టీడీపీని భ‌య‌పెడుతున్న జ‌గ‌న్!

వైసీపీ 11 సీట్ల‌కు ప‌డిపోయినా, టీడీపీలో ఇంకా భ‌య‌మే. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జీవించి వుంటే, ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని ఆ పార్టీ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. స్సీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడి…

వైసీపీ 11 సీట్ల‌కు ప‌డిపోయినా, టీడీపీలో ఇంకా భ‌య‌మే. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జీవించి వుంటే, ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని ఆ పార్టీ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. స్సీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడి వ‌ద్ద టీడీపీ నాయ‌కులు మాట్లాడినా, టీడీపీ అనుకూల మీడియా అధిప‌తి వీకెండ్స్‌లో రాత‌లో అయినా, జ‌గ‌న్ అనే పేరు భ‌య‌పెడుతుండ‌డాన్ని చూడొచ్చు.

రాజ‌కీయాలు నిత్యం మారుతూ వుంటాయి. రాజ‌కీయాల్లో అభిమానాల‌కు చోటు వుండ‌దు. కేవ‌లం ప్ర‌యోజ‌నాలే రాజ‌కీయాల్ని శాసిస్తూ వుంటాయి. ఎంత చెట్టుకు అంత‌గాలి అన్న చందంగా… సామాన్య ప్ర‌జానీకం మొద‌లుకుని ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాని వ‌ర‌కూ కేవ‌లం ప్ర‌యోజ‌నాలే శాసిస్తూ వుంటాయి. కాదు, కూడ‌ద‌ని ఎవ‌రైనా అంటే, అవ‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలే.

ఈ నేప‌థ్యంలో 11 సీట్ల‌కు ప‌డిపోయిన వైసీపీ అధినేత జ‌గన్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఇక ప‌రిస‌మాప్తం అని ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు కూట‌మి నేత‌లు సంబ‌ర‌ప‌డ్డారు. ఎప్పుడైతే చంద్ర‌బాబు పాల‌న మొద‌లైందో ఆ క్ష‌ణం నుంచే అధికారానికి ఆయుష్షు త‌గ్గ‌డం కూడా ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రి రాజ‌కీయ జీవిత‌మైనా ప్ర‌జ‌లు ఆద‌రించ‌క‌పోతే క‌నుమ‌రుగు అవుతుంది. అంతే త‌ప్ప‌, చంద్ర‌బాబునాయుడో, ప‌వ‌న్‌క‌ల్యాణో ఏదో చేయాల‌ని అనుకుంటే జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా నాశ‌నం చేయ‌డం సాధ్యం కాదు. ఒక‌వేళ ఎవ‌రైనా జ‌గ‌న్‌ను భౌతికంగా అంత‌మొందించాల‌ని అనుకుంటే, చేయ‌గ‌లిగేదేమీ లేదు. అది అంత సులువు కాదు. జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌నే క్ర‌మంలో కూట‌మి అభాసుపాల‌వుతోంది.

అసెంబ్లీ వేదిక‌గా సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల్ని అమ‌లు చేయాలంటే భ‌య‌మేస్తోంద‌ని చంద్ర‌బాబు అన్న క్ష‌ణం నుంచి, కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌లేద‌నే ప్ర‌చారానికి బ‌లం క‌లిగిస్తోంది. బాబు కామెంట్స్ చాలు కూట‌మికి వ్య‌తిరేక‌త రావ‌డానికి. వాగ్దానాల్ని నెర‌వేర్చ‌క‌పోయినా, కూట‌మిని ఆద‌రించ‌డానికి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లు ఏమైనా… ప్ర‌జ‌ల‌కు చిన్నాయ‌న‌, పెద‌నాయ‌న కొడుకులు కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు 100కి 100 మార్కులు ప‌డ్డాయి. అయితే జ‌గ‌న్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తాన‌ని బాబు, ప‌వ‌న్ హామీలివ్వ‌డం వ‌ల్లే ప్ర‌జ‌లు ఓట్లు వేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేద‌నే సాకుతో త‌ప్పించుకోవాల‌ని చూస్తే, జ‌నం ఏమైనా పిచ్చోళ్లా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అందుకే టీడీపీకి జ‌గ‌న్ అంటే భ‌యం. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ప‌దేప‌దే చంద్ర‌బాబు వంచ‌కుడ‌ని చెప్పారు.

ఒక‌వేళ హామీల్ని అమ‌లు చేయ‌కపోతే నాడు తాను చెప్పిందే నిజ‌మైంద‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్లే అవ‌కాశం వుంది. మ‌రోవైపు జ‌నం ద‌గ్గ‌రికి కూట‌మి నేత‌లు వెళ్ల‌లేరు. త‌మ‌పై జ‌నానికి కోపం వ‌స్తే, మ‌ళ్లీ ప్ర‌త్యామ్నాయంగా జ‌గ‌న్‌ను ఎన్నుకుంటార‌నే ఆలోచ‌న ముఖ్యంగా టీడీపీని వెంటాడుతోంది. పాల‌న ప్రారంభ‌మై కేవ‌లం రెండు నెల‌ల లోపే ఇలాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డం ఆశ్చ‌ర్య‌మే.

36 Replies to “టీడీపీని భ‌య‌పెడుతున్న జ‌గ‌న్!”

  1. ఇక ఐదేళ్లు ఇవే రాతలు.. ఇవే భజనలు..

    అసలు 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది ఒక అంశమే కాదు.. టీడీపీ మేనిఫెస్టో చూసి ఓట్లేసిన వాళ్ళు 1% కూడా ఉండరు.. అసలు టీడీపీ మేనిఫెస్టో ప్రచారం చేయడానికి కూడా సమయం లేదు..

    ఇప్పుడు.. ఈ నిమిషం..

    జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే.. అమరావతి రాజధానిగా రద్దు చేసేసి మళ్ళీ మూడు రాజధానులు అంటాడు అని ప్రచారం చేస్తే చాలు…. నీ జగన్ రెడ్డి ని ప్రజలు ఎంతగా అసహ్యించుకొంటారో.. మీరు ఊహించలేరు..

    ఎంతసేపు సంక్షేమం.. సంక్షేమం అని భజన చేసుకుని జగన్ రెడ్డి నాశనమైపోయాడు..

    11 సీట్లకు పడిపోయినా.. జనాలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోలేని నీచుడు జగన్ రెడ్డి..

    ప్రజలకు రాజధాని కావాలి.. అభివృద్ధికి తొలి అడుగు..

    ప్రజలకు పోలవరం లాంటి ప్రోజెక్టులు కావాలి.. రైతుల భవిష్యత్తు..

    ప్రజలకు ఉద్యోగాలు కావాలి.. వాలంటీర్లు కాదు..

    ప్రజలకు కంపెనీలు ఇండస్ట్రీలు కావాలి.. యువతకి భవిష్యత్తు..

    ఎవడిక్కావాలయ్యా సంక్షేమం.. అవసరం మేరకు వృద్ధులకు, వికలాంగులకు ఇస్తే సరిపోతుంది..

    ఒంట్లో ఓపిక, సత్తువ ఉన్నవాళ్ళకి ఉద్యోగం ఇస్తే చాలు.. అదే రాష్ట్ర అభివృద్ధి..

    ప్రజలను సోమరిపోతులను చేయాలని చూసే ఆంధ్ర ఎస్కోబార్ జగన్ రెడ్డి లాంటి నీచుడిని.. శాశ్వత సమాధి చేసేయాలి..

    జగన్ రెడ్డి వేసే సంక్షేమం అనే ముష్టి తింటూ బతకాలని .. మనిషి జన్మ ఎత్తిన ఏ మనిషి కోరుకోడు ..

    జగన్ రెడ్డి కింద బానిస గా బతకాలని ఏ మనిషి కి ఆ ఆలోచన ఉండదు..

    వాళ్లకి ఉద్యోగాలు లేకుండా చేసేసి.. వీడు వేసే సంక్షేమం అనే ముష్టి తింటూ బతకాలని ఆశిస్తుంటాడు..

    ఇలాంటివాడు రాజకీయం గా బతకకూడదు.. దేశానికే అరిష్టం జగన్ రెడ్డి లాంటివాళ్లు.

      1. ఆ క్లారిటీ నే మాకు ప్రజలకు కూడా అంది.. అందుకే జగన్ రెడ్డి ని హైదరాబాద్ లో కూడా లేకుండా బెంగుళూరు పార్సెల్ చేసేశాం..

        శవం దొరికితే గాని రాడు .. వస్తే శవమై పోతాడు..

  2. వాడికి అంత సీన్ లేదు. గెలవ లేక, ప్రత్యర్థుల ఇంటి ఆడవారిని తిట్టే ఆడంగి వెధవ వాడు.

  3. వాడికి అంత సీన్ లేదు. గెలవ లేక, ప్రత్యర్థుల ఇంటి ఆడవారిని తిట్టే_ఆడంగి_వెధవ వాడు.

  4. ee taraha elevations tone .. anniya 11 ki padipoyadu.. nuvvu inka ivi istuu poote 1 migultadi.. Neelanti vaala valle.. anniya bratuku ila tayarayyindi

  5. అంతే….అంతే GA….. కొత్త శవం దొరికేదాక, లేకపోతే అన్నయ్య పార్టీని CONGRESS లో కలిపేదాక….ఇదే FLOW MAINTAIN చెయ్….😂😂

  6. ///సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు 100కి 100 మార్కులు ప‌డ్డాయి.////

    1. సంపూర్ణ మధ్య నిషేధం

    2. CPS రద్దు

    3. మెగా DSC

    4. 25 ల.-క్ష.-ల పక్కా ఇల్లు

    5. ప్రతి సంవత్సరం దరల స్థిరీకరణ నిది!

    6. ప్రతి సంవత్సరం జాబ్ కాలెండర్

    7. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమ బద్దీకరణ

    8. పోలవరం

    9. రైల్వే జోన్

    10. కడప ఉక్కు ఫ్యాక్టరీ

    11. నిత్యావసర ధరలు పూర్తిగా తగ్గించేస్తా

    12. ప్రతి పిల్లవాడికి అమ్మ వడి

    13. అమరావతి రాజధాని

    14. ప్రత్యేక హోదా (సంజీవిని)

    15. పెన్షన్ మూడు వేలు

    16. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తాము

    17. 45 ఏళ్ళు దాటిది చాలు sc, st, bc లకు పెన్షన్

    18. దీర్ఘ కాళికా వ్యాధులతో బాధపడేవారికి 10 వేలు పెన్షన్!

    19. ప్రతి నియోజికవర్గం లో కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

    20. ప్రభుత్వం లో కాలీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ!

    1. ///జ‌గ‌న్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తాన‌ని బాబు, ప‌వ‌న్ హామీలివ్వ‌డం వ‌ల్లే ప్ర‌జ‌లు ఓట్లు వేశారు///

      బాబు అందిస్తా అన్న సంక్షేమాన్ని చూసి వొట్లు వెయలెదు. చంద్రబాబు అబిరుద్ది కూడా చెస్తాడు అని వొటు వెసారు! జగన్ తు.-గ్ల.-క్ నిర్ణనయలతొ, కక్ష సాదింపులతొ విసిగిపొయారు.

      1. In anyway, CBN or TDP can’t beat YCP or Jagan Mohan Reddy. Let us see …

        The law and order failure and goondaism are unnecessary when the mandate was resounding. They are digging their own graves for 2029 loss.

    2. మీకు అధికారం వచ్చింది కానీ సిగ్గు రాలేదు….

      ఇంకా అబద్దాలు చెప్పి ఎవరిని మోసం చేద్దామని.

      1. గత రెండు నెలల్లో రాజకీయ హత్యలు 36 అని చెప్పుకొన్నారు..

        ఆ పేర్లు అడిగితే మాత్రం.. బెంగుళూరు పారిపోయాడు..

        పోనీ.. 36 లో వినుకొండ మాత్రమే వెళ్ళాడు జగన్ రెడ్డి.. మిగతా 35 హత్యలను ఎందుకు పరామర్శించలేదు..?

        పోనీ 10 అయినా పరామర్శించాడా.. పోనీ.. 5.. పోనీ 3..?

        ఇది అబద్ధం కాదా..?

        ఈ అబద్ధాలు చెప్పడానికి ఢిల్లీ దాకా వెళ్ళాలా..?

        మీకు 11 సీట్లిచ్చినా సిగ్గు రాలేదు..

        ఇంకా అబద్దాలు చెప్పి ఎవరిని మోసం చేద్దామని.??

    1. wrong bro…..AP politics are always dependent on welfare schemes also…Babu or Jagan can sustain in politics only when they rule by balancing both.

      Jagan has been defeated even after implementation of 99% of the schemes what he has committed. The reason behind this is his negligence on development.

      If CBN ignores the development and focus only on Amaravathi , People will elect Jagan form next coming municipal ,panchayath or any bi election etc…

      Dont forget that Jagan is still having 40% of vote share… only 5% of vote shift will change the power..

  7. Bhayapettadam tarvata Kani mundu enduku odipoyaro fix avvandi. Odd even scheme Laga, oka roju haamila valla odipoyam antaru, inko roju Jagan/salaha darulu sarigga ground reality telsukoleka antaru. Pass marks ki daggaraga vachinollu next time grame marks to gattekkestam anukovachu Kani assalu marks rakunda chadavakunda next time state rank vastundanukovadam avivekam.

  8. ఊహ లోకంలో ..ఉండకు వాళ్ళు అలా మన కళ్ళకి మైకం కమ్మే అట్లు చేస్తున్నారు. మనం ఇంకా గెల్వము అని వాళ్ళకి తెలుసు. ఉన్నా ఒక్కటి అర అవకాశం కూడా వదల కూడదు అని వాళ్ళు వేసే ఎత్తుగడ… ఒక్క మంచి చెప్పు మన పలానా లో.. 40% ఓటు బ్యాంకు అధికారంలో ఉన్నా ఈ పార్టీ పోటీ చేసినా వస్తాయ్. వచ్చే ఎన్నికల్లో మనకి 12 నుంచి 14% మాత్రమే వస్తాయ్… ఆది కూడా కుటుంబాన్ని కలుపుకుని వెళితేనే …లేకపోతె చరిత్రలో మిగులుతాం అంతే

  9. ప్రపంచంలో నువ్వు /జగన్ గాడు ఇద్దరు మారరు .. మీ ఇద్దరని లోకబహిష్కరణ చేయ్యాలి

  10. ఈ గాడిదల కూతలు నువ్వొక్కడివే కూస్తున్నావు వేరే ఎవరు కూయడం లేదు. నూటికి నూరు శాతం పథకాలు ఇచ్చావని నువ్వు చెబుతున్నావు. రాలేదని ప్రజలు చెబుతున్నారు . మరి దీనికి ఏమంటారు. నీ కూతలు టిఆర్ఎస్ వాళ్ళు కూ తలు ఒకే రకంగా ఉన్నాయి.

    మీరందరూ ఒకే గూటి పక్షులు కదా . నెలకో రెండు నెలలకు ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకం ఎక్కడైనా వస్తుందిరా గాడిద. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా. వాళ్లు మోసపూరిత వాగ్దానాలకు ఓటు ఎవ్వరు వేయలేదు రా గాడిద. మీ వాన్ని అరాచకాలు భరించలేక ఓటు వేసి కూటమిని గెలిపించారు కానీ వాళ్ళ మోసపూరిత వాగ్దానాలకు ఎవరు మోసపోలేదు రా ఎర్రి పూకా. నీవు ఆ విషయం ఎంత తొందరగా తేల్చుకుంటే అంత మంచిది. ఇదే భ్రమలో మీ నాయకుడు కూడా ఉన్నాడు. ఈ బ్రహ్మా నుంచి ఎంత త్వరగా బయటికి పడితే అంత ఆయన భవిష్యత్తుకు మంచిది. కాదు కూడదు అంటావా ఉన్న 11 కాదు కదా ఒకటి కూడా రాకపోవచ్చు. అలాగైతే నీవు రాసిన గాడిద రాతలకు ఎంతోమంది ప్రభావితులై ఉండాలి ఎందుకు అవ్వలేదు.

    నీ గాడిద రాతల్లో పస లేదు కాబట్టి

  11. అరేయ్ గ్రేట్ ఆంధ్రా గా నీకు జగన్ సంక టేస్టీ గా ఉంటే నాక్కో అంతే కానీ ఇలాంటి ఉలిబిత్తిరి రాతలు రాయటం మానుకో….

  12. వాపుని చూసి బలుపు అనుకునే వాడిని చూసాము. వీడు బుడగని చూసి బలుపు అనుకుంటున్నాడు.

  13. CBN Batch Anta mosagallu abaddalla korlu. Vallu chesedi yemi ledu.

    CBN oka mosagadu, liar , abaddala koru, daga koru. Itaniki 80 years daggara padutunna inka abaddalu chebutune untadu., Siggu leni Janma, mana karma.

Comments are closed.