నెయ్యి నిగ్గు తేల్చిన ఆంధ్రజ్యోతి

భక్తుల గుండెల మీద నుంచి పెద్ద బరువు దించేసింది ఆంధ్రజ్యోతి. ప్రతిష్టాత్మక కేంద్ర ల్యాబ్ సర్టిఫికెట్ ఇచ్చి, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడకుండానే వెనక్కు…

భక్తుల గుండెల మీద నుంచి పెద్ద బరువు దించేసింది ఆంధ్రజ్యోతి. ప్రతిష్టాత్మక కేంద్ర ల్యాబ్ సర్టిఫికెట్ ఇచ్చి, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడకుండానే వెనక్కు పంపారు. ఇదీ ఆంధ్రజ్యోతి చెప్పిన మాట. అంటే ఏ సర్టిఫికెట్ అయితే వుందో, అ సర్టిఫికెట్ వచ్చిన నెయ్యి ని ముందుగానే కల్తీ అని గుర్తించి, వెనక్కు పంపేసారు.. ఇది ఒక పాయింట్.

ఇక రెండో పాయింట్.. తిరుమల తిరుపతిలో ల్యాబ్ లు వున్నాయి, ఇది వాస్తవం. ఇది కూడా ఆంధ్రజ్యోతినే చెప్పింది, అయితే వాటిల్లో సరిపడా సౌకర్యాలు లేవు. నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన తరవాత సదరు సరఫరాదారు సంబంధింత సంస్థ నుంచి నాణ్యతా పరమైన సర్టిఫికెట్ తెచ్చి ఇస్తాడు. సరఫరా చేసే సంస్థ స్థితిగతులను ఉద్యోగులు వెళ్లి తనిఖీ చేస్తారు.

ట్యాంకర్లు వచ్చిన తరువాత మార్కెటింగ్ విభాగం గోదాముల దగ్గర శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తారు. సరుకు కొండ పైకి చేరాక అక్కడ కూడా ల్యాబ్ టెస్ట్ చేస్తారు. ఇదీ ఆంధ్రజ్యోతి చెప్పిందే.

అయితే గత అయిదేళ్లలో ఇవేవీ సక్రమంగా జ‌రగలేదనే ‘ఆరోపణలు’ వున్నాయి అంటోంది ఆంధ్రజ్యోతి.

నెయ్యి సరఫరా చేసే సంస్థ దగ్గరకు సిబ్బంది వెళ్లడం మానేసారు అని ..’సమాచారం’ అంటోంది ఆంధ్రజ్యోతి.

ఇప్పటికీ ల్యాబ్ ల్లో హెల్త్ ఇన్ స్పెక్టర్ రేంజ్ అధికారి సారధ్యంలో అయిదుగురు సిబ్బంది ‘కనీస స్థాయి’ పరీక్షలు మాత్రం నిర్వహిస్తున్నారు అంటోంది.

కానీ మైసూరు లోని పెద్ద ల్యాబ్ లో పని చేసిన ఓ అధికారిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీటీడీ నియమించుకుంది అని కూడా చెబుతోంది.

సమగ్రమైన పరిక్షలు జ‌రగాలి అంటే అందుకు తగిన యంత్ర సామగ్రి, పరికరాలు కావాలి. అవి లేవు.

అదీ విషయం.

56 Replies to “నెయ్యి నిగ్గు తేల్చిన ఆంధ్రజ్యోతి”

  1. ఆ రొజు పట్టుకున్న నాలుగు ట్యాంకర్లూ వెనక్కి పంపించారు సరె, మరి ఇన్ని రొజు వళ్ళు సరఫరా చెసింది వాడారుగా?

    .

    తిరుపతి లొ ఎదొ పటిస్టమయిన తనికీలు ఉన్నయి అని జగన్ చెప్పారుగా! మరి అవి పని చెయవా? చెస్తుంటె ఇన్ని రొజులు ఎందుకు యానిమల్ ఫ్యట్ గుర్తించలెదు?

  2. Nuvvu Anna last ten years nundi Ami jarigindo rayi article gali matalu anduku aduru dhadi cheste nizalu avvavu Ami jarigindo nuvvu enquiry chai ade nizamaina journalism

  3. అసలు జగన్ హిందువా?? క్రిస్తియనా??

    కల్తీ మాటలు లెకుండా.. నిజాయితీ గా చెప్పు!!

    1. ఎవరైతే ఏంటి. ఎవరికి నచ్చిన ధర్మం/నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. అసలకు మతం అనే పదం ఎందుకు వస్తుంది ఇక్కడ.

      1. ఎందుకు వొచ్చింది అంటే .. తాను పాటించే ధర్మము ఒకటి . పేరు లో ఇంకా హిందూ కులాన్ని వదలక పోవడం తో ..

        1. Targeting/Asking an individual on the name of religion itself is a WRONG thing.

          Nothing extra needed..

          కళ్ళు నెత్తికేక్కిన కొంత మంది హిందువుల వలన మొత్తం హిందూ సమాజానికే మచ్చ వస్తుంది.

  4. CBI Enquiry చేపిద్దాం అంటే ఎందుకు భయపడుతున్నాడు ఈచంద్రంబాబు… రాష్ట్రానికి పట్టిన శనిగాడు ఈ చంద్రబాబు నాయుడు.. తిరుమల కున్న reputation మొత్తం పోగొట్టాడు…

    1. అయ్యొ! తొందరిలొ అది కూడా వెసారు లెవయ్యా! అయినా మన jagan కి CBI కొత్తా చెప్పు!

      అయితె అప్పుడు మాత్రం కక్ష సాదింపు అని అనకూడదురొ!

      1. అవనవును.. గజ్జికుక్క కున్న రోగాలన్నీ చెప్పి bail తీసుకున్నదెవరో అందరికీ తెలుసు 🤣🤣🤣

      1. 23 total 5 may be secured by musalayana….soon….100 days function ended with laddu episode…honeymoon antoher 3 months…then starts real episode…..crocodile festival for TDP manifesto…lol

        1. దేవుని లడ్డు లో మాసం కలిపి అమ్మింది జగన్ రెడ్డి అయితే.. చంద్రబాబు పాలన ఎండ్ అయిపోతుంది అనుకొనే మీ కాంఫిడెన్స్ కి.. హాట్స్ ఆఫ్.. సూపర్..

          ఇలానే ఉండండి.. గొర్రెల్లాగా..

      2. Alantapudu CBI enquiry veyiste polaa .. 2 months varaku emi cheppakunda em podisaaru?

        Ipudu aalaya samprokshana antunnaru. Idi pedda vidduram. Kathi ghee vaadaledu, venakki pampaaru ayinaa samprokshana?

        Sare Edo jarigindi ani anukundam. Jarigina 2 months ki samprokshana enti sir? Telisina roje cheyochuga

        100 rojula karyakramam lo CM chepthe appudu aahaa ohoo ani cheyaalaa?

  5. ఇక్కడ నాకు వచ్చిన సందేహం, నెయ్యి ధర 300 ఉండడం పైన ఉన్న అనుమానం. ఇంచుమించు పది లీటర్ల పాలు మీద కేజీ నెయ్యి వస్తుంది అనుకుంటే, పది లీటర్ల పాలు కి వెన్న తాలూకు ధర ₹20 పట్టుకుంటే కేజీ నెయ్యి ఇంచుమించు ₹250 అవుతుంది. డైరెక్ట్ గా టీటీడీ కి సరఫరా చేసేవాళ్ళు ₹300 కి చెయ్యలేరా?

      1. అది కాదు లాజిక్ తో చూడమంటున్నాను, నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు!

    1. పాపం y cp వాళ్ళు కూడా ఇలా వెనకేసుకు రావలనుకోవట్లేదు.

      మీకు taste బాగా నచ్చినట్టు ఉంది.

      1. ధర విషయం చెప్పడం ఎందుకు? లాబ్ నమూనా లు వచ్చిన తర్వాత! బీజేపీ కి శత్రువు అయిన కాంగ్రెస్ ని ఇతర ఇండి allaince పక్షాల ని మీ చంద్ర జ్యోతి గుడ్డిగా సమర్థిస్తే లేని ఏడుపు, నేను ఒకటి రెండు విషయాలు లో వైసీపీ కి సపోర్ట్ చేస్తే ఎందుకు?

      2. బాధా కృష్ణ కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తే లేని బాధ ఇక్కడ ఒకటి రెండు విషయాలు లో వైసీపీ ని సపోర్ట్ చేస్తే అదీ అన్యాపదేశంగా అయితే వస్తుంది.

      3. నేను తిరుమల 2001 లో వెళ్ళాను, ఆతర్వాత వెళ్ళలేదు, దగ్గర లో కృష్ణా జిల్లా, మా జిల్లా లో ఉన్న టెంపుల్స్ కి వెళ్తాను.

      4. ఈ మీడియా వాళ్ళకి మీకు సీక్రెట్ అవగాహన ఉందేమో, మేము రాసేవి ఎత్తేస్తున్నాడు!

      5. వాళ్ళు డబ్బులు తిని ఉంటారు, అందుకే ఎదురు దాడి చేస్తున్నారు, పాకింగ్ కాస్ట్, డీలర్స్, రిటైలర్స్ కమిషన్ కలిపి ముప్పై అయిదు శాతం రాదా?

      6. Venuka veskoni vacharu anatam kante konchem logic ga alochisthe vaallu cheppindi correct gane undi. Milk lo venna teesi neyyi chestharu. Venna teesina paalanu padeyaru kada. Ammukuntaaru kada. Venna+milk rendu money vacheve. Kabatti companies ki nastam radhu

    2. మీ వాదన కరెక్టే…..మా దగ్గర పల్లెటూళ్లలో నెయ్యి 300 కి, 400 కి దొరుకుతుంది……. బల్క్ లో కొన్నప్పుడు, అది స్వామి వారి కోసం అన్నప్పుడు కొంతమంది తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుంది

    3. బాబు అది cow ghee దానిలో వెన్న శాతం 4 – 4.5. మాత్రమే ఉంటుంది. అంటే ఎన్ని మిల్క్ అయితే 1 కేజీ వస్తుంది? చదువుకున్న సన్నసులే ఇలా అర్థం పర్థం లేని లెక్కలు వేసేది

  6. హలో కేజీ వెన్న వచ్చే పాల ధర లీటర్ ₹80 పైనే, అంటే 10 లీటర్లు ₹800. అటువంటప్పుడు కేజీ నెయ్యి ఎంతవుతుంది

    1. Adi kuda meere cheppandi. Venna teesaaka paalanu ammukora? Paarabosthara?

      Burra pettandi sir. Takkuvaki ammina prathidi kalthi anukunte wholesale vyaparam antha kalthi ani analsi vasthundi.

      Kalthi jarigi 2 months ayyaka teerikaga chepthunnaru. Kalthi jarigindi ani appude enduku action teeskoledu? Ippudu enduku antha over action cheyatam?

      Thappu unte police case veyali kadha ghee company meedha. Veyakunda contact raddu chestham ante artham enti?

      Kotla Mandi bhakthulu thine prasadam adhi. Dhaantlo vaade ghee kalthi ayithe only contact raddu chesi vadilesthara?

      2months kindata oka maata, CM cheppaaka oka maata cheppe vedhavani 1st chepputho kottaali. CBI enquiry veyakunda inkaa sollu chepthunnaru.

  7. దేవాలయాల నెయ్యి పరీక్షించిన తర్వాతే వాడతారు. మరి మన ఇండ్లలో రోజు వారి వాడకాలకు బజారు షాప్ లలో తెచ్చుకొనే నెయ్యి, నూనెలు, వాన్సపతి, పాలు నాణ్యత పరంగా మంచివేనా?

  8. మరి సాక్షి ఏమి చెప్పలేదా?? నువ్వు ఆంధ్రజ్యోతి కూడా చదువుతావా?లేక పనికొచ్చే ఆర్టికల్ ఉంది కదా అని సపోర్టింగ్ కోసం తీసుకున్నావా? ఇందులో నీ జర్నలిజం ఏముంది? మ్యాటర్ మొత్తం కాపీ కంపు తప్ప….

  9.  రామ్ మనోహర్ దాస్ గారూ చెప్పినట్టు గుడికి వెళ్లకుండా ఇంటిదగ్గర గుడి సెట్టు వేసుకున్న గుడిసేటోడి పాలనలో ఇలాంటివి జరక్కుండా ఉంటాయా..

  10. నా లడా కాడ వస్తది 300 కి నెయ్యి..

    నా కొడుకు కోసం నెయ్యి కావాలి అని వెతికితే 700-900 ఉంది. ఇంకా 300 దొరికితే అది అతిశయోక్తి అని చెప్పొచ్చు. లాజిక్ లు ఎవనికి కావాలి 300 నెయ్యి కొనివ్వు.

  11. జగన్ను ఎదుర్కొనే శక్తి బాబుకు లేదు అందుకే మోడీ కాళ్ళు పట్టుకొని అధికారంలోకి వచ్చాడు అది నిలుపు కోనేందుకు వరదలు జగన్ పుణ్యమే అని, బోటురాజకీయం, ఇప్పుడు దేవుని పేరు చెప్పి లడ్డు కల్తీ నాటకం ఆడుతున్నాడు. మరి రేపు ఏ అభియోగం మోపుతాడో చూడాలి ఇవి ప్రచారం చేసేదానికి బాబు సంక నాకే మీడియా ఉండనే వుంది.

  12. ఆంధ్ర ని లూటీ చేసిన సన్నాసిని ఏం మోస్తున్నావు రా … సిగ్గు లేని పేటియం

  13. అవును మొన్న విజయవాడ లో వరదలొచ్చినప్పుడే తెలుసు ఈ బాబు ఎంత శనిగాడో🤦🤦

Comments are closed.