన్ఫ్యూషన్ లో ఉన్నట్టున్నారు..

    ఒక పక్క జగన్ రెడ్డి ఢిల్లీ ధ‌ర్నాకు కాంగ్రెస్ హాజ‌రుకాక‌పోవ‌డానికి చంద్ర‌బాబుతో రాహుల్‌గాంధీకి ఉన్న అనుబంధ‌మే కార‌ణ‌మ‌ని విమర్శిస్తారు..

    ఇంకోపక్క నీలి మీడియా లో జగన్ రెడ్డి కాంగ్రెస్ కూటమి లో కలిసిపోతే షర్మిల బతుకు ఏమైపోతుందో అని దిగులు పడిపోతారు..

    చంద్రబాబు రాహుల్ గాంధీ కి ఫ్రెండ్ షిప్ ఉంటె.. జగన్ రెడ్డి బీజేపీ కూటమి లోకి వెళ్తాడు గాని.. కాంగ్రెస్ కూటమి లోకి ఎందుకు వెళతాడు..?

    చంద్రబాబు రాహుల్ గాంధీ కి అనుబంధమే ఉంటె.. జగన్ రెడ్డి ని కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లకుండా ఆపలేడా ..?

    ముందు 2029 లో ప్రతిపక్ష హోదా తెచ్చుకోడానికి కష్టపడండి.. మీ జగన్ రెడ్డి ఎమ్మెల్యే లకన్నా.. మా టీడీపీ ఎంపీ ల బలమే ఎక్కువ..

    మూసుకుని.. శవాలు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కోండి..

  5. తెగే వరకు లాగా కూడదు అంటారు పెద్దలు .. ఆవిడా కాంగ్రెస్ లో ఉంటె కన్నా . టీడీపీ కి వెళితే మీకే ప్రమాదం ఎక్కువ ..

  6. వాడు పుట్టి బుద్దెరిగినాక సీమకి రూపాయి మంచి చెయ్యలేదు…

    ఎ!ర్రపూ!ల క!డ్డీలు వాడికి పట్టం కట్టారు…నిజాన్ని నమ్మక…

    ఎరు(పూ!!కా)పులు వాడికి పట్టం కట్టారు…ఎ!ర్రి(!)పూ!ని నమ్మి…

    ఆంధ్రులు అనుభవిస్తున్నారు….నిత్య నరకం!!

    మోసం చేసినందుకా…

    మోసపోయినందుకా…

    1. అవును ఈ “ల0గా leven” గాడు సీమ లో ఎలా పుట్టినాడా అని డౌట్ వస్తోంది??

      నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు

      పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??

      మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే

      నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.

      ఇదా సీమ single సింహం అంటే??

    2. Lokanaatha మరి రాష్ట్రాన్ని కాపాడుకోడానికి అన్న సింగిల్ సింహం అసెంబ్లీ కు రావొచ్చు కదా

    1. మిమ్మల్ని నాశనం చేసేసింది కదా..

      ఇక జన్మలో కోలుకోకుండా.. బాబాయ్ హత్య ని బట్టబయలు చేసేసింది..

      మీరు కూడా నీతులు చెప్పడం.. ఢిల్లీ కి వెళ్ళి ధర్నాలు చేయడం.. కామెడీ చేసేసింది..

  7. షర్మిల ఎంపీ గా కాకుండా ఎంఎల్ఏ గా చేసుంటే బాగుండేది. కాంగ్రెస్స్ ఖచ్చితంగా next 5 ఇయర్స్ లో పుంజుకుంటుంది అని అనిపిస్తోంది.

    1. Cangee ni సపోర్ట్ చేయటానికి…. గు లేదా…. అది జిహాదీ party హిందువ్వెనా నువ్వు

  8. ఈ “ల0గా leven” గాడు సీమ లో ఎలా పుట్టినాడా అని డౌట్ వస్తోంది??

    నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు

    పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??

    మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే

    నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.

    ఇదా సీమ single సింహం అంటే??

  9. GA గారూ… ఇంతకీ మీరు జగన్ గారిని సింగిల్ సింహం గా ఉండమంటున్నారా? ఇండియా కూటమి అలయన్స్ లో చెరమంటున్నారా?

  10. జిలాని-రషీద్ వీధి రౌడీలు వ్యక్తిగత కక్షలతో కొట్టుకు_చస్తే, పార్టీ కక్షల గా రంగు పులుమి జగన్ ఢిల్లీ వీధుల్లో ఎండ గట్టాడు, సొంత పార్టీ సభ్యులు ఐయినప్పటికీ. అలాగే జగన్-షర్మిల కుటుంబ వివాదం ఐయితే, జగన్ ఒక్కడే తీర్చుకోవాల్సింది పోయి ఏవెరు ఎవరితోనో షర్మిలను దూషణల కు గురి చేస్తున్నాడు జగన్. జగన్ ఏదైనా ఒక సమస్య తీర్చుకుంటాడంటే ఏది కనబడుట లేదు, రాష్ట్రాన్ని ఏం నడుపుతాడు?

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  11. oka MLA ga prajalu gelipiste assembly ki rakunda intlo kurchoni daddammma laga emi chestunav ani adigindi . Moa ga resign cheyyamandi Danlo thappu emi undi. She is on right track ycp 39% vote bank atu shift avvachu . She is way better than this narcissist.next election lo jagga ki gundi sunna

  12. She criticized Jagan for not going to assembly but conveniently forgets that CBN did not attend assembly in last 5 years and also how people’s problems were resolved when Jagan was put in Jail for 16 months with fake cases?

  13. Sharmila is a liability for Congress who is forgetting that she is an opposition to current government. She is making Congress a B-team for NDA kootami.

    • she knows Y-S-R-C-P is shit, if congress join hands with co-rr-uptpo-lit-ician of all time – in fact congress is the one who filled all these co-ru-pt-ionca-s-es against Y-S-R&J-a-g-an , she might resign from politics or join a good party, what’s wrong in it??
  14. she knows Y-S-R-C-P is s-h-i-t, if congress join hands with co-rr-uptpo-lit-ician of all time – in fact congress is the one who filled all these co-ru-pt-ionca-s-es against Y-S-R&J-a-g-an , she might resign from politics or join a good party, what’s wrong in it??

  15. sheknowsY-S-R-C-P is s-h-i-t, ifcongressjoin hands withco-rr-uptpo-lit-ician of all time – in fact congressisthe one whofilled all these co-ru-pt-ionca-s-esagainstY-S-R&J-a-g-an , she might resign from politics or join a good party, what’s wrong in it??

  16. jagan congress unna india kootami lo jaoin kavachu kaani sharmila tdp loki vaste tappa.sharmila congrss lo ki vellinappudu sonia ni edirinchina jagan ki vytirekam annavu.ipudu vaade congress loki veltunnadu

  17. కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకొంటున్న పార్టీ వైసీపీ మూత పడే పార్టీ వైసీపీ కి వచ్చిన ఓట్లు మల్లి తిరిగి 2029 లో వస్తాయి అని గాలి మెడలు కట్టుకొంటున్నారు అది జరగని పని జగన్ గారి లాంటి రాజకీయనాయకుడిని చూసిన తర్వాత మల్లి వేస్తారనుకోవడం భ్రమ ఆ జగన్ గారికి వచ్చిన ఓట్లు టీడీపీ కి కరడు కట్టిన వ్యతిరేక ఓట్లు పథకాలకు ఆశపడి వేసిన వారి ఓట్లు తప్ప జగన్ పాలన బాగున్నది వేసిన ఓట్లు కావు రేపు కాంగ్రెస్ పుంజుకొంటే 2019 లో జనసేన కి వచ్చిన ఓట్లు కూడా వైసీపీకి రావు ఇప్పుడు వైసీపీ లో మంచి నాయకులను పిల్లి బోసు గారిలాంటి నాయకులను జనసేన ఎటు తీసుకొంటుంది కాంగ్రెస్ కూడా సర్వే లు తెప్పించుకొనే వైసీపీ తో డీల్ చేస్తది మోడీ కూడా కళ్ళు మోసుకొని చూస్తా ఊరుకోడు వెంటనే బాబాయ్ కేసు తీసి లోపలేసేస్తాడు కాంగ్రెస్ పుంజుకోకూడదనే జగన్ ని కాపాడుతున్నాడు అదిలేనప్పుడు తోలు తీసేసాడు

  18. నవయుగ నిర్మాణ సంస్థ యజమాని రామోజీరావు దీ . పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని . 10-15 వేల కోట్లు దోచుకుంటున్నాడు.

    అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వేళ్ళునపుడు, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు

Comments are closed.