ఎన్నికేసులైనా పెట్టుకోండంటున్న మాజీ మ‌హిళా మంత్రి!

ఎన్ని కేసులైనా పెట్టుకోండ‌ని ర‌జిని కూట‌మి నేత‌ల‌కు తేల్చి చెప్పారు. పోలీసు కేసుల‌కు, ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌శ్నే లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

మాజీ మంత్రి విడద‌ల ర‌జిని కూట‌మి స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లె రూర‌ల్ ప‌రిధిలోని రెంట‌పాళ్ల‌లో జ‌గ‌న్ ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, విడ‌ద‌ల ర‌జినిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇవాళ వాళ్లిద్ద‌రూ విచార‌ణ నిమిత్తం స‌త్తెన‌ప‌ల్లె పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు.

అనంత‌రం విడ‌ద‌ల రజిని మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎన్నో కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండ‌ని ర‌జిని కూట‌మి నేత‌ల‌కు తేల్చి చెప్పారు. పోలీసు కేసుల‌కు, ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌శ్నే లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ అంటేనే జ‌నం అన్నారు. జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెలిస్తే చాలు జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తార‌ని ఆమె చెప్పుకొచ్చారు. జగ‌న్ ప‌ర్య‌ట‌న‌కు జ‌నం త‌ర‌లించారా? అని విచార‌ణ‌లో పోలీసులు త‌న‌ను అడిగార‌ని ఆమె అన్నారు. అయితే అలాంటిదేమీ లేద‌ని చెప్పాన‌న్నారు. ఎవ‌రూ జ‌గ‌న్ కోసం జ‌నాన్ని త‌ర‌లించాల్సిన అవ‌స‌ర‌మే వుండ‌ద‌న్నారు.

ఎన్ని కేసులో పెట్టినా, ఎంత‌గా బెదిరించినా త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌ను సీఎం చేసుకునేంత వ‌ర‌కూ గ‌ట్టిగా నిల‌బ‌డి పోరాడుతామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. భ‌య‌ప‌డే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

31 Replies to “ఎన్నికేసులైనా పెట్టుకోండంటున్న మాజీ మ‌హిళా మంత్రి!”

  1. సవాళ్లు చెయ్యడం కాదు, ‘కేసు పెట్టి విచారణ కి పిలిస్తే ఆరోగ్యం బాగాలేదు అనువు కదా మేకప్ మంత్రీ (మా జీ) ?

  2. Tandopa thandalu…madam mandu, dabbulu, vehicle ki petrol poyakunda evadu radu ee rojullo. Nuvvu US lo nijam ga ne job/company maintain chesava? Kastanna life gurinchi genuine ga vundali ani nerchokole…dabbulu kosam self respect vadilesi… vyakti bajana chestunnav 

  3. “దెయ్యం అన్నీ చోట్లా ఉండలేక, జెగన్ రూపంలో ఉంటుంది” అన్నావ్ రజిని.. ఇప్పుడేమో సీఎం ని చేసేంతవరకు ‘దొడ్డికి కూడా పోవా? ఆలా అయితే నీకు ఆ అవసరమే రాదులే..!

  4. ఇంత దరిద్రమైన పాలన ఆంధ్రా ప్రజలు చూడలేదు ఇంకా చూడరు  అరెస్ట్ లు తప్ప చేసింది ఏమి లేదు రోడ్ వెయ్యలేదు ఒక ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది లేదు అమరావతి లో  చూస్తే ఒక పతకం ఇవ్వలేదు కాని లక్ష 80 వేలు కోట్లు అప్పుచేసి పెట్టారు అప్పుడే 

  5. చేసింది ఏమి లేదు కూటమి ప్రభుత్వం రోడ్ వెయ్యలేదు రామారావతి లో కొంచం వాన వేస్తే మునిగిపోతే నీళ్ళు తోడడం తప్ప చేసింది లేదు

  6. విజయవాడ పాత బస్టాండ్ అమ్మేశాడు అంట తాత లులు మాల్ కి next సచివాలం అమ్మడమే మిగిలి ఉంది 

    1. రుషికొండ ప్యాలెస్ అడుగుతున్న ఒంటరి సింహం అది కూడా ఉచితంగా అంట 

  7. ఒక బోడిగాడు సినిమా తీశాడట మరో బోడిగాడు నటించాడట. ఈ బోడిగాళ్ళ సినిమా చూడాలంటే ₹600/- పెట్టి టికెట్ కొనాలట. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా ఈ బోడిగాళ్ళ టిక్కెట్లు కొనడానికి.?

  8. స్కామ్ లు అంటున్నారు,కుంబకోణాలు అంటున్నారు…

    అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా జైళ్ళకి పంపుతున్నారు…

    జైళ్లకు వెళ్ళేవారు అంతా వైసీపీ రాజకీయ నాయకులే వెళుతున్నారు,ఎక్కడ కూడా సంబంధిత అధికారుల పేర్లు కాదు కదా వారి ఊసు కూడా ఉండటం లేదు…

    అసలు స్కామ్ లు జరిగినప్పుడు ఆయా శాఖల అధికారుల పాత్ర లేకుండా వారి సంతకాలు లేకుండా అది సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయా !?!?

    అధికారుల పాత్ర లేని అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు తరలించి రాక్షస ఆనందం పొందుతున్నారు…

    ఏ స్కామ్ లో కూడా అధికారి పేరు పాత్రా ప్రస్తావన లేదన్నా వారి అరెస్టులు జరగలేదన్నా అవి స్కామ్ లు కావన్నట్టే లెక్క…

    జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులలో తెలివిగా అధికారులను ఇరికించారు ఆ తరువాత అందరికీ క్లీన్ చిట్ రావడం చూసాము…

    కానీ ఇప్పుడు ఆంధ్రలో పెడుతున్న కేసులలో అధికారుల ఊసే లేకపోవడం,వారి అరెస్టులుకూడా ఉండకపోవడం తో ఇవి అక్రమ కేసులే అని ప్రజలు నిర్దారణకు వస్తున్నారు…

    చంద్రబాబు,లోకేష్ & పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి పాలనలో రాష్ట్రాన్ని బీహార్ కంటే అద్వాన్నంగా మార్చి ఆంధ్రప్రదేశ్ ను తిరోగమనం దిశగా సూపర్ ఫాస్ట్ వేగంతో తీసుకుని వెళుతున్నారు…

  9. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాల్లో రాష్ట్రానికి ఆదాయాన్ని మిగిల్చాడు జగన్మోహన్ రెడ్డి గారు…

    మద్యం షాపులను ప్రయివేటు పరం నుండి ప్రభుత్వం స్వాదీనం చేసుకుని అయిదేళ్లలో లిక్కర్ అమ్మకాలు తగ్గినా ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరిగేలా చేసి రాష్ట్ర ఖాజానా నింపాడు…

    నేడు చంద్రబాబు గతంలోలా మద్యం షాపులను మళ్ళీ ప్రయివేటు వ్యక్తులకు అప్పగించి అధిక ధరకు,అధిక మొత్తంలో మద్యం అమ్ముతున్నా ఆదాయం రాష్ట్రానికి మాత్రం కనపడటం లేదు…

    ఈ లెక్కన స్కామ్ ఎవరు చేస్తున్నట్టు !?!?

    లిక్కర్ సేల్స్ తగ్గించి రాష్ట్రానికి ఆదాయం పెంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కామ్ చేసినట్టా ???

    లేక

    లిక్కర్ రేట్లు పెంచి,లిక్కర్ అమ్మకాలను పెంచి తక్కువ ఆదాయం చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం స్కామ్ చేస్తున్నట్టా ???

    ఆంధ్రప్రదేశ్ పౌరులు తెలివిగా ఆలోంచాలి,లేకుంటే సైతాన్ పార్టీ సైతాన్ మీడియా మనల్ని అజ్ఞానపు బాట పట్టిస్తుంది…

  10. ఏంరో ఎద్దు. సంజనా సుకన్య ఇస్తున్న సుఖం సరిపోవడం లేదా ? మా మేకప్ మేడం ని తగులుకున్నావ్?

  11. ఈ చిలుక కి సజ్జల తండ్రి కొడుకులు, జగన్ రెడ్డి, ఒక్కపు సాయి రెడ్డి ఇప్పుడు రిప్లేస్ బై అంబోతు ఉండగా ఎవ్వడు తోడు అవసరం లేదు.

Comments are closed.