ఒక ఎన్నికల్లో ఉన్న ఓటర్ల మొత్తం సంఖ్య 841. అందులో ఒకే పార్టీకి ఉన్న బలం 615 ఓట్లు. వారి ప్రత్యర్థులు అందరూ కలిస్తే ఉన్న బలం కేవలం 215 ఓట్లు. 11 స్థానాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఏం జరుగుతుంది? 615 ఓట్ల బలం ఉన్న పార్టీ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుంది! ఏకగ్రీవంగా నెగుతుంది! తమ ప్రతినిధిని సభలో అడుగు పెట్టిస్తుంది.
అయితే ఇందుకు భిన్నంగా కేవలం 215 సీట్ల బలం మాత్రమే ఉన్న పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగితే గనుక ఆ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? మెజారిటీ బలం ఉన్న పార్టీ నుంచి సభ్యులను తమ పార్టీలోకి పిరాయింపు చేసుకోవడానికి కుట్ర రచన చేస్తున్నారని గ్రహించాలి! ఈ సిద్ధాంతం ఇప్పుడు విశాఖ మూడు జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నిరూపణ అవుతోంది.
ఎలాగంటే.. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ నుంచి జనసేనలోకి ఫిరాయించడం వలన ఆయన అనర్హుడని ప్రకటించడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. ఆ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెసుకు 615 ఓట్ల బలం ఉంది. తెలుగుదేశానికి ఉన్న బలం కేవలం 215 మాత్రమే. అయినా సరే వారు ఏ నమ్మకంతో తమ అభ్యర్థిగా గండి బాబ్జిని పోటీకి సిద్ధం చేస్తున్నారనేది అర్థం కాని సంగతి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గుడివాడ అమర్నాథ్ గాని బూడి ముత్యాల నాయుడు గాని పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కేవలం నాలుగోవంతు బలం మాత్రమే ఉన్నప్పటికీ అధికార కూటమి పోటీలకు దిగుతున్నదంటే.. ఫిరాయింపుల మీద ఆశతో మాత్రమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా బలం లేకపోయినా సరే తెలుగుదేశం పంచుమర్తి అనురాధను బరిలోకి దింపింది. ఒకవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించి తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకుంది. తెలుగుదేశం ఇప్పుడు కూడా ప్రలోభాల ద్వారా క్రాస్ వోటింగ్ లేదా బెదిరింపుల ద్వారా ఏకంగా పార్టీ ఫిరాయించేలా చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరితో ఓట్లు వేయించుకుని విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఫిరాయింపుల మీద ఆశ లేకపోతే అసలు గండి బాబ్జిని బరిలోకి దింపే వారే కాదు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తెలుగుదేశం కలగంటున్న ఫిరాయింపు రాజకీయాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసినట్లయితే.. స్థానిక సంస్థల ప్రతినిధుల్నిరాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపజేసుకోవడానికి ఇది శ్రీకారం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
aite moola koochuni yedu
నీది నీ బాస్ ది పతనం start అయ్యింది అని గమనించగలరు!!
ఒరేయ్ నీతి తక్కువ ఎదవ జి ఏ కుక్క నువ్వు చెప్పిన ప్రకారం మరి 23 ఎమ్మెల్యేలు ఉన్న టిడిపి ఎమ్మెల్సీ కోసం నామినేషన్ వేసింది మరి మీ ఎదవ ఎందుకు నామినేషన్ వేశాడు 4 ఎమ్మెల్సీల కోసం
ఒరేయ్ నీ తి తక్కువ ఎ ద వ జి ఏ కు క్క నువ్వు చెప్పిన ప్రకారం మరి 23 ఎమ్మెల్యేలు ఉన్న టిడిపి ఎమ్మెల్సీ కోసం నామినేషన్ వేసింది మరి మీ ఎదవ బలం లేకుండా ఎందుకు నామినేషన్ వేశాడు 4 ఎమ్మెల్సీల కోసం
CRY PLEASE !!
ఎం అమాయకత్వం GA ఎంత అమాయకంగా రాసావ్ పైన కూడా ఎర్ర రంగు వేసుకొన్న గురువింద గింజ….
Jeggul ఆంటీ ఏకడ?? పవన్ అంకుల్ పిలుస్థాoడు
బొల్లి గాడి పెళ్ళాం కళ్యాణ్.. వాడు ఎక్కడ గిల్లుతే అక్కడ గిలిచుకోవాలీ కామ్ గా.. చేపౌకిందా తెలుల పది ఉబ్దాలి! 2028 లో మళ్లీ కుక్క అలా ఆరావాలి! తు జనసేన తూతూ జనసేన!
For now, till 2028 , jagans chapter is closed. It’s his own self-inflicted wound, with arrogance, so need not be mercy at him.
i would rather say till 9999 !! jagan chapter is not closed, it’s truncated – removed permanently!!
you guys are dreaming to much
బాబు కి కొనటం అండ్ అమ్మటం కొత్తకద్దు
స్టీఫెన్సన్-చంద్రబాబుల సంభాషణ
స్టీఫెన్సన్ : హలో
చంద్రబాబు మనిషి : ఆ యా బ్రదర్
స్టీఫెన్సన్ : సర్
చంద్రబాబు మనిషి : అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్
స్టీఫెన్సన్ : ఒకే సర్
చంద్రబాబు : హలో
స్టీఫెన్సన్ : సర్ గుడ్ ఈవినింగ్ సర్
చంద్రబాబు : ఆ గుడ్ ఈవినింగ్ బ్రదర్ హౌ ఆర్ యు
స్టీఫెన్సన్ : ఫైన్ సర్ థ్యాంక్ యు
చంద్రబాబు : మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ
స్టీఫెన్సన్ : యా సర్
చంద్రబాబు : ఐ యాం విత్ యు డోంట్ బాదర్
స్టీఫెన్సన్ : రైట్
చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్
స్టీఫెన్సన్ : యా సర్ రైట్
చంద్రబాబు : ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్
స్టీఫెన్సన్ : ఎస్ సర్
చంద్రబాబు : దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వి విల్ వర్క్ టుగెదర్
స్టీఫెన్సన్ : రైట్
చంద్రబాబు : థ్యాంక్ యు
TDP party is closing soon.
2029 లోపు బాబు చనిపోతాడు. లోకి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది
ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది
మూతవేత దిశగా టీడీపీ పార్టీ.
2029 లోపు బాబు చనిపోతాడు. లోకి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది
ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది
మూతవేత దిశగా టీడీపీ పార్టీ.
2029 లోపు బాబు చనిపోతాడు. లో.కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది
ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది
నేను 2 single’s (11) సింహం..
నాతో నే గేమ్స్ ఆ??
Jeggulu గా0డూ ని TDP, JSP, BJP, కాంగ్రెస్, సిపిఐ, CPM సామూహిక0గా already ‘రేప్ చేశాయి.. ఇంకోసారి ఎక్కడ చేస్తారో అని భయపడి, బెంగళూరు కి పారిపోయి DK DCIK దగ్గర తల దాచుకుంటే, మీరే0టి
మళ్లీ సామూహిక అని గుర్తు చేస్తారు??
23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ ఆ 23 మందితో అనురాధ గెలిచింది బలం తోనే..
ఇప్పుడు మనకున్న బలం 11..
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి….
డోంట్ కేర్