చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమైనా అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కోపం రావడం సహజం. అది వారి ప్రభుత్వం కనుక, తమ నాయకుడిని వెనకేసుకుని వచ్చి, మాటల తూటాలు విసరడం కామన్. అలా చేయకపోతే ఇక పార్టీ లో వుండడం ఎందుకు? పైగా ఈ రోజుల్లో ఎంత తిండితే అన్ని వీరతాళ్లు పడతాయి. పదవులు వరిస్తాయి. అందువల్ల ఈ అడ్డగోలు తిట్ల ప్రాసెస్ అంతా సహజం.
కానీ పెళ్లాన్ని తిడితే పక్కింటోడికి కోపం వచ్చినట్లు…చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏవరైనా ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి కోపం వస్తోంది. సదరు పార్టీ నాయకురాలు రెస్పాండ్ అవుతున్నారు. అలా అని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కూటమిలో భాగస్వామా? అంటే కాదు. కాంగ్రెస్ కు బద్దవ్యతిరేకి అయినా భాజపా కూటమిలో కీలక భాగస్వామి.
దేశంలో రాజకీయంగా ఆరోవింత ఇదే. భాజపా భాగస్వామ్య ప్రభుత్వానికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలవడం. నిజానికి ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసో.. తెలియదో?
ఆంధ్రలో శాంతి భద్రతలు ఏ మేరకు ఎలా వున్నాయో అందరికీ తెలిసిందే. ఎంత ఎల్లో మీడియా తమ తమ మాధ్యమాల చాటున దాచేసినా, కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎందుకు జరిగినా, ఎవరు చేసినా, కారణాలు ఏవైనా, ఎన్ని దారుణాలు జరిగాయో అందరికీ తెలుసు. ఇలాంటి నేరాలు-ఘోరాలు గత ప్రభుత్వ హయాంలో జరిగితే ఇదే ఎల్లో మీడియా ఎంత హడావుడి చేసిందో తెలుసు.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును వెనకేసుకు వస్తూ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి, జగన్ మీద విరుచుకు పడడం అంటే రాజకీయం ఆమెకు ఏమంత ప్రయోజనకారి కాదు. మరే విధంగా ప్రయోజనకారి అవుతుంది అన్నది షర్మిలకే తెలియాలి. కేవలం చంద్రబాబుకు మద్దతుగా నిలిస్తేనే తాను రాజకీయంగా నిలబడగలనని, పిసిసి అధ్యక్షపదవి తనకు వుంటుందని షర్మిల భావిస్తన్నారేమో?
కానీ ఢిల్లీ వెళ్తారా.. 11 మందే వున్నారు కదా.. లాంటి మాటలు మాట్లాడడం సరి కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎంత మంది సభ్యులు వున్నారు? దశాబ్దానికి పైగా ఎలాంటి స్థితిలో వుంది. మరి అలాంటి పార్టీకి కానీ, దాని అధ్యక్షురాలికి కానీ మాట్లాడే అర్హత వుందా అని ఎవరైనా ప్రశ్నిస్తే షర్మిల ఏం చెబుతారు?
జగన్ తో వ్యక్తగత వైరం వుండొచ్చు. కుటుంబ తగాయిదాలు వుండొచ్చు.అంత మాత్రం చేత రాజకీయంగా ఇలా మాట్లాడడం, మాట్లాడే మాటలకు విలువ లేకుండా చేసుకోవడం చూస్తుంటే షర్మిల అతి త్వరలోనే రాజకీయంగా కనుమరుగైపోయే ప్రమాదం కనిపిస్తోంది.
కొన్ని మీడియా సంస్థల మాదిరిగా షర్మిల కూడా ఇప్పుడు పూర్తిగా ఓపెన్ అయిపోయారు. సదరు మీడియా సంస్థల మాదిరిగానే షర్మిల కూడా సదా యాంటీ ఙగన్ పాలసీతో వుంటారు అని ఙనాలకు అర్థం అయిపోతోంది. అలా బాగా, విస్తృతంగా అర్థం అయిపోతే ఇక అలాంటి చౌకబారు విమర్శలు ఎవరూ పట్టించుకోవడం మానేస్తారు.
షర్మిల ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు తాను చేయడానిక ఇబ్బంది వుండొచ్చు. అలా అని వేరే వాళ్లు చేస్తుంటే మౌనంగా వుండడం మంచింది. ఇలా వెనకేసుకువస్తే, కాంగ్రెస్ అధ్యక్షురాలా? లేక తెలుగుదేశం మద్దతు దారా? అన్న అనుమానాలు ఙనానికి కలుగుతాయి.
శత్రువుకి శత్రువు మిత్రుడు ..
Sharmila is destroying whatever prospects Congress has in the state and helping BJP unknowingly. Hope that atleast leaders at the centre would realize this and have someone in the state that can stay away from both YCP and Kootami and focus on strengthening their party.
Akka open ayipoindi poortiga.. inka anna aasalu vadikesi pratyamnayam chusukovaali
Congress is indirectly helping BJP in AP.
No, BJP is directly helping YCP and Jagan in AP
BJP is directly helping YSRCP in AP
so it means ysrcp and congress are under same roof
అక్క అన్న ని ఓడించాలి అనుకుంది, జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్, వోట్ బ్యాంకు వెన్నకి తెచ్చుకోవాలి అనుకుంటోంది, ౫% సాధించిన .. ఇహ ..గోవిందా గోవిందా
మంచి పాయింట్ అడిగింది గా . వివేక హ. త్య కోసం అన్నయ్య ఎప్పుడు కూడా ఒక చిన్న ధర్నా కూడా చెయ్య నే లేదు . ఎక్కడో ఒక వ్యక్తి గత తగాదా జరిగిన కేసు లో ఢిల్లీ కి పోతున్నాడు
Sharmila is destroying whatever prospects Congress has in the state and helping BJP grow. Hope, atleast the leaders at the centre would realize this and bring someone in the state that can focus on strengthening their own party.
వి వి కా. కె. సు. లో. అన్నయ్య కు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు వినుకొండ లో అధిక వ్యక్తి గత వివాదం మాత్రమే దానికి ఇంత హడా వి డి. చేస్తున్నాడు
వివేకా కేసు CBI ఎటూ తేల్చలేదు! అప్పుడే జగన్ ను తప్పుపట్టేస్తున్నారు!
Shame sharmila.. shame on your part…Forget about your brother…your babai You joined hands with the life-time haters of your father ysr the great. Entire space of their media was filled with hatred and poison on your father. You are turning blind eye when the statues.of your father are burnt and destroye for the last one month and more the moment results are out. Kicked..Leave politics as you are not fit for.politics. At least try to show respect to your father ysr garu by protesting and.condemning the demolition of statues.
మన బాబు మోసం మొదలు
పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుం దన్న “భయం ’’,.
ఈ ఏడాది, అం టే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోం ది. దేశం లోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ ఎక్కౌం ట్ మీదే నడుస్తోం ది అం టే ప్రభుత్వా నికి ఎం త భయం
ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్ని కల ముం దు ప్రజలను మోసం చేస్తూ, మభ్య
పెడుతూ ఇచ్చి న హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్ప ష్టం గా కనిపిస్తోం ది.
99 శాతం మనం హామీలు అమలు చేశాము గెలిచమా అన్న లేదు కదా.. వాళ్ళు చేయరు.. సెంటిమెంట్…
Avunu.. annaaa .. meerante bayam.. **ttalu vanikipotunnai. mammalni em cheyaku Kumaruuu..neeku dandam pedata
Ee matram budget analysis nuvvu mee intlo petti unte.. ikkada koorchoni comments pettevadivi kaadu
Pedda ardika sastravetta digi vachhadu. *chhu ga
Shame sharmila. You are not fit for.politics. Atleast respect your father by condemning the brutal acts of kutami for.the last one month by demolishing and burning the statues.of.your father great ysr. You joined hands with the lifetime haters of your father. Shame
She raised the right point. Jagan encouraging Avinash who involved in his own babayi mu. .rder. But you shameless gorrelu still behind him
She raised the right point .what abt Vi. Ve ka. Mur. der. Who is helping Avinash though CBI clearly stating he is the main culprit
ఈమె తన MP సీటు కొరకు అనవసర రాద్ధాంతము చేసింది! ఈమె రాజకీయాలకు పనికిరాదు! భర్తతో పాటు “దేవుని సేవ” పేరుతో తిరిగినా కొంత డబ్బు వస్తుంది! అంతేగాదు వాళ్ళ నాయన గారికి కాస్త మర్యాదఉంటుంది! కుటుంబానికి గౌరవం లభిస్తుంది!
Shame to Shame, YSR loves Congress, Sharmila loves Congress, Jagan hates Congress. Means Sharmila is respecting YSR by loving Congress and Jagan is disrespecting YSR by hating Congress. When this can be right, how can the other be wrong? Marriage of convenience? Only if you understood a word.
Shame to Shame, YSR loves Congress, Sharmila loves Congress, Jagan hates Congress. Means Sharmila is respecting YSR by loving Congress and Jagan is disrespecting YSR by hating Congress. When this is right, then how can the other be wrong? Marriage of convenience? Only if you understood a word.
Shame_to_Shame, YSR_loves_Congress, Sharmila_loves_Congress, Jagan_hates_Congress. Means Sharmila is respecting YSR by loving_Congress and Jagan is disrespecting YSR by hating_Congress. When this is right, then how can the other be wrong?
Shame_to_Shame, YSR_loves_Congress, Sharmila_loves_Congress, Jagan_hates_Congress. Means Sharmila is respecting_YSR by loving_Congress and Jagan is disrespecting_YSR by hating_Congress. When this is right, then how can the other be wrong?
పెద్దబోకుఫ్యామిలీ ఇది !! వాళ్ళు ఎలాంటోళ్లు అయితే మనకేంటి కానీ criminals looted the state !!
Deenikilokigaadu emishthunnado…..full happy ga vundhi
అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.
ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.
Ha ha next aa 11 kooda raavu
దానికి కోసం ఇంత ఎందుకు చేస్తారు అన్న …ఎవ్వడు పథకాలకు గురించి ఆలోచించడం లేదు ..నువ్వు మన బ్యాచ్ తప్పించి ..
ఇంత మంది తో . ఒక్క జగన్ ఎలా పోరాడుతాడు?
1) 80-90% film industry belongs to Babu k-Batch
2) 90% schools and colleges are belongs to Babu k-Batch
3) 60-70% business mans are belongs to Babu k-Batch
4) 60-70% of the hotel business belongs to Babu k-Batch .
5) 80-90% TV channels are belongs to Babu k-Batch
6) 60-70% real estate property are belongs to Babu k-Batch
అమాయక ప్రజలను మోసం చేసి తెలిచాడు.
లీడర్ కాదు రా . చీటర్. చొర్ …చీటర్ ….అమాయక ప్రజలను మోసం చేసి k-bath న్యూస్ పేపర్స్ సహాయంతో తో. వీడి బ్రతుకు అంట మోసం,
Sharmillakka evariki aganist ga canvas cheste vallu mattikottuku poyaru….either in telangana….or A P…
నీ తిక్కన్న కుక్క బతుకు అయిపోయింది ఏంటమ్మా, చిత్తు కాగితాలు చింపేశారని పోలీసులతో రోడ్డు మీద పోట్లాడుతున్నాడు ఇప్పుడు.
నీ తిక్కన్న_కుక్క_బతుకు అయిపోయింది_ఏంటమ్మా, చిత్తు_కాగితాలు చింపేశారని పోలీసులతో రోడ్డు మీద పోట్లాడుతున్నాడు_ఇప్పుడు.
నీ తిక్కన్న_కుక్క బతుకు అయిపోయింది_ఏంటమ్మా, చిత్తు_కాగితాలు చింపేశారని_పోలీసులతో రోడ్డు మీద పోట్లాడుతున్నాడు_ఇప్పుడు.ఇంటికి తీసుకెళ్లి చైన్లతో_కట్టేసి షాక్_ట్రీట్మెంట్ అమ్మతో ఇప్పించమ్మ, ఇంకా పిచ్చి_ముదిరే ముందు.
వరద బాధితులను పట్టించుకోకుండా…. ఇద్దరు వైసిపి వాళ్ళ personal గొడవల వల్ల జరిగిన murder కోసం ఢిల్లీ లో ధర్నా చేయ్యడానికి సిగ్గులేదా అని అడిగింది….అంతేగా GA….😂😂…. అక్కయ్య చెప్పు దెబ్బలను తట్టుకోలేక పోతున్నావా GA….
తొండ ఊసరవెల్లి అయినట్టు ,
రోడ్ సైడ్ లంజ పతివ్రత అయినట్టు ,
పొరంబోకు జగన్ ఇప్పుడు పరమనీతిమంతుడు అయ్యాడు
నీలి కుక్కలు జగన్ రెడ్డి లో ఫైర్ తీసుకురమ్మన్నారని .. అసెంబ్లీ గేటు దగ్గర ఫేక్ ఫైర్ సృష్టించాడు.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి చెక్కేసాడు..
పారిపోడానికి కారణాలు వెతుక్కొంటుంటాడు,, చెక్కకొడుకు..
తొండ ఊసరవెల్లి అయినట్టు ,
రోడ్ సైడ్ లం జ పతివ్రత అయినట్టు ,
పొరంబోకు జగన్ ఇప్పుడు పరమనీతిమంతుడు అయ్యాడు
నీలి కుక్కలు జగన్ రెడ్డి లో ఫైర్ తీసుకురమ్మన్నారని .. అసెంబ్లీ గేటు దగ్గర ఫేక్ ఫైర్ సృష్టించాడు.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి చెక్కేసాడు..
పారిపోడానికి కారణాలు వెతుక్కొంటుంటాడు,, చెక్కకొడుకు..
Neku ila arthamaindha GA idhi oka vyuham final ga annayani VP ni chestharu
60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.
ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి
YouTube లో
Cloud Computing in Telugu
అని సెర్చ్ చెయ్యండి
sarmila madam janasena lo jeripothe pakka Rajyasabha MP seat vastadi. aa bodi congress lo vundi em saadistundi. madam join Janasena fast.
Madam should join Janasena fast.
Madam should join Janasena
It makes no sense in criticizing Jagan/past Govt. if she is truthful at least to herself she should follow up with the courts to speedy trial of Viveka murder case. she proves herself of not having basic minimal intelligence.
she is in Jagan “b” team , she is protecting jagan from others because he is his own brother
retail sale is better than wholesale in politics..
Ivanni vaddu … point ki ra…. akka questions ki answer cheppu first ..tarwata sodi kaburlu discuss cheddam…
Annaya ki urgent ga inko shavam Kavali next week ki.. lekapothe goddali bayataki vachesthadi..
జగన్ని ఏమైనా అంటే కేటీర్ , కెసిఆర్ కలిసి బినామీ మీడియా అయిన tv9 , Ntv లలో ప్రెస్ మీట్ పెట్టినట్టు పెట్టలేదు కదా
BJP is directly helping YSRCP in AP
BJP is directly helping YSRCP in AP , so it means ysrcp and congress are under same roof
మీరు ఏంటి అక్కా, అన్నని అలా ఫివికోల్ లాగా తగులుకున్నారు. అసలు అన్నని బయటికి వస్తే ప్రశించేలాగే వున్నారు కదా అక్కా…అయిన మీరు అడిగింది కూడా కరెక్టే. అన్నకి ఏమైనా వరద గండం వుందేమో అక్క, అన్న ఎప్పుడు పరమర్శించలేదు మరి. పాపం తండ్రి లేని బిడ్డ అక్క, వదిలేయ్ అక్క.
మీరు ఏంటి athaa , maa అ న్నని అలా ఫివికోల్ లాగా తగులుకున్నారు. అసలు అన్నని బయటికి వస్తే ప్రశించేలాగే వున్నారు కదా ..అయిన మీరు అడిగింది కూడా కరెక్టే. అ న్న కి ఏమైనా వరద గండం వుందేమో ?, అన్న ఎప్పుడు పరమర్శించలేదు మరి. పాపం తం డ్రి లేని బి డ్డ , వదిలేయ్ .
తల్లిని మించిన చెల్లి చెల్లి మించిన అన్న తెలుగులో ఒక tv సీరియల్ తీసేయొచ్చు ఈ కుటుంభం మీద superhit అవుతుంది
ఆవిడకు కావలసింది కాంగ్రెస్ వోట్ తిరిగి కాంగ్రెస్ కి సాధించడం దానికి వైసీపీ మీద పోరాడాలి కానీ టీడీపీ మీద కాదు అదే ఆవిడ చేస్తుంది అందుచేత ఆవిడ మోడీ కి జగన్ ఎలాగ బానిసలాగా మద్దతు ఇస్తున్నాడో scst మైనారిటీలకు తెలియజేస్తుంది